(n), ( s), చెయ్యి విడువడము, తన పటాళము విడిచి పారిపోవడము. To Deserve, v. a. పాత్రుడౌట, అర్హుడౌట. he was rewarded ashe *d వాడికి యెట్లా జరగవలసినదో అట్లా జరిగినది. he *s wellవాడు యోగ్యుడు, అర్హుడు. he *s praise వాణ్ని స్తోత్రము చేయవలసినదే.he *s more వాడికి యింకా కావలసినదే. he *s death వాడు చావవలసినదే.he *s favour వానియందు అనుగ్రహముచేయవలసినదే, వాడు దయకుపాత్రుడే.