Telugu Meaning of Honestly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Honestly is as below...

Honestly : (adv), పెద్దమనిషిగా, న్యాయముగా, నిష్కాపట్యముగా, యోగ్యముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Capricious
(adj), చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
Uncalled
(adj), పిలువని. uncalled for అక్కరలేని అగత్యములేని, నిమిత్తములేని.this advice is * for యిది కోరనిది చెప్పవచ్చే బుద్ధి, కొరమాలిన బుద్ధి. witnessesthat are * for అక్కరలేని సాక్షులు. I think your letter was * for యీ జాబునీవు వ్రాయవలసిన నిమిత్తము లేదు, యీ జాబు వ్రాయడానకు నీకేమి పట్టినది.
Unregretted
(adj), not lamented ఏడవబడని, దుఃఖించబడని. he died * by hisrelations వాడు చచ్చిన దానికి వాడి వాండ్లు యేడవలేదు.
Philosophical
(adj), శాస్త్రీయమైన, జ్ఞానసంబంధమైన, నిశ్చింత భావముగల. this is a * explanation యిది శాస్త్ర సమ్మతమైన వివరణము. he shewed a very *indifference to money వాడు రూకలను గురించి నిశ్చింత భావముగా అలక్ష్యముగావుండినాడు.in a * manner యథాశాస్త్రము.
Fellow-workman
(n), ( s), తనతోటిపాటి పనివాడు.
To Rate
(v), ( a), to value at a certain price క్రయము కట్టుట, వెలకట్టుట. he*d this ruby at 10 rupees ఈ కెంపును పది రూపాయలకు మతించినాడు. they *dthe village at a thousand rupees ఆ వూరికి వెయ్యి రూపాయలు మతింపువేసినారు. or to esteem ఎంచుట, తలచుట. they * this very high దీన్ని నిండాఘనముగా యెంచుతారు. they * Sanscrit above Telugu తెలుగు కంటెసంస్కృతమును ఘనముగా యెంచుతారు.they * the * parias as the lowestcaste మాలవాండ్లను నిండా తక్కువ కులస్థులనుగా యెంచుతారు. or to chideకూకలుబెట్టుట, గద్దించుట, దండించుట. she *d him for this ఇందున గురించి వాడిమీద నిండా కోపము చేసినది, వాణ్ని కూకలు పెట్టినది.
To Put
(v), ( a), (add,) to put out of pain (meaning) to kill దుఃఖనివారణచేసుట, అనగా చంపుట.
Harmoniously
(adv), శ్రావ్యముగా, మధురముగా, సుస్వరముగామ, పొందికగా, సరళముగా.
Undertaker
(n), ( s), one who manages funerals శవమును సాగవేయుడమునకుకావలసిన వాటిని జాగ్రత చేశేవాడు. he who engages in any businessపూనుకొన్నవాడు, యీ అర్థము యిప్పుడు చెల్లదు.
Adept
(n), ( s), ప్రవీణుడు, నిపుణుడు, సమర్థుడు, జితపడ్డవాడు. he is an * inarithmetic లెక్కలో పూర్ణుడు.
Nighthag
(n), ( s), శూన్యకత్తె.
Advantage-ground
(n), ( s), వైపుగావుండే స్థలము.
Contribution
(n), ( s), assistance సహాయము, అనుకూలము. of money & c చందా,పంచివేత. a * which is levied by force దండుగ తక్కిసము. they laid thecountry under * వాండ్లు ఆ దేశము కొల్లపెట్టినారు వాండ్లు ఆ దేశములో దండుగలుపట్టినారు. he sent a * to the news paper అన్యూసు పేపరులో వేసే లాగున ఒకసంగతి వ్రాసి పంపించినాడు.
Dedicated
(adj), సమర్పించబడ్డ, అర్పితమైన, అంకితముచేయబడ్డ.కృతి యచ్చిన, the dancing girls were * to the pagoda బోగమువాండ్లనుగుడికి విడిచినారు, ముద్రవేసినారు.
Ratio
(n), ( s), ప్రమాణము, దిట్టము. ( Dz. says హారము, భావము, సంఖ్య. ) duringthe famine the prisoners increased very fast but they died .in .the .same* కరువులో కయిదీలు యెంత త్వరగా అధికమవుతూ వచ్చినారో అంత త్వరగా చస్తూవచ్చినారు.
Unresented
(adj), not taken ill తప్పుగా యెంచబడని, నేరముగా యెంచబడని. hisinjustice was * వాడు చేసిన అన్యాయమును వాండ్లు తప్పుగా యెంచలేదు, వాడు చేసినఅన్యాయమునకు వాండ్లు ఆగ్రహపడలేదు.
Penniless
(adj), దుడ్డులేని, బీదైన, నిరుపేద అయిన.
Fluting
(n), ( s), నాముపని, పట్టెలు తీర్చే పని.
Pumpion, Pumkin
(n), (s.), గుమ్మడికాయ.
Saccharine
(adj), తీపైన, శర్కర వంటి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Honestly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Honestly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Honestly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Honestly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Honestly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close