Telugu Meaning of Feather

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Feather is as below...

Feather : (n), ( s), ఈకె. worn in the cap టోపీలో చెక్కుకున్న తరాయి.downy *s పక్షి యొక్క బొచ్చువేసి కుట్టిన మెత్త. birds of a * flock togetherవొక జాతి పక్షులు వొకటిగా కూడుకొంటవి, అనగా జ్ఞానులతో జ్ఞానులు చేరుతారు,దొంగలతో దొంగలు చేరుతారు, తాగుబోతులతో తాగుబోతులు చేరుతారని భావము.this is a * in his cap యిది వాడికి వొక జంభము. * weight తృణప్రాయము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Extremely
(adv), మిక్కిలి, చాలా, మహా.
To Bare
(v), ( a), తెరిచివేసుట. she bared her breast రొమ్ము మీద బట్ట తీసివేసినది.he bared his arm చేతిమీది చొక్కాయను తీసినాడు, తొలగ తోసినాడు. he bared the sword కత్తిని దూసుకొన్నాడు. the Surgeon bared the veinనరము మీది తోలును దోచివేసినాడు.
Fault
(n), ( s), తప్పు, అబద్దము, నేరము, దోషము, కళంకము. It is yourown * యిది నీదోషము, నీ తప్పు. there is a * in this diamond యీ పత్రములోదోషము వున్నది. there is much Sanscrit in this dictionary: but it is a* on the right side యీ నిఘంటులో సంస్కృతము నిండా వున్నదనే దోషమేవొక గుణముగా వున్నది. he found * with this యిది సరికాదన్నాడు,ఆక్షేపించినాడు. he found no * with the horse ఆ గుర్రానికి వాడువొక దోషము చెప్పలేదు. shew me the way and if I fail, it shall be my *దారి మాత్రము చూపు, నేను తప్పితే అప్పుడు నన్ను అడుగు. to a *అతిశయించి, మించి, అన్యాయముగా. he is kind to a * అంత విశ్వాసముకారాదు. he is sever to a * వాడికి అంత దారుణము కారాదు, వాడుఅంత కరుకుగా వుండడము అన్యాయము. she is tender to a * దానికిఅంత లేతమనసు కారాదు. the dogs were at * కుక్కలు జాడతప్పి మిణకరిస్తూవుండినవి. I am quite at * about that business ఆ పనిని గురించినాకు వొకటీ తోచలేదు. * finding దూషణ. mere *-finding is of nouse వట్టి దూషణ యేమి బాగు. he is a mere * finder వాడు వట్టి దూషకుడు.
Whoredom
(n), ( s), lewdness వ్యభిచారము, లంజరికము, రంకుతనము. inthe Bible this denotes idolatry విగ్రహపూజ.
Distaste
(n), ( s), అరుచి, అసహ్యము, విరసము. he shewed a great* to my advice నామాట వాడికి విషముగా వుండినది.
Dotard
(n), ( s), తెరుపుమరుపుగల ముసలివాడు , బుద్ధి ముసించిన ముసలివాడు
Incurably
(adv), అసాధ్యముగా, కుదరక, మానక. he * lazy వాడి సోమారితనము మానదు.
Hyaline
(adj), స్ఫటికమువలె తేటగావుండే.
Jollity
(n), ( s), ఉత్సాహముగా వుండే, దేహపుష్టిగా వుండే. or proper తగిన, దివ్యమైన, మంచి.
Fortunate
(adj), అదృష్టముగల, శుభమైన, శోభవమైన. he is in *circumstances అతడు భాగ్యవంతుడుగా వున్నాడు. he is a * man అతను అదృష్టవంతుడు. it is * that I knew this దైవాధీనము యిదినాకు తెలిసినది. a * hour మంచివేళ, సుముహూర్తము . a * dayశుభదినము. a sign సుశకునము.
Breeches
(n), ( s), చల్లడము. In that house the wife wears the * అది మొగుణ్నిచేతికింద వేసుకొన్నది.
Authority
(n), ( s), power, అధికారము. that country is now under their * ఆదేశమిప్పుడు వాండ్ల అధికారములో వున్నది. A Ruler, one who is in power అధికారి.the local authorities or the village authorities అక్కడి అధికారులు. he is in* as a Magistrate వాడు మేజిస్ట్రేటు అధికారములో వున్నాడు. one vested with *అధికారి. or testimony ఉదాహరణ, సాధకము, ఆకరము. this letter is my * forselling the house ఆ యింటిని అమ్మడానకు యీ జాబు నాకు దస్తావేజు. I had thisstory from good * యీ సంగతిని నమ్మతగిన వారివల్ల విన్నాను. he cited a verseas an * for this interpretation యిట్లా అర్థము చెప్పడమును గురించి ఒక శ్లోకమువుదాహరణగా చెప్పినాడు.
Womanish
(adj), feminine, weak, cowardly అణంగి, దేబె అయిన,అంబేద అయిన. * tears ఆడదానివలె యేడవడము. * voice ఆడగొంతు. heused very * languagae about this ఇందున గురించి ముసలమ్మవలెమాట్లాడినాడు, అంబేదవలె మాట్లాడినాడు.
Effaced
(adj), తుడిచివేయబడ్డ, చెరిపివేయబడ్డ, గోకి యెత్తివేయబడ్డ, మాశినthe inscripition on the seal was * ముద్రమీది అక్షరాలు మాశిపోయినవి.the mark of the wound was * గాయపుమచ్చ మాసిపోయినది . his friendshipfor them was * by this conduct యిట్లా చేసినందున వాండ్లయందు వుండే స్నేహముపోయినది.
Smile
(n), ( s), చిరునవ్వు, మందహాసము, పొడినవ్వు, మొలకనవ్వు.
To Pummel
(v), ( a), See To Pommel.
Embarrassed
(adj), తడమాడే, తత్తరించే, తొందరపడే, సంకటపడే, యిబ్బందిపడ్డ,కలతబడ్డ, చీకాకుపడ్డ. he felt much * యెటూ తోచక తడమాడినాడు. his estate was * వాడి ఆస్తి అప్పులపాలైనది. an * man అప్పులచేత యిబ్బందిపడుతూ వుండేవాడు.
Seedy
(adj), విత్తులుపట్టిన, విత్తులుపట్టి ముదిరి చెడిపోయిన.
Urgent
(adj), earnest అగత్యమైన, అవసరమైన. he made an * request thatthey would go వాండ్లు పోవలెనని నిండా బతిమాలుకొన్నాడు.
Pamplemousse Or Pamelo
(n), ( s), పంపరమాసుపండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Feather is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Feather now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Feather. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Feather is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Feather, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close