Telugu Meaning of Affright

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Affright is as below...

Affright : (n), ( s), వెరపు, జడుపు, దిగులు, భయము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Weatherwise
(adj), skilful in foreseeing the changes or stateof the weather, కాలజ్ఞానియైన.
Advance
(n), ( s), ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికిరావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in theservice was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed noadvance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learningsurprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she madeadvances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advancesto a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paidin * for cultivation వారకము, తక్కావి.
Operose
(adj), కష్టమైన.
Wound
(past and participle of the Verb toWind), she * thetherad round her finger. అది దారాన్ని వేలికి చుట్టు కొన్నది.
Shot-free
(adv), not obliged to pay any thing దుడ్డు వ్రయము లేకుండా.he lived there for one month * అక్కడ నెల్లాండ్లు పుణ్యానికి జీవించినాడు,దుడ్డు వ్రయములేకుండా కాలము జరిపినాడు.
Impulsive
(adj), కారకమైన, దార్ఢ్యముచేసే, ప్రయోజకమైన.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Eighty
(adj), యెనభై.
Inanimate
(adj), అచేతనమైన, జడమైన, మొద్దైన. she is * అది వట్టి జడురాలుఅది వట్టి మొద్దు. animate and * nature చేతనాచేతనములు.
Inmost
(adj), లోని, ఆంతర్యమైన, ఆంతర్యములో వుండే.
Enamourment
(n), ( s), మోహము, సొక్కు.
Battalion
(n), ( s), పటాళము.
Lightheaded, Lit-hed'ed
(adj), చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.he was * before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను. Light-hearted, adj. ఉల్లాసముగావుండే. Lighthouse, n. s. రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.
Spiritedly
(dv), ధైర్యముగా, ఉల్లాసముగా. mean * పిరికిగా, అల్పముగా.
Compare
(n), ( s), ఉపమ, సమానత్వము. beyond all * అసమానముగా.
Glandular
(adj), కాయ సంబంధమైన. see gland.
Procreative
(adj), ఉత్పాదకమైన, జనకమైన.
Obligingly
(adv), ఉపకారముగా, ఆదరణ పూర్వకముగా.
Multiplied
(adj), గుణించిన, పెంచిన, అనేకమైన. ten * by three isthirty మూడు పదులు ముప్పై. there are * proofs అనేక దృష్టాంతములు వున్నవి.
To Dismay
(v), ( a), భయపెట్టుట, బెదిరించుట, దిగులుపరుచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Affright is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Affright now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Affright. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Affright is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Affright, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149725
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112963
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101333
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95605
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55792
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51457
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40163
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39073

Please like, if you love this website
close