Telugu Meaning of To Hover

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hover is as below...

To Hover : (v), ( a), వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట. there were some kites *ing over the corpseపీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి. the army was *ing on the borders of the countryదండుదేశమా చాయల తారాడుతూ వుండినది. while his soul was *ing on his lips నోట ప్రాణము పోతూ వుండగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Lack
(v), ( a), or to want కావలసివుండుట, తక్కువ పడుట. what does he * ? వాడికి కావలసినది యేమి, వాడికి తక్కువగా వుండేది యేమి. he *s sense వాడికి తెలివితక్కువగా వున్నది. he *s money వాడికి రూకలు కావలసివున్నవి. వాడికి రూకలు లేవు.he *s knowledge వాడు విద్యావిహీనుడు. he *eth one thing వానికి వొకటి తక్కువగావున్నది. they * house and home వాండ్లకు యిల్లూ లేదు వాకిలి లేదు. *ing senseబుద్ధిలేని జ్ఙానవిహీనమైన.
Festive
(adj), ఉత్సవమైన, సంభ్రమమైన. on * occasions పండుగ దినాలలో
Benefic
(n), ( s), గుడి మాన్యము, శ్రోత్రియము, గుడికి వచ్చే వరుమానము.
Ne'er OrNever
(adv), యెన్నడూ లేదు, యెక్కడా లేదు.
Special
(adj), (add,) a * constable హంగామీ బంట్రోతు.
Tough, Tuf
(adj), దృఢమైన, శక్తిగల, బిర్రుగా వుండే, కష్టమైన. a * bow వంచితేవంగని ధనుస్సు. copper is more * than lead సీసానికంటె రాగి గట్టి. steel ismore * than iron ఇనుము కంటె వుక్కు గట్టి. the bambu is * వెదురును వంచితేకొంచెములో వంగరు. a * job కష్టమైన పని. a * word కఠినమైన శబ్దము. the stonewas so * that he could not break it ఆ రాయి నిండా గట్టిది గనక వాడుపగలగొట్టలేక పోయినాడు. she is very *; she wont die this twenty years దానిదిగట్టి శరీరము యిరువై యేండ్లకు అది చావదు.
Bachelor's Button
(n), ( s), Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.
Diminution
(n), ( s), తక్కువ కావడము. from the * of the water నీళ్లు తగ్గినందున. from the * of his means వాడికి రూకలు తగ్గినందున.
Scandalously
(adv), అవమానముగా, మానహీనముగా. they are * extravagantవాండ్ల దూబరదండితనమును వింటే మానము పోను. వాండ్ల దూబరదండి తనమునువింటే అందరు దూషిస్తారు.
Beef
(n), ( s), గోమాంసము. hung * యెండిన గోమాంసము.
Immorality
(n), ( s), దుర్నీతి, అధర్మము, అయేగ్యత, కొంటె తనము, పోకిరితనము.
Justifiably
(adv), న్యాయముగా.
Honestly
(adv), పెద్దమనిషిగా, న్యాయముగా, నిష్కాపట్యముగా, యోగ్యముగా.
Blitheness
(n), ( s), ఉల్లాసము, ఉత్సాహము.
Pledge
(n), ( s), కుదువ, తాకట్టు, పూట, జామీను. the * became forfeitor he forfeited his * కుదువ, ముణిగిపోయినది, ఆడినమాట తప్పినాడు.a man's wife and children are *s for his behaving properly వాడి మంచినడకకు వాడి పెండ్లాము బిడ్డలే పూటగా వున్నారు. అనగా పెండ్లాము బిడ్డలు గలవాడుయోగ్యముగా నడుచుకోక విధిలేదని అర్థము.
Count
(n), ( s), పెద్ద, వూరి పెద్ద, జమీందారుడు.
Grartification
(n), ( s), సంతోషము, సంతోషపెట్టడము, సంతోషపడడము,తృప్తిచేయడము.
Purple
(adj), (add,) bluish * వంగ పండు వన్నె.
To Spirit
(v), ( a), ఝరీలుమని బైలుదేలుట, చిమ్మన గొట్టముతోచిమ్మినట్టు ఝరీలుమని బైలుదేరుట. the milk *ed out చంటినుంచి పాలు చిమ్మినట్టుగా బైలుదేలినది. the blood *ed out of thewound ఆ గాయములో నుంచి నెత్తురు ఝరీలుమని వచ్చినది.
Cloudless
(adj), మబ్బు లేని, నిర్మలమైన. * weather మంచి కాలము, మబ్బుమందారము లేని కాలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hover is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hover now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hover. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hover is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hover, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63257
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close