Telugu Meaning of Beef

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beef is as below...

Beef : (n), ( s), గోమాంసము. hung * యెండిన గోమాంసము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Moss-trooper
(n), ( a), robber బందిపోటు దొంగ, పెండారీ.
Robber
(n), ( s), దొంగ, ముచ్చు, చోరుడు. a highway * దారికట్టి దోచేవాడు. gang *s బందిపోటు దొంగలు.
To Stipulate
(v), ( a), ఏర్పాటు చేసుట, ఒడంబడిక చేసుట.
Widely
(adv), afar దూరముగా, మిక్కిలి. those two villages are* separated ఆ వూరికి యీ వూరికి నిండా యెడము వున్నది, దూరము వున్నది. that is * different from this ఇది యెక్కడ అదెక్కడ, యిది వేరే అది వేరే.
Presumptuous
(adj), గర్వించిన, అహంకరించిన.
Petting
(n), ( s), అలుక.
Precisian
(n), ( s), One who is superstitiously rigorous, పిచ్చితనముగా యిది కాదు అది కూడదనేవాడు.
Fadeless
(adj), వాడని.
Afterthought
(n), ( s), వెనకపుట్టిన యోచన, తర్వాత పుట్టిన తలంపు.
Degenerate, Degenerated
(adj), నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.జబ్బయిపోయిన, పిదపైన. a * race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు. a * sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
Plural
(n), ( s), బహువచనము. men is a * noun.
Pedestrianism
(n), ( s), బాగా నడిచే శక్తి. he was celebrated in * వాడు బాగా నడిచేవాడని ప్రసిద్ధి.
To Open
(v), ( a), తెరుచుట, విచ్చుట, ఆరంభించుట. he *ed the doorతలుపు తీసినాడు. In this garden he *ed a well యీ తోటలో బావితవ్వినాడు. he *ed the the letter జాబును విచ్చినాడు. to * amine గని తవ్వడానికి మొదలు పెట్టుట. he *ed the cocoanutటెంకాయను పగలకొట్టినాడు. he *ed the soil తవ్వినాడు,దున్నినాడు. this medicine *ed the bowels యీ మందుచేత బేదిఅయినది. the sun *s the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు. I did not * my lips నేను నోరు తెరవలేదు. he*ed a shop అంగడి పెట్టినాడు. he *ed the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు. he *ed a head in theaccout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు. he *ed a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు. the surgeon *ed the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు. my eyesare *ed కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.
To Dart
(v), ( a), వేయుట. as a sun beam ప్రసరింపచేసుట. she *ed a glance at him వాడి మీద కన్ను వేసినది, క్రూరముగాచంపినది.
Lecherously
(adv), కామాతురముగా, పోకిరితనముగా.
Strangulation
(n), ( s), the act of strangling ఊపిరి తిరగకుండా చేయడము,ఉడ్డు గుడుచుకొనేటట్టు చేయడము.
AEshetic
forసావయమైనread,సావయవమైన
Senseless
(adj), without perception తెలివిలేని, వివేకములేని. wanting life అచేతనమైన. wood and stone other * things కొయ్యరాయి మొదలైనఅచేతనములు. * things అచేతనమైన వస్తువులు. why should you beat the table while it is *? బల్లను కొట్టితే దానికి నొప్పి కద్దా, దాన్ని యేల కొట్టుతావు. a corpse is * పీనుగకు వొకటీ తెలియదు. a * judge బుద్ధి విహిహీనుడైన న్యాయాధిపతి, అవివేకియైన న్యాయాధిపతి. silly పిచ్చి. stupid స్మారకము తప్పిన. he was drunk and they carried him away while he was * వాడు తాగి వొళ్లు తెలియకుండా పడివుండగా వాణ్ని ఎత్తుకొని పోయినారు. this is a * rule ఇది తెలివిమాలిన సూత్రము. a * fool తెలివిమాలిన పిచ్చిగాడు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is a * custom యిది వొక పిచ్చివాడుక. a * letter పిచ్చిజాబు.
Marvellousness
(n), ( s), అత్యాశ్చర్యకరత్వము. on account of the * of this story I did not believe it అత్యాశ్చర్యకరమైనందున ఆ మాటను నేను నమ్మలేదు.
Market-folks
(n), ( s), సంతకు వచ్చిన జనము, అంగడికి వచ్చిన జనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beef is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beef now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beef. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beef is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beef, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close