(v), ( n), పొర్లుట, దొర్లుట. to run as wheels తిరుగుట.the wave was rolling over him అల వాడి మీదికి వచ్చినది, పొర్లినది.the horse *ed on the ground ఆ గుర్రము నేల పొర్లికాడినది. the ship *ed over వాడ పొర్లినది hils eyes were rolling వాడు గుడ్లను తేలవేస్తూ వుండినాడు. a girl with a rolling eye లోలాక్షి, చంచలాక్షి.as years *ed on ఏండ్లయ్యేటప్పటికి, కొన్ని సంవత్సరములు గడవగా.