Telugu Meaning of To Misunderstand

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Misunderstand is as below...

To Misunderstand : (v), ( a), పొరబాటుగా గ్రహించుట, తప్పుగా గ్రహించుట. they * me నన్ను గురించి తప్పినారు, భ్రమిసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nobility
(n), ( s), I Antiquity of family joined with splendour అనాది ప్రసిద్ధ వంశజత్వము. 2. Rank or dignity of several degrees conferred by sovereigns సార్వభౌముని చేత మండలాధిపతులకు యివ్వబడిన దర్జా, కితాబు. the * in England, Duke, Marquis, Earl, Viscount, Baron యివి యెంగ్లాండులో వుండే మండలాధిపతులకు యివ్వబడ్డ కితాబు. the native * under the Madras government, as the chiefs of Mysore, Tanjore Rajah &c. రాజులు, నవాబు. III. The persons of high rank; the persons who are exalted above the commons ఘనులు,గొప్పవాండ్లు, పెద్ద మనుష్యులు. IV. Dignity, granddeur, greatness ఘనత, మహిమ, గొప్పతనము.
Shamed
(adj), సిగ్గుపడ్డ, అవమానపడ్డ.
Vetch
(n), ( s), a kind of plant ఒక చెట్టు. Bishop Heber observes that the Indigo is a real vetch ; having a vetch-shaped leaf with a blossom like a pea.
Comprehension
(n), ( s), understanding గ్రాహ్యము, తెలియడము, అకళింపు,అవగాహనము. this passes my * యిది నాకు అవగాహనమయ్యేది కాదు, అర్థమయ్యేదికాదు. that's quite beyond my * అది నాకు యెంత మాత్రము అవగాహనము కాలేదు.
Presentable
(adj), అగుపరచదగిన, చూపదగిన. the letter he wrote me is not *అతని జాబు అగుపరచ గూడనిది.
Effrontery
(n), ( s), సిగ్గుమాలినతనము, సిగ్గులేమి.
Polytheist
(n), ( s), అనేక దేవుండ్లను కొలిచేవాడు. he is a * వాడికి అనేక దేవుండ్లు Christrians are not *s ఒకే దైవమును పూజిస్తారు.
Paramount
(adj), అసమానమైన, ప్రబలమైన. a lord * సర్వాధికారి. he there rules* వాడు అక్కడ సర్వాధికారిగా వున్నాడు.
Cessation
(n), ( s), నిలుపు, విరామము * of a labour శ్రమ తీర్చుకోవడము. labour without * విరామము లేనిపని. without any * విరామము లేకుండా, యెడ తెగకుండా, తెరపలేకుండా. rain without cessation తెరపలేని వాన.
Non
(adv), లేక. అ. this word is used in phrases thus:--payment చెల్లించడము. non-payment చెల్లించకపోవడము. arrival చేరడము. from the non-arrival of the letter ఆ జాబు చేరనందున. existent విద్యమానమైన. non-existent అవిద్యమానమైన. a citizen కాపురస్తుడు, స్థలజ్ఞుడు.a non citizen పరస్థలజ్ఞుడు.
To Form
(v), ( a), యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట, క్రమపరుచుట.చేసుట, కలగచేసుట, కల్పించుట, సృష్టించుట. the opinion you *edనీకు అయిన అభిప్రాయము. they *ed no opinion about this యిందున గురించివాండ్లు వొకటీ యోచించలేదు. he *ed them into different bands వాండ్లనువేరేవేరే తెగలుగా యేర్పరచినాడు. I *ed the idea that he would doso వాడు అట్లా చేసునని అనుకొంటిని. he * ed a plan regarding thisయిందున గురించి వొక యుక్తిని కుదిర్చినాడు. they * one family వాండ్లువొక సంసారముగా వున్నారు. వాండ్లు యేక భాండాశనులుగా వున్నారు.this shop *s all their inheritance యీ అంగడే వాండ్లకు పిత్రార్జితమౌతున్నది. these four persons *ed the council యీ నలుగురే ఆలోచనసభవారైనారు. these regiments will * a sufficient force యీ రిజిమెంట్లేకావలసిన బలముగా అవును. this book *s a good introduction to the languageఆ భాషలో ప్రవేశము కలగడమునకు యీ పుస్తకము మంచి సహాయముగా వున్నది.that house *s a police prison ఆ యిల్లు పోలీసుఖైదు ఖానాగాఅయి వున్నది. this village *s part of that district యీ వూరు ఆ తాలుకాలోచేరినది. he had *ed many ties in this city యీ వూళ్లో వుండేవాండ్లతోవాడికి నానావిధసంబంధము లున్నవి. they *ed a circle వాండ్లు మండలాకారముగాఉండినారు.
