Telugu Meaning of Huntress

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Huntress is as below...

Huntress : (n), ( s), వేటాడే ఆడది. Diana అనే వేటకు అధిష్ఠానదేవత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Linnet
(n), ( s), కోకిలవంటి వౌకపక్షి, వొకవిధమైన వంజులపక్షి.
Watchword
( n.), ( s.), a sentinel's nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష. among theHindus caste is their * హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము. the word Tiru is used as a * among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.
Ringdove
(n), ( s), కపోతభేదము, వొక విధమైన పావురాయి.
Uprightness
(n), ( s), honest న్యాయము, నీతి.
Fucus
(n), ( s), paint for the face ముఖానికి రంగువచ్చేటట్టు రాచుకొనేతంగేడు పుప్పొడివంటి వొక తరహా పొడి.
To Combat
(v), ( a), అడ్డగించుట, ప్రతిఘటించుట, నిరోధించుట, మారాడుట.
Hewn
(adj), నరికిన, కొట్టిన, మలిచిన. he built the temple with * stones ఆ గుడిని మలిచిన రాళ్ళతో కట్టినాడు.
To Confound
(v), ( a), or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. or to dismay or stupify భ్రమ పరచుట, వెరుగుపడేటట్టు చేసుట, వెక్కి పొయ్యేటట్టు చేసుట. or to disorder తారుమారు చేసుట, కలవర పెట్టుట, చీకాకు పరచుట. or to overthrow or destroy అపజయము పొందించుట. they * right with wrong మంచిని చెడు, చెడును మంచి అంటారు. In this book the confounds the Hindus with the Musulms గ్రంధములో హిందువుల నున్ను తురకలను ఒకటి చేసినాడు, భేదము తెలియక భ్రమపడ్డాడు.
Bottle-holder
(n), ( s), See Holder.
Cloth
(n), ( s), బట్ట, వస్త్రము, సెకలాతు. Plain white * శల్లా coarse * రెట్టు * shoes సెకలాతు జోడు. a * cap సెకలాతు కుల్లాయి. one * వొక తరహా గుడ్డ. I observe that this is not all made of one * యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది. * of gold సాదరా, తగిడి. * or broad * or woollen * యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు. long * మూరకోక, బారచాపు. a man of his * ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు. the * or Clergy పాదిరీలు. as he was one of the * వాడు పాదిరి గనుక. he is a disgrace to his * కులము పేరు చెరిపేవాడు. he had nothing but a * round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు. a small piece of * concealing the privities కౌసీనము, గోచి || బహువచనమందు. Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు. Clothes అనగా, వస్త్రము, వేషము. a clean suit of clothes మడుపు, దుస్తు.
Disobliging
(adj), ఆయాసకరమైన, విరసమైన. * conduct ఆయాసమైననడత ,విరసమైన నడత. a * person అపకారి, నిర్దయాత్మకుడు.విరసుడు. a * act కానిపని.
Dissolution
(n), ( s), separtion విడిపోవడము , కలిసిపోవడము.after the * of these hands యీ బంధకము విమోచనమైన తరువాత. after the * of the assembly సభ కలిసిపోయిన తరువాత.or death చావు, మరణము, అవసానము,లయము. after the *of thebody శరీరమును విడిచిన తరువాత, పంచత్వమును పొందిన తరువాత.
Redstart
(n), ( s), నూనె బుడ్డిగాడు అనే పిట్ట.
Slab
(n), ( s), a plane of stone : as a marble slab పలకవలె వుండే నల్లరాయి,చాపరాయి. he cut the * of cork into squares ఆ బెండు యొక్క తుండును చదరము చదరముగా కోసినాడు.
Lust
(n), ( s), కామము,వ్యామోహము, అత్యాశ, దురాశ. the * of the flesh గుహ్యచాపల్యము, జిహ్వాచాపల్యము. the * of the eyes దృష్టిచాపల్యము. the * of avarice ధనేషణము, దుడ్డు మీది కాంక్ష. given up to his *s పంచేంద్రియబుద్ధుడై. In I. John II. 17.సుఖాభిలాష. A+.లోభః C+. Rom. VII.7.కామః C+. but A+ omits it.
Surplus
(n), ( s), మిగత, హెచ్చు, విశేషము. he kept as muchas he wanted and sold the * కావలసినది పెట్టుకొని మిగతఅమ్మివేసినాడు.
Dug
(n), ( s), presterit and part pass of Dig
Infinitesimal
(adj), అతిసూక్ష్మమైన, యిది గణిత శాస్త్రపదము. * by smallఅణుప్రాయమైన, అతిసూక్ష్మమైన, తృణప్రాయమైన, స్వల్పమైన.
To Groan
(v), ( n), మూలుగుట. his table daily *s under a great varietyof vainds వాడి బల్ల ప్రతిదినము నానావిధమైన ఆహారములతో మూలుగుతున్నది, అనగా వాడింట్లో బహుమంది భోజనము చేస్తారు.
Contnentedly
(adv), అడ్డమాడక, యింతే చాలునని, ఒప్పుకొని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Huntress is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Huntress now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Huntress. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Huntress is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Huntress, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close