Telugu Meaning of Unreconciled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unreconciled is as below...

Unreconciled : (adj), not appeased దోవకు రాని, సమాధానానికి రాని. they were *for ten years వాండ్లు పదేండ్ల దాకా సమాధానానికి రాకుండా వుండినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Greenhorn
(n), ( s), జబ్బుమనిషి, తెలివిమాలినవాడు, మూఢుడు.
Pave
(n), ( s), ( that is the pavement French ) రాళ్లు పరిచిన భాట. A nymph ofthe * వూరలంజ.
Phallus
(n), ( s), లింగము. the plant called * impudicus మగలింగమనే వొక చెట్టు.
What
(pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
Cotillon
(n), ( s), యెనిమిది మందిగా ఆడే వొక తరహా ఆట దృతనర్తనము.
Perjury
(n), ( s), అసత్యము, అప్రమాణము, తప్పుసత్యము.
Gay
(adj), ఉల్లాసమైన, సరసమైన, శృంగారమైన.
Sloe-black
(adj), కాటుకవలె నల్లగా వుండే.
Tormented
(adj), ఉపద్రవించబడ్డ, బాధించబడ్డ, వేధించబడ్డ.
Archdeaconry
(n), ( s), రెండో గురుత్వము, అతని చేతికింద వుండే దేశము.
To Become
(v), ( n), అవుట. he became king రాజైనాడు. she became his wife వాడికిపెండ్లాము అయినది. It became earth మన్నైపోయినది. he became bail forme నాకు పూటపడ్డాడు, జామీను వుండినాడు. they became friends స్నేహితులైనారు.he became a convert to that faith స్వమతమును విడిచి ఆ మతమును అవలంబించినాడు,కులముచొచ్చినాడు. It became the costom అట్లా వాడిక అయిపోయినది. It became hardఘట్టిపడ్డది. his head became grey వాడితల నెరిసినది. It became requisite to do soఅట్లా చేయవలసి వచ్చినది. the money which it became requisite for him to pay వాడు అచ్చుకోవలసివచ్చిన రూకలు. the leather became mouldy ఆతోలు బూజుపట్టినది. when it became visible అది కండ్లకు అగు పడ్డప్పుడు. It became warm వెచ్చనేనది, కాగినది. what will * of me నాగతి యేమి, నేనేమై పొయ్యేది.
Devotedness
(n), ( s), అభినివేశము భక్తి, శ్రద్ద.
Lessor
(n), ( s), అద్దెకు విడిచేవాడు, ఇజారాకు యిచ్చేవాడు, పట్టాకు యిచ్చేవాడు.
Hailstone
(n), ( s), వడగల్లు, కరకము.
Flexible
(adj), వంగే, మృదువైన, మెత్తని, నమ్రమైన. silver is more * thaniron యినుముకంటే వెండి నయమైనది. a slender rattan is * సన్నపేమునుయెట్లా వంచితే అట్లా వంగుతున్నది.
Mosque
(n), ( s), మసీదు, తురక వాండ్ల గుడి. Mosquito, n. s. దోమ.
Wright
(n), ( s), he who makes చేశేవాడు. a wheelwright చక్రాలు చేశేవాడు. a plawyright నాటకములు చెప్పేకవి.
Indented
(adj), నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన. the brass cup was * by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది. the edges of the knife was * ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.the shore was * with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది. the mogili leaf has * edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి. the edges of the Rose leaf are * రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి. the road was * with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది. these horses were * for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.
Appurtenance
(n), ( s), తత్సబంధమైన సామాను.
Downfall
(n), ( s), నాశనము, చేటు. after the * of the Musulmansతురకల ప్రభుత్వము పోయినతరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unreconciled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unreconciled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unreconciled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unreconciled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unreconciled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close