Telugu Meaning of To Storm

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Storm is as below...

To Storm : (v), ( a), to attack by open force దొమ్మిచేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Paternity
(n), ( s), పితృత్వము. this disaproved his యిందువల్ల అతని పితృత్వమురుజువు కాలేదు, యిందువల్ల అతడు తండ్రి కాడని రుజువైనది. they gave * the * tohim అతని యందు పితృత్వమును స్థాపించిరి.
Slant
(adj), ఏటవాలుగా వుండే. a * roof ఏటవాలుగా వుండే యింటిపై కప్పు.
Misconduct
(n), ( s), దుర్మార్గము, దుర్నడత.
Vagary
(n), ( s), wild freak ; a whim చిత్తభ్రమ, చపలచిత్తము, పోకిరిపని. to cut vagaries పోకిరితనాలు చేసుట.
Sequel
(n), ( s), శేషము, శేషభావము, కడమకథ. in ట్హే * కడాపట,తుదను, తర్వాత. you will see what happened in the * తుదకుయేమైనదో నీకు తెలుస్తున్నది. in the * he really bought the houseతుదకు వాడు ఆ యింటిని కొన్నాడు.
Warily
(adv), cautiously, prudently జాగ్రత్తగా, పదిలముగా, ఎచ్చరిక,జాగ్రత.
Undeservedly
(adv), అన్యాయముగా, నిర్హేతుకముగా.
Glisterning
(adj), మెరిసే, ప్రకాశీంచే.
Glaring
(adj), స్పష్టమైన, వట్టి, వుత్త, పచ్చి. * misconduct స్పష్టమైన దుర్మార్గము. * treachery వట్టి ద్రోహము. a * mistake శుద్దతప్పు, పచ్చి తప్పు. there is a * differnce భేదము బాగాతేలిసేదిగా వున్నది.
Self-righteous
(adj), అహంకారియైన, గర్వియైన.
To Contravene
(v), ( a), ప్రతికూలించుట, ప్రతికూలము, చేసుట, కొట్టుట. theyfabricated that bond to * this one దీనికి ప్రతిగా వేరే పత్రము కల్పించినారు, యీ పత్రమును కొట్టేటట్టుగా వేరే పత్రమును కల్పించినారు.
Affright
(n), ( s), వెరపు, జడుపు, దిగులు, భయము.
Antiquarian, Antiquary
(n), (s.), పురాతన వృత్తాంతములు మొదలైన వాటినివిచారించేవాడు, బహుకాలాలనాటి వస్తువులను సంగ్రహించి పెట్టేవాడు.
Draft, Draught
(n), (s.), the act of drawing or pulling carriageయీ నడవడము ఆకర్షణము. a * bullock బండియెద్దు. * cattleబండియెద్దులు. the quantity of liquor drank at once గుక్కగుక్కెడు. he took a * of water వాడు వొక గుక్క నీళ్లు తాగినాడు. the doctor gave him a * వైద్యుడు వాడికి తాగడానకు మందుయిచ్చినాడు. he drank it at three * దాన్ని మూడు గుక్కలుగాతాగినాడు. the doctor appointed me a * ఫలాని మందును నీళ్లలోకలిపి తాగమన్నాడు. do not sit in the * గాలివాటములో కూర్చోక.A cheque for money హుండి. he paid my * వానిపేరటవ్రాసిన హుండికి రూకలు చెల్లించినాడు. there wee a thousandfishes caught at a * వొకమాటు వలవేసి యీడ్చి సందులోవెయ్యి చేపలు పట్టుబడ్డవి. or delineation చిత్తు, మసోదా.a picture drawn గీతలుగా వ్రాసిన పఠము, చూచాయగావ్రాసిన పఠము. I prepared a * of the letter ఆ జాబుకుచిత్తు కుదిరిచినాను. he made a * of fifty men otu of ourregiment యీ పటాళములో యాభై మందిని తీసుకొన్నాడు.what*has this boat యీ పడవ యెంతమట్టుకు మునుగుతున్నది.the game called drafts చొకటాలవంటి వొకఆట. the gamecalled drafts చొకటాల వంటి వొక ఆట. In Matt. XV. 17."is cast out into the * " మరుగు పేరడు, బహిర్భూమి. (అపస్కరాలయె. c + but a+ c_ omit it ) A house మరుగుపెరడు, బహిర్భూమి.
To Squeeze
(v), ( a), to press; to crush between two bodiesఅదుముట, పిండుట, పిడుచుట, చిదుముట, పిసుకుట, నలుపుట, she *d the lime నిమ్మపండును పిండినది. he *d my hands నా చేతులు పట్టుకోన్నాడు. he *d all the cltohes into the box ఆ బట్టలనంతా పెట్టెలో వేశి అదిమినాడు, కూరినాడు. he *d the cloth dry ఆ గుడ్డలో నీళ్ళు లేకుండా పిడిచివేసినాడు. they *ed ten rupees out of him వాడి దగ్గిర పదిరూపాయిలు వెల్లపెరికినారు.
Crippled
(adj), మొండి, కుంటి, చేతకాని.
Play
(n), ( s), ఆర, క్రీడ, కేళి, లీల. the children were then at *అప్పట్లో బిడ్డలు ఆడుకొంటూ వుండిరి. or comedy నాటకము, కేళిక. dice * జూదము.this is foul * యిది అన్యాయము. he met with foul * వాడికి మోసము వచ్చినది.అనగా చంపబడ్డాడు. give him fair * వాణ్ని తొందర పెట్టక, రచ్చపెట్టక.a * upon words శ్లేష, ద్వ్యర్థి శబ్ద చమత్కారము. she scolded him in * వాణ్ని ఆట్లాటకు తిట్టినది, వూరికె తిట్టినది. the school is now in full * ఆ పల్లెకూటము యిప్పుడు వుచ్ఛ్రాయముగా వున్నది. in this letter he used some bye *యీ జాబులో వాడు కొంత అన్యాపదేశముగా వ్రాసినాడు. Bear's * మోటుసరసము.his knowledge of the language came into * on this journey వాడికి ఆ భాష తెలిసివుండడము యీ ప్రయాణములో పనికి వచ్చినది.
Unpainted
(adj), not coloured వర్ణము పూయబడని. he left the rooms * ఆయిండ్లకు వర్ణము పూయకుండా వుంచినాడు.
Elementary
(adj), ఆదిభూతమైన, ఆది మూలమైన, ప్రధానవస్తువైన. * worksమూలసూత్ర గ్రంథములు, బాలులకొరకు సంగ్రహముగా యేర్పరచబడ్డ పుస్తకములు,బాలశిక్ష మొదలైనవి. Ignorance is * and indefinable అజ్ఞాన మనాద్యంనిర్వచనియ్య, యితి శంకరాచార్యః.
Fop
(n), ( s), సొగసుగాడు, పిచ్చివేషములు ధరించినాడు. ( or simply, a fool) పిచ్చివాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Storm is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Storm now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Storm. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Storm is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Storm, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149712
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112949
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95596
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55786
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40154
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39069

Please like, if you love this website
close