Telugu Meaning of Unrefreshed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unrefreshed is as below...

Unrefreshed : (adj), not relieved from fatigue విశ్రాంతి పొందని, ఆయాసముతీరని, అలసట తీరని. he rose * by sleep నిద్ర చేత అలసట తీరకమునుపే లేచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fetied
(adj), కంపుకొట్టే, కమురుకంపుకొట్టే, దుర్గంధమైన.
Catarrah
(n), ( s), పరిశము, రొంప.
Chromatic
(adj), varNa saMbaMXiyyamEna, pUrva kAlamaMxu gAna viRayamu, vAxyaviRayamu.
Hem
(n), ( s), the edge of a garment doubled and sewed to keep thethreads from spreading అంచు, మడిచి కుట్టిన అంచు. the noise uttered by a sudden and violent expiration of the breath గొంతు సవరించుకోవడము. I heard him give a * వాడు గొంతు సవరించుకోగా విన్నాను. when he came to these words he cried * గొంతును సవరించుకొని యీ మాట లన్నాడు.
Hymn
(n), ( s), కీర్తన, ధ్యానశ్లోకము, పదము, తిరునామాలు, గీతము A+.
Scalloped
(adj), కాకిచిప్ప ఆకారముగా తోడబడ్డ.
Vulgar
(adj), common, ordinary, mean సాధారణమైన, నీచమైన, పామరమైన,తుచ్ఛమైన, క్షుద్రమైన, త్వాష్ట్రమైన. the * tongue గ్రామ్యభాష, పామరుల మాటలు. a * word గ్రామ్యశబ్దము, శూద్రమాట. a * person అల్పుడు, నీచుడు. * pronunciation యాసగా వుచ్చరించడము. * talk లోక వదంతి. the * sense of a word రూఢ్యర్థము.a * error పదిమందీ పడే భ్రమ, అందరికీ వచ్చే తప్పు. *fractions వీస గుణింతము.
Amplification
(n), ( s), పెంచి చెప్పడము, ఉత్పేక్ష, కొంచెమును గొప్పగా పరీక్షించడము.
To Disoblige
(v), ( a), అసహ్యముచేసుట, ఆయాసముచేసుట,చీదరచేసుట . he *d then వాండ్లకు అసహ్యమును చేసినాడు.
Reticulation
(n), ( s), making like a net వలవలె చేయడము, అల్లిక పని.
To Blockade
(v), ( a), ముట్టడివేసుట, దోవ మూసుట. He blocaded the door with boxes పెట్టేలతో గడపమూసినాడు.
Bishop
అధిపతిః:అధ్యక్షఃA+, పరిదర్శకః C+.
Detainer
(n), ( s), అప్పులవాణ్ని కైదులో నుంచి విడవకుండా నిలపవలెననివ్రాసుకొనేమనవి. I lodged my * కైదులోనుంచి విడవద్దని ఆర్జి యిచ్చినాను.
Not
(adj), కాదు, లేదు. they are * here వాండ్లు యిక్కడ లేరు.this is * mine ఇది నాది కాదు. * forgetting this దీన్ని మరువకు.do * go పోవద్దు. I do * want this ఇది నాకు వద్దు, యిది నాకు అక్కర లేదు.
Sheriffdom
(n), ( s), (the authority of a sheriff,) అధికారము.
To Treat
(v), ( a), to handle; to manage, to use నడిపించుట, జరిపించుట,విచారించుట. he *ed them alike అందరిని సమముగా విచారించినాడు. he *edthem lightly వాండ్లను చులకనగా విచారించినాడు, అలక్ష్యము చేసినాడు. he *edthem honorably వాండ్లకు గౌరవముగా నడిపించినాడు. he *ed me as a sonనన్ను కొమారుణ్నిగా విచారించినాడు. he *ed me as an enemy నన్ను శత్రువుగావిచారించినాడు. they *ed him ill వాని విషయమైన అన్యాయముగా జరిగించినారు. he*s the prisoners ill కయిదీలను హింసపెట్టుతున్నాడు. they *ed him kindlyవాని యందు విశ్వాసముగా నడిపించినారు. to give food or drink విందు చేసుట. he*ed us with fruit వాడు తినడానికి కొన్ని పండ్లు యిచ్చినాడు. he took away theworkmen and *ed them పని వాండ్లను పిలుచుకొనిపోయి వాండ్లకు విందు చేసినాడు.this is the room where he *ed his friends ఇది వాడు స్నేహితులకువిందుచేసిన గది.
Book
(n), ( s), పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
Celebration
(n), ( s), ఆచరణము చేయడము, కొనియాడడము. I was present at the * of the marriage పెండ్లి జరగగా నేను వుంటిని. the annual * of a death తద్దినము పెట్టడము. * of a feast వుత్సవము జరిగించడము.
Tool
(n), ( s), an instrument ఆయుధము, కొరముట్టు. carpenter's వడ్లవానిఆయుధములు. he is a mere * of the lawyers వీడు లాయరుల బంటు, లాయరులభృత్యుడు. am I a * of his నేను వాడు యెట్లా చెప్పితే అట్లా ఆడేవాణ్నా ?
To Smack
(v), ( n), to taste రుచిగా వుండుట, రుచించుట. this *s of honey యిందులో తేనె రుచి వున్నది. this *s of enimity యిందులో చలము వుండే జాఢగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unrefreshed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unrefreshed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unrefreshed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unrefreshed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unrefreshed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close