Telugu Meaning of To Roll

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Roll is as below...

To Roll : (v), ( a), పొర్లించుట, దొర్లించుట. he *ed up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు. he *ed it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు. she *ed the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది. to * between the fingers నులుముట. they *ed the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు. he *ed the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు. the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.the baker *ed the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు. the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Game
(v), ( n), ఆడుట, జూదమాడుట.
Dewlap
(n), ( s), గంగడోలు, గళకంబళము,పశువుల మెడలో బటవలె వేలాడేటిది.
Phasis
(n), ( s), చంద్రునికళ. plu. Phases.
To Lade, Lade
(v), (a.), or to load బశువు యెక్కించుట. or to throw out చల్లుట. they *d the vessel with rice ఆ వాడ మీద బియ్యమెక్కించినారు.
Unreconciled
(adj), not appeased దోవకు రాని, సమాధానానికి రాని. they were *for ten years వాండ్లు పదేండ్ల దాకా సమాధానానికి రాకుండా వుండినారు.
Natural
(adj), I. Produced or effected by nature, not artificial సహజమైన, స్వాభావికమైన, తనకు తానే కలిగిన. a river is a * stream, but a canal is artificial ఏరు దైవనిర్మితమైనది, కాలవ మనుష్యకృతమైనది. this place is a * garden ఇక్కడ స్వయంగా, వుద్భవించిన వొక తోట వున్నది.a * mark on the skin పుట్టుమచ్చ. wine has a * tendency to produce intoxication మైకము చేసేది సారాయికి సహజ గుణము. a * image, not carved by human hands స్వయంభువైన విగ్రహము, స్వయంవ్యక్తమైన విగ్రహము. the fort has good * defences ఆ కోటకు దైవ నిర్మతమైన రక్షణ వున్నది, అనగా కొండ, నది, అడవి మొదలైనవి. a head three times the * size సహజమైన తల కంటే మూడింతలుగా వుండే తల. a diamond in it's * form దళముగా వుండే వజ్రము, పని చేయని వజ్రము. when he lost his * father కన్నతండ్రి చచ్చినప్పుడు. the hair of his head was like a * firework, erect and bristling వాని తల వెంట్రుకలు దేవనిర్మితమైన, బురుసు వలే నిక్కబొడుచుకొని పెళుచుగా వుండెను. II. illigitimate, not legal పరస్త్రీకి పుట్టిన. a * son పర స్త్రీకి పుట్టిన కొడుకు, ఉంచుకున్నదాని కొడుకు. III. bestowed by nature, not acquired జన్మతః కలిగిన, నైజమైన. there is a * enimity between the cat and the rat పిల్లికి యెలుకకు జన్మవైరము. he has a * turn for music వానికి సంగీతము తనకుతానే వస్తుంది. a * disposition స్వభావగుణము, నైజగుణము. the * frame ప్రాకృత శరీరము, స్థూల శరీరము.IV. not forced, not farfetched: dictated by nature సరళమైన. this book is written in a good * style ఈ గ్రంధము మంచి సరళమైనశైలిలో వ్రాయబడినది. V. following the stated course of things క్రమమైన. there are the * consequences of your folly నీ పిచ్చితనమునకు యిది కావలసినది సిద్ధమే. youth is a sort of * intoxication యవ్వనము తనంతటనే పుట్టే వొక మదము. the * period of life సహజమైన ఆయుస్సు. during his * life ప్రాణము వుండేదాక.VI. consonant to * notions ప్రకృతి సిద్ధమైన. through a * blindness to the faults of his son కొడుకు చేసే తప్పులు తండ్రికి కనపడకపోవడము సహజం గనుక. VII. discoverable by reason; not revealed స్వతస్సిద్ధమైన, స్పష్టమైన. history జీవకోటి వర్ణనము. the * history of this country ఈ దేశములో వుండే జీవులను గురించిన గ్రంధము. * theology సృష్టిగుండా సృష్టికర్తను వూహించే శాస్త్రము. * religion సృష్టిద్వారా సృష్టికర్తను వూహించే మతము, సమస్తమూ ప్రకృతిసిద్ధమనే మతము, ప్రకృత్యా కలుగుతున్నదనే మతము. elements of * philosophy (Yates says) పదార్థ విద్యాసారము. VIII. tender: affectionate by nature కరుణ గల, కనికరము గల. devoid of * affection స్నేహరహితమైన,కనికరము లేని. * feelings prompted her to save her child కన్న కడుపు గనక తానడ్డపడి బిడ్డను తప్పించినది. IX. unaffected, according to truth or reality తద్వత్తైన, వున్నది వున్నట్టుగా వుండే,అకృత్రిమమైన. they used very * language వారు తద్వత్తుగా మాట్లాడినారు. this is a very * description of the marriage ఇది ఆ వివాహము యొక్క తద్వత్తైన వర్ణనము. X. opposed to violent as a * death న్యాయమైన, a * death న్యాయమైన చావు, కాల మరణము. one was murdered, the other died a * death వొకడికి దుర్మరణము సంభవించినది, వొకడు కాలమువచ్చి చచ్చినాడు. in puris naturalibus దిగంబరముగా. the * day ఉదయాస్తమనముల ప్రకారముగా వుండే దినము, అనగా గంటల ప్రకారము కల్పితమైన దినము కాదు. the * man ప్రాకృతుడు. not spiritual అధిభౌతికమైన. the * man is opposed to the spiritual man విషయాసక్తికిన్ని విరక్తికిన్ని విరుద్ధము.