Un
3నిషేదార్థకమైనవొకప్రత్యయము, just న్యాయమైన. unjust అన్యాయమైన. fitతగిన. unfit తగని. This word is used in some places to denote vile badప్రతికూలమైన, విరుద్ధమైన. as Un-English ఇంగ్లిషువారి మర్యాదకు ప్రతికూలమైన. Un-French ఫ్రెంచి మర్యాదకు విరుద్ధమైన.
Countarily, Contrariwise
(adv), విరుద్ధముగా, అసంగతముగా, అడ్డముగా.
Filbered
(n), ( s), సారెపప్పువంటి వొకవిత్తు, పప్పుగల వొక తరహా అడవికాయ.
Insociable
(adj), అన్యోన్యతలేని, వొకరితోచేరని, కలియగలుపుగా వుండని,మౌనమైన, సరసుడుగాని. he is very * అతడు వొకరితో చేరేవాడుకాడు, అతి మూర్ఖుడు.
To Avail
(v), ( a), ఉపయోగించుకొనుట, ఉపయోగము చేసుకొనుట. what will this *you యిది నీకు యేమి వుపయోగము. I availed myself of this opportunity tocall upon him అతని దగ్గరికి పోవడానికి సమయము చూచుకొంటిని. he availedhimself of the opportunity of going in my carriage నేను పొయ్యే సమయముచూచుకొని నా బండిలో వచ్చినాడు.
Sweetly
(adv), రమ్యముగా, సరసముగా.
Pericardium
(n), ( s), హృత్కోశము, గుండెమీది పొర.
Country
(n), ( s), and adj. దేశము, నాడు, సీమ, నాటుపురపు, పల్లెటూరి. native *స్వదేశము. change of * or a foreing * విదేశము. the people or populationప్రజలు. a party in the * వనవిహారము. he died for his * వాడు తన దేశ సుఖముకొరకై ప్రాణమే విడిచినాడు. the * as opposed to the town నాటుపురము, పలె.(as) "he lives in the town but his brother lives in the * " వీడు పట్ణములో వున్నాడు వీడి తమ్ముడు నాటుపురములో వున్నాడు. he is at present in the * వాడు ప్రస్తుతము వుళ్లొ లేడు పల్లెకు పోయినాడు. They are gone up the * నాటుపురానికి పోయినారు. Up * people నాటుపురపువాండ్లు. when he comes down the * నాటుపురము నుంచి పట్ణానికి వచ్చేటప్పుడు. a * gentleman నాటుదొర. a * man పల్లెటూరిమనిషి, నాటుపురపు వాడు. a * woman నాటుపురపు స్త్రీ. he is my * man నా దేశస్థుడు. she is my * woman ఆమె మాదేశపుది. a * cart కట్టెలు మొదలైన సామాను తెచ్చేబండి. * language or vulgar expressions గ్రామ్యము. * folks పల్లెటూరివాండ్లు. * arrack నాటుసారాయి. they are * cousions to us వాండ్లు మేము వొక దేశస్థులు. a country seat జాగీరు. the * began to assemble ప్రజలు కూడుకొన్నారు.
To Chance
(v), ( n), సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, వచ్చుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Misunderstand is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Misunderstand now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Misunderstand. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Misunderstand is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Misunderstand, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83271
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79218
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63344
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57507
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39049
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38108
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27885

Please like, if you love this website
close