Telugu Meaning of Mouldering

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mouldering is as below...

Mouldering : (adj), మన్నైపొయ్యే, మగ్గిపొయ్యే, చివికి పొయ్యే. the * walls వుప్పురిశిపొయ్యే గోడలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stomacher
(n), ( s), రవిక.
To Push
(v), ( n), పొడుచుట, బయిలుదేరుట, యత్నము చేసుట. he *ed into theroom యింట్లోకి దూరినాడు, చొరబడ్డాడు. the branch *ed into the room ఆ కొమ్మపెరిగి యింట్లోకి వచ్చినది. we *ed on towards the town ఆ పట్నానికైఅవసరముగా పోతూ వుంటిమి. they *ed up the hill అతి ప్రయాసపని కొండమీదికిపోయిరి, కొండ మీదికి వురికిరి.
Female
(n), ( s), ఆడుది, స్త్రీ. of birds పెట్ట, పెంటి. of certainplants ఆడు, పెంటి. of kine పెయ్య. a young * వయసుకత్తె, చిన్నది.పడుచు. a rustic * కాపది. a bramin * బాపనిది. a pariar * మాలది.
Fancifully
(adv), సొగసుగా, శృంగారముగా.
Wad.
( n.), ( s.), paper, tow,&c, to stop the charge of a gun, a little bundle బిళ్ళ, అనగా మందుగుండు వేసిన తర్వాత గెట్టించడమునకై వేశే కాకితము, చింపి గుడ్డ మొదలైనది.
Ninny,Ninnyhammer
(n), (s.), పిచ్చివాడు, చాదస్తుడు.
Inconsistence, Inconsistency
(n), (s.), అసందర్భము, అసాంగత్యము,ఇమడమి,గిట్టమి, పొందమి, పొసగమి, విరుద్ధము.
Perfection
(n), ( s), read ప్రభుత్వము చక్కబడేకొద్ది బహుమానములుపొడుగుతవి శిక్షలు ముట్టుపడుతవి.
Designed
(adj), తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
To Hoot
(v), ( n), గుడ్లగూబ కూసుట, వొకణ్ని యెగతాళి చేసి కేకలు వేసుట. I heard an owl *ing గుడ్ల గూబ కూయగా విన్నాను.
To Pack
(v), ( a), కట్టుట, మూటకట్టుట. he *ed the box in wax cloth. ఆ పెట్టెలనుమయనపుగుడ్డ వేసి కట్టినాడు. or to send in a hurry తీవరముగా పంపించుట. he *ed them cff వాండ్లను సాగనంపినాడు. *ing_ cloth రెట్టు. * ing needle దబ్బనము.
Coparceny
(n), ( s), పాలు, భాగము.
Impassioned
(adj), earnest, eager, vehement, అత్యాదరమైన, అతివ్యామోహమైన,రాగాన్యితమైన, దైన్యమైన, ఉద్రేకముగల, ముమ్మరమైనshe used very * laguage మనస్సుకరిగెటట్టు మాట్లాడినది.
Various
(adj), different, diverse నానా విధమైన, నానాప్రకారమైన, వివిధమైన, చిత్రవిచిత్రమైన. * people opposed him వారు వారు వానికి విరుద్ధము చేసిరి. a crownadorned with * gems నానావిధ రత్న ఖచితమైన కిరీటిము. the children are of * ages ఆ బిడ్డలు నానావిధమైన వయసులుగల వాండ్లుగా వున్నారు. the houses are of * prices ఆ యిండ్లు వేరేవేరే వెలలు గలవిగా వున్నవి. the cloths are of * colours ఆ గుడ్డలు వేరేవేరే వర్ణములు గలవిగా వున్నవి. books in * languages నానా భాషలలో వుండే పుస్తకములు. news received from * quarters నాలుగు దిక్కుల నుంచి వచ్చిన సమాచారములు. he gave * rules about religion మతాన్ని గురించి నానావిధమైన సూత్రములుచెప్పినాడు. on * occasions అప్పుడప్పుడు, అనేక పర్యాయములయందు. a * reading or deviation in the text పాఠాంతరము, ప్రతిభేదము.
Confounded
(adj), కలిసిన, కలవరపడ్డ, భ్రమపడ్డ, పాపిష్టి, అపజయంపొందిన. See To Confound.
Flashy
(adj), సొగసైన, జంభమైన, బడాయిగావుండే, పిచ్చి శృంగారముగా వుండే.
To Realize
(v), ( a), సఫలపరచుట, చెల్లుపుచ్చుకొనుట, తండుట, నిజపరచుట,నిశ్చయపరచుట. this *d all my hopes ఇందువల్ల నా కోరికే సఫలమైనది. do youthink he will * any thing by this trade ? ఈ వర్తకములో వాడికేమైనా ఫలముకలుగు ననుకొన్నావా. the house was sold for whatever it might * ఆ యింటినివచ్చినకాడికి అమ్మివేశినాడు. they are too idle to * the wealth that isbountifully thrown at their feet దేవుడు యిచ్చునే గాని వండి పెట్టునా. he soldthe house for two thousand rupees but he *d only one thousand ఆయింటిని రెండు వేల రూపాయలకు అమ్మినాడు గాని వెయ్యి రూపాయలే చేతికి వచ్చినవి.The unconverted heart cannot * the glories of heaven అజ్ఞానులకువైకుంఠము యొక్క మహిమగ్రాహ్యము కానేరదు.
Coldness
(n), ( s), చలి, చల్లదనము, విరసము, వేరు బంధము.
To Deface
(v), ( a), చెరుపుట, చెడగొట్టుట, విరూపము చేసుట. he *dthe bond పత్రమును తుడిచి చెరిపినాడు. he *d the rupees ఆ రూపాయమీద ముద్రను చెడగొట్టినాడు. the Musulmans *d all the pagodasగుళ్ళ మీది ప్రతిమల యొక్క ముక్కుమూతి పగలకొట్టి అందము చెరిపినారు.విరూపముచేసినారు.
Usufructuary
(n), ( s), one that has the use and temporary profit అనుభోగి,భోగ్యానికి పెట్టుకొని వుండేవాడు, దానాదులకు అధికారము లేకుండా వచ్చే ఫలాన్నిఅనుభవిస్తూ వుండేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mouldering is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mouldering now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mouldering. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mouldering is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mouldering, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close