Whirlpool
(n), ( s), water that turns round in an eddy సుడి,ఆవర్తము. sunk in a * of troubles దుఃఖ సాగరములో ముణిగిన. sunkin the * of debts అప్పులలో ముణిగిన.
To Unstring
(v), ( a), to loose విప్పుట. to * a bow ఆల్లెయెక్కు దించుట. thisunstrung his nerves యిందువల్ల వాడి ధైర్యము కుంగినది.
To Twit
(v), ( a), to reproach నిందించుట, దూషించుట, గేలి చేసుట. it properlymeans to irritate రేచుట. he twitted then with falsehood వాండ్లుఅబద్ధాలాడినారనియెగతాళి చేసినాడు. twitted at these remarks she repliedsharply యీ మాటలకు రేగి నిండా కరుకుగా మాట్లాడినది.
To Divest
(v), ( a), లేకుండా చేసుట, దోచుట, అపహరించుట.he *ed the tree of its bark ఆ చెట్టుపట్టను వొలిచివేసినాడు. he *ed himself of his coat వాడు చొక్కాయ తీసివేసినాడు. weshould * ourselves of prejudice మనము దురభిమానమును విడిచిపెట్టవలెను.the question is now *ed of difficulties సరే ఆ సంగతిలో వుండేసంకటములు తీరిపోయినవి. To divide, v. a. భాగించుట, రెండుగా చేసుట, ఖండించుట, తుండించుట, తెంచుట, పృథక్కుచేసుట, ప్రత్యేకముగాచేసుట.he *d the people into two parts వాండ్లను రెండు భాగములుగాచేసినాడు. or to deal out పంచిపెట్టుట. he *d it amongthe children దాన్ని బిడ్డలకు పంచిపెట్టినాడు, వినియోగముచేసినాడు. they *d themselves into three bodies వాండ్లు మూడు తెగలైనారు.in arithmetic భాగహారించుట, పాలుపుచ్చుట . * 100 by 4 నలుగురికినూరియ్యి, నూటిని నాలుగింట భాగించు.
Turgidity
(n), ( s), ఉబ్బు, వాపు.
Pellicle
(n), ( s), పొర, పీతోలు.
Gordian Knot
(n), ( s), చెడ్డ చిక్కు, వీడని సందేహము,వ్యాశ ఘట్టము. యిది ముఖ్యముగా. Alexander the great యొక్కచరిత్రలో Gordius అనే వాడ్లు విడవకూడదని వొక ముడివేసి దీన్నివిచ్చినవాండ్లకు జయమని జ్యోశులు చెప్పినారు గనక.Alexder అక్కడికి వచ్చి ఆముడిని విచ్చలేక కత్తితో నరికివిచ్చినా ననిపించినాడు.
Slayer
(n), ( s), చంపేవాడు, సంహరించేవాడు. a child * బాలఘాతకుడు.a man * నరహత్యచేశేవాడు. Vishnu as the * of Mura మురారి.
To Emasculate
(v), ( a), విత్తులు తీసుట, వృషణాలు కొట్టుట, కాలుపట్టుట.పుంస్త్వమును పోగొట్టుట, ఖొజ్జాగా చేసుట. By leaving out all the Sancritwords he * d the Telugu సంస్కృతలనంతా విడిచిపెట్టినందున తెలుగును నిస్సారము చేసినాడు, నీరసము చేసినాడు, జబ్బుచేసినాడు.
Cloudtopt
(adj), మేఘఛన్నమైన, మేఘావృతమైన.
Flatulency
(n), ( s), వాయువు, కడుపు వుబ్బడము.
Mask
(n), ( s), or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము. he madea * of paper కాకితముతో మారుముఖమును చేసినాడు. they wear *s atthis feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు. he threw off the * మాయలు కడగా పెట్టినాడు. there was a * at the Palace నగరిలో వేషాల విందు జరిగినది. or pretext నెపము, సాకు, వ్యాజము.under the * of friendship స్నేహమనే సాకు పెట్టి.
Routed
(adj), విరగబడ్డ, తరమకొట్టబడ్డ, వోడిన.
Formless
(adj), shapeless అరూపమైన, అకారవిహీనమైన.without regularity of from వికారమైన, విరూపమైన. the meltedmetal was poured out in a * mass కరిగిన లోహమును వొక ఆకారములేనిమొద్దుగా పోసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Roll is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Roll now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Roll. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Roll is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Roll, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82995
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57413
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27838

Please like, if you love this website
close