Telugu Meaning of Scalloped

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scalloped is as below...

Scalloped : (adj), కాకిచిప్ప ఆకారముగా తోడబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Woodlouse
(n), ( s), an insect రోకటి బండ.
Intractable
(adj), దోవకురాని, స్వాధీనముగాని, మూర్ఖమైన. an * horse మొండి గుర్రము. they are * వాండ్లు ఏ దోవకు వచ్చేవాండ్లు కారు.
Readiness
(n), ( s), సిద్ధముగా వుండడము, ఆయత్తముగా వుండడము, ఉద్యుక్తత. fromhis * in arithmetic వాడు లెక్కలలో అతి ప్రవీణుడు గనుక గట్టివాడు గనక. from her* to quarrel అది కయ్యానికి కాలుతవ్వుతూ వున్నది గనక. I saw its * to bite అదికరవ నుద్యుక్తముగా వుండే దాన్ని చూచినాను. you must keep it in * దాన్ని నీవుసిద్ధముగా వుంచు. * of wit చమత్కారము, బుద్ధి కుశలత.
Enow
(plu), చాలా శానామంది.
Convivial
(adj), సరసమైన, ఉల్లాసమైన. the Musulmans are very * పది మందిగాతాగడము తుళ్లడము తురకలకు సహజము. he is very * అతడు మహా వుల్లాస పురుషుడు. a * meeting విందు, యిందులో తాగడము ముఖ్యము.
Lozenge
(n), ( s), A Rhomb. మాణిక్యపట్టె యొక్కగాని డైమన్ చుక్కయొక్కగాని ఆకారము. a medicine బెల్లమువేశి చేసి పుక్కిట పెట్టుకొనే వొక దగ్గుమందు. a cake వొక మిఠాయి.
Inhospitably
(adv), అతిధి సత్కారములేక, అనాదరణగా, ఉపచరించని,నిర్దాక్షిణ్యముగా, విచారణలేక. they acted * towards him వాడి విషయమైనిర్ధాక్షిణ్యము చేసినారు, దయాదాక్షిణ్యము లేక జరిగించినారు.
Last
(adv), కడాపట, కిందట, పూర్వము . l * wrote to you on Satuarday కడాపట శనివారము నాడు నీకు వ్రాసియుంటిని. who came * ? కడాపట వచ్చినది యెవరు.
Example
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. can you givean * of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా. they follow his * వాణ్ని చూచి శిక్షించినారు. she is an * to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది. why do not you set thechild a good *? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు. they will behave well if you set them the * నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు. if you want them to be industrious set them the * వాండ్లు శ్రద్ధగల వారుగా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధగలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని. he set them a bad * తాను దుర్మార్గముగా నడిచి తన దుర్గుణములున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు. for * దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే. In James V. దృష్టాంతం. A+. in Matt. 1. 19. కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+. దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
Reproduction
(n), ( s), తిరిగిపుట్టడము, మళ్ళీ వుత్పత్తి కావడము, పునరుత్పత్తి. See Colebr. I. 290.
Fireproof
(adj), అగ్నిభయములేని, నిప్పు అంటని.
Sable
(adj), As meaning black నల్లని.
Inferior
(adj), తక్కువైన, నీచమైన, సామాన్యమైన, క్షుద్రమైన. this cloth is very * ఈసగళాతు మహాజబ్బైనది. he looked up on them as his *s వాండ్లను తనకంటే తక్కువైన వాండ్లను యెంచుకున్నాడు. all the power was in the hands of *s అధికారమంతా నీచుల పరమై పోయినది. Inferiority, n. s. తక్కువ, నీచత, సామాన్యత, హీనత. this provesthier * to him ఇందు చేత వాండ్లు తక్కువైనట్లు తోస్తున్నది.
Cruel
(adj), క్రూరమైన, కఠినమైన, దారుణమైన. a * man క్రూరుడు, కటికవాడు.
Whittle
(n), ( s), a small pocket knife చిన్న కత్తి, చాకు.
Wether
(n), ( s), a male sheep castrated కాలుపట్టిన పొట్టేలు,కచ్చి కొట్టిన గొర్రె, విత్తులు తీసిన పొట్టేలు. Bell-wether,a sheep that leads the flock with a bell on his neckమొనగాడుగా వుండే పెద్ద పొట్టేలు.
Thereon
(adv), అందుమీద, అందున గురించి.
Soothing
(adj), ఉపశాంతియైన, ఓదార్పుగా వుండే.
Percievable
(adj), కనుక్కోతగిన.
Swampy
(adj), చిత్తడిగా వుండే, చితచితలాడే, జౌకుగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scalloped is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scalloped now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scalloped. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scalloped is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scalloped, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close