Telugu Meaning of No

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of No is as below...

No : (adv), లేదు, కాదు, లేరు, కారు, లేను, కాను. &c. he neither answered yes nor * కద్దనడు, లేదనడు. there was * reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు. he felt * pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు. he has * sense వాడికి బుద్ధి మట్టు. I desire * more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు. * one యెవరున్ను లేదు. * man can say so యెవడున్ను అట్లా అనలేడు. do they sell cloth? * బట్టలు అమ్ముతారా,లేదు. there was * teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము. * such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు. he is * more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు. * more! యింక అక్కర లేదు. * thank you నాకు వద్దు. * where యెక్కడా లేదు. Gods that are * లేనిపోని దేవతలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Feint
(n), ( s), యేమార్చడము, వంచన,కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము.మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere* యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
Fractiousness
(n), ( s), శివంగితనము, చిటపట, చిరచిర, మంట, కోపము.
Dimple
(n), ( s), a small cavity or depression on the cheek, chin, or other part పల్లము, అనగా బుగ్గలు, గడ్డము, మొదలైనవాటి మీద అందముగా ప్రకాశంచే పల్లము, యిది సౌందర్యవర్ణనమందుగాని వికారమును గురించిన మాటకాదు. see will son's VishuPur. p 229. where the sancrit is గండయౌః కూపకౌ.
To Seal
(v), ( a), ముద్ర వేసుట. he *ed the bond ఆ పత్రము మీదముద్ర వేశినాడు. he *ed the letter ఆ జాబును మడిచి ముద్ర వేశినాడు.
Untravelled
(adj), home-staying, ignorant యిల్లు విడిచి బైట కదలని, యేమీయేరగని, ప్రపంచ మిట్టిదని యెరగని not trodden by passengers మనుష్యసంచారము లేని. the * wilderness మనుష్య సంచారము లేని అడవి.
Bannister
(n), ( s), మిద్దెమెట్లగ్రాది, చెయిపిడి.
Bastardy
(n), ( s), జారజత్వము.
Holland
(n), ( s), హాలండనే వోలాందావాండ్ల దేశము, యిది ఇంగలండుకు సమీపము. New * న్యూహాలండనే దీవి యిది బంకోలనే దీవికి సమీపము. or linen వొక విధమైన గుడ్డ. *sor gin వొక విధమైన సారాయి, కల్లువంటిది.
Annuitant
(n), ( s), వర్థాశనము తీసుకొనేవాడు.
Retail
(n), ( s), చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము. a * shop చిల్లర అంగడి. a * shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.
Unappalled
(adj), భయపడని, జడియని.
Lazy
(adj), సోమారియైన , జబ్బైన, మందమైన.
Astronomical
(adj), గణితశాస్త్ర సంబంధమైన, జ్యోతిష సంబంధమైన.
Pot
(n), ( s), కుండ, ఘటము, కడవ, కాగు. a small earthen * పిడత. a flower *పూల చెట్లు పెట్టే తొట్టి. a brass * యిత్తడి పాత్ర, తపేలా. a large brass water * బిందె. a washerman's * చాకి బాన. a spitting * తమ్మపడిగ. a * for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు. A * of roses i.e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి. a bathing * నీళ్ళకడవ. a chamber * మూత్రపడిగ. a broken piece of * పెంకు. do not speak tohim when he is in his *s తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.Potvaliant ( drunk ) తాగినవాడై. he is gone to * ( Johnson ) చెడిపోయినాడు. pots and pans కుండచట్లు.
Commentator
(n), ( s), టీక చేశిన వాడు, వ్యాఖ్యానకర్త.
Artificial
(adj), కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన. a river is a naturalstream but a canal is * యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది. RiceCotton &c. are natural productions but Cloth Paper &c. are *productions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు. her beauty is not natural but * దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు. an * flower తజ్జాతిగా చేసిన పుష్పము. an *lake చెరువు. * gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు. an * pearlచిప్పముత్యము, ఉమ్మాయముత్యము. * diamond తోరమల్లి. the * globeమనుష్యులచేత చేయబడ్డ భూగోళము. * piety కపటమైన భక్తి. * politeness దొంగవినయము. * wants అధికపోకిళ్ళు.
To Poke
(v), ( n), పొడుచుట. he *s in mean houses నీచపు కొంపల వద్ద నక్కుతూ తిరిగుతాడు. do not * with your head బాతు వలె మెడను వికారముగాపెట్టుకోక. he *d about her house దాని యింటి దగ్గెర తడమాడుతూ వుండినాడు. he puthis hand into the bag and *d for the knife సంచిలో చెయి వేసి కత్తికై తడువులాడినాడు. See how his ears * out వాడి చెవులు యెట్లా నిక్కుకొనివున్నవో చూడు.
Apocrypha
(n), ( s), బైబిలులో చేరివుండే అప్రసిద్ధ కాండల యొక్క నామము,మిథ్యోపనిషత్తు.
Formidubleness
(n), ( s), భయంకరత్వము.
Unreasonably
(adv), without proper cause అన్యాయముగా. he was * angryat this దీనికి వృథాగా కోపము చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word No is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word No now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word No. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word No is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to No, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close