Telugu Meaning of To Deface

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Deface is as below...

To Deface : (v), ( a), చెరుపుట, చెడగొట్టుట, విరూపము చేసుట. he *dthe bond పత్రమును తుడిచి చెరిపినాడు. he *d the rupeesరూపాయమీద ముద్రను చెడగొట్టినాడు. the Musulmans *d all the pagodasగుళ్ళ మీది ప్రతిమల యొక్క ముక్కుమూతి పగలకొట్టి అందము చెరిపినారు.విరూపముచేసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wier
(n), ( s), a dam across a streawm అడ్డకట్ట, ఆణకట్ట.
To Inthral
(v), ( a), చిక్కించుకొనుట, దాసుణ్నిగా చేసుకొనుట, స్వాధీనము చేసుకొనుట, బంధించుట, యిది కావ్యశబ్దము. her beauty *led him దాని అందానికి లోబడ్డాడు.
To Misunderstand
(v), ( a), పొరబాటుగా గ్రహించుట, తప్పుగా గ్రహించుట. they * me నన్ను గురించి తప్పినారు, భ్రమిసినారు.
To Over-rule
(v), ( a), ఉపేక్షచేసుట. he made an objection whichthe judge *d న్యాయాధిపతి వాడి ఆక్షేపణను పడి వుండనిమ్మన్నాడు.God *d this misfortune for my good నాకు వచ్చిన చెరుపు దేవుడిదయవల్ల మంచిదై పోయినది. that affliction was *d for his good ఆవ్యాకులము అతనికి క్షేమముగా పరివసించినది. his evil intentwas *d to his own punishment వాడి దురాలోచనే వాడికి శిక్షగాఫలించినది. he was *d by his wife to do this పెండ్లాము యొక్కబోధనవల్ల దీన్ని చేసినాడు.
Obviate
(v), ( a), నివారించుట, నివృత్తి చేసుట, పరిహరించుట. thisrule does not * the difficulty ఈ సూత్రముచేత ఆ తొందర నివారణము కాలేదు. this *d the objection ఇందువల్ల ఆ ఆక్షేపణ పరిహారమైనది.
Enodation
(n), ( s), explanation సందేహ నివారణము.
Obelisk
(n), ( s), శాసనము వ్రాసి నిలబెట్టిన రాతి స్థంభము,అచ్చుపుస్తకములో వేసే వొక గుర్తు (+).
Empire
(n), ( s), రాజ్యము, చక్రవర్తిత్వము throughout the * రాజ్యమంతా,దేశమంతా. the attainment of universal * జగద్విజయము. the * of ignorance అజ్ఞానము యొక్క బలము, అజ్ఞానము యొక్క శక్తి.
To Truss
(v), ( a), to pack up close together కట్టుట. to * up వురిదీసి చంపుట.
Jaundice
(n), ( s), కామాలరోగము, కామర్ల రోగము. metaphorically అసహ్యము, గిట్టమి, వికారము, విరసము.
Thursday
(n), ( s), గురువారము, బృహస్పతి వారము, లక్ష్మివారము.
To Exalt
(v), ( a), to raise on high పైకి యెత్తుట, గొప్పచేసుట, పొడగించుట. this *s his merit యిందుచేత వాడి యోగ్యత మరిన్ని అతిశయిస్తున్నది. they *ed him as a God దేవుణ్నిగా విచారించినారు. they *ed him upon their shoulders వాణ్ని భుజము మీద యెత్తుకొన్నారు.or to praise స్తుతించుట, స్తోత్రము చేసుట.
Immortally
(adv), శాశ్వతముగా, చిరంజీవిగా.
Rover
(n), ( s), దేశము తిరిగేవాడు, దేశదిమ్మరి.
Residuary
(adj), మిగిలిన, నిలవగా వుండే, అవశిష్టమైన. a * legatee కడాపటికర్త, అనగా మరణ శాసనములో ఆయాసొత్తులు వారి వారికని యేర్పరచి వ్రాశి కడమ యావత్తు సొత్తు కన్ను బాధ్యుడుగా యేర్పరచబడ్డవాడు.
Dagger
(n), ( s), కటారి, బాకు. they are at dagger's drawing.వారిలో ఒకరికొకరు గొంతులు కోసుకొనేటట్టు వున్నారు.
To Administer
(v), ( a), యిచ్చుట, చెల్లించుట, జరిగించుట. he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు. to * an oath ప్రమాణము చేయించుట.they administered punishment శిక్షచేసినారు. to * medicine మందు యిచ్చుట.to * consolation వోదార్చుట. to * justice న్యాయమును నడిపించుట. headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.
Awfully
(adv), భయంకరముగా, అఘోరముగా.
Curdy
(adj), పెరుగుగా వుండె, పేరిన.
Evermore
(adv), నిత్యముగా, సదా, సార్వదా. for * అనంతము. A+ in Ps.xvi. II.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Deface is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Deface now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Deface. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Deface is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Deface, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close