(adj), (Gentile) అన్యమత సంబంధమైన. Savage,rapacious, cruel (Johnson) క్రూరుడైన, నిర్దయాత్మకుడైన, నిష్కంటకుడైన,మూర్ఖమైన, అసభ్యమైన. These are * (that is, abominable,) customsఇవి వట్టి దురాచారములు. Dz. says "దేవీ దేవ పూజాకారీ, పుత్తళారాధక, అసత్యమతావలంబి ; సత్యశాస్త్రాజ్ఞాత, అసభ్యః."