(n), ( s), sound uttered by the mouth, a vote కంఠధ్వని, కంఠము, ధ్వని,శబ్దము, కూత, సమ్మతి. she lifted up her * and wept పెద్ద గొంతు పెట్టి యేడ్చినది.a low * హీనస్వరము. a fine body of * శారీరము. deep *d గంభీరస్వరముగల. I had no * in the business అందున గురించి నా సమ్మతి అక్కరలేదు, అందులో నాకు అధికారము లేదు. the causal * in verbs నిజంత ప్రయోగము, అనగా చేయించు, వ్రాయించు, ఇత్యాది.