Telugu Meaning of Breath

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Breath is as below...

Breath : (n), ( s), ఊపిరి, శ్వాసము. he suffers from shortness of * వుబ్బసముతో శ్రమపడుతాడు. he drew a deep * పెద్ద వూపిరివిడిచినాడు,నిట్టూర్పు విడిచినాడు. he is out of * with running పరుగెత్తినందున యెగరోజుతాడు. to take * గుక్క తిప్పుకొనుట. give me * and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను. this is a mere waste of * యిది వొట్టి వాగ్వ్రయము. he spoke under his * పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు. I drew my first * there నేను అక్కడ పుట్టినాను. When he was at his last * వాడు కొన ప్రాణముతో వుండగా. he drew his last * there అక్కడ చచ్చినాడు. there was not a * of wind రవంతైనా ఘాలి లేక వుండెను. you say he is there and in the same * you say that he is dead వాడు వున్నాడంటావు,మాటతోనే చచ్చినాడంటావు. It was done in a * ఒక క్షణములో తీరింది. three was not a * of suspicion రవంతైన సందేహము లేదు. Before the least * of this scandalgot wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు. he wrote a poem and three letters all in a * ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు. To Breathe, v. n. and v. a. వూపిరి విడుచుట. can you * in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా. he breathes hard యెగరోజుతాడు.As long as you * నీవు ప్రాణముతో వుండే వరకు. the best man thatbreathes లోకములో సర్వోత్తముడు. he breathed his last there అక్కడచచ్చినాడు. he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయకవిడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు. you must not * a word of thisయిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Weazon
(n), ( s), the throat గొంతు.
Dormitory
(n), ( s), పడకటియిల్లు, యిది స్కూలులో పిల్లకాయలు పండుకొనేయిల్లు. or burying -ground స్మశానము,
To Blaspheme
(v), ( a), పరిభవించుట, మొక్కవలసిన దాన్నివెక్కిరించుట.
Depressing
(adj), వ్యాకులకరమైన. * news వ్యాకులమైన సమాచారము.
Handful, Handfuls,Handsful
(n), (s.), పిడికెడు, చేరెడు, ముష్టి. a * of rice పుడిసెడు అన్నము. a * of grass పిడికెడుగడ్డి. a * of men కొంచెము జనము. they gave him money by *s వాడికి పిడికెళ్లాదిగా రూకలు యిచ్చినారు. double * దోసెడు.
Solicitor
(n), ( s), he who requests మనవి చేసేవాడు. a lawyer వకీలు.
To Cram
(v), ( n), అడుచుకొనుట, కూరుకొనుట, బొక్కుట.
To Overshade
(v), ( a), మూసుకొనుట, కమ్ముకొనుట.
To Meander
(v), ( n), తిరుగుడు, సంచరించుట, వంకరటొంకరగా పారుట. there were many pilgrims *ing among the rocks ఆ కొండలలో అనేక మంది యాత్ర పొయ్యేవాండ్లు తిర్లాడుతూ వుండిరి. the gnats were *ing about in the breeze ఆ గాలిలో దోమలు యిటుఅటు పారకాడుతూ వుండినవి.
Whistiling Wind
(n), ( s), బుస్సుబుస్సుమని కొట్టే గాలి, ప్రచండమైనగాలి.
Burdened
(adj), బళువుయెక్కించబడ్డ, బరువు చేయబడ్డ. afer theship was * యెక్కించిన తరువాత. after the ship was * వాడకుబళువుయెక్కిన తరువాత. being * with sorrow దుఃఖభరితుడై. being* with debts అప్పుల తొందరగలవాడై.
Wassail
(n), ( s), drink made of roasted apples, sugar, and ale మదిరా విశేషము, వొక విధమైన సారాయి.
Indecency
(n), ( s), సిగ్గుమాలినతనము, అమర్యాద, పోకిరితనము, బండతనము, మానహీనము.
To Prefigure
(v), ( a), రాబొయ్యేపనిని దృష్టాంతపూర్వకముగా అగుపరచుట.sleep *s death చావు యిట్లాగే వుండునని నిద్ర అగుపరుస్తున్నది.
Quodlibet
(n), ( s), చమత్కారము.
Apple
(n), ( s), పండు, కాయ, రేగిపండు, సీమలోవుండే, ఒకతరహా ముఖ్యమైన పండు.other sorts of fruit యింకా కొన్ని పండ్లకు యీ పేరు కద్దు, అనగా. custard *సీతాఫలము. the great red custard * రామాఫలము. the love * తక్కాళి పండు.the rose * అల్లోనేరేడుపండు, అంబునేరేడుపండు, రాజజంబుపండు. thorn *ఉమ్మెత్తకాయ. wood * వెలక్కాయ. * pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము. in *pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము. in * pie order గరాగరిగా. the * of thethroat గుండెకాయ. he kept her as the * of his eye దాన్ని కన్నుగా పెట్టుకొనివుండినాడు. this was the * of discord to them వాండ్లు కలహపడేది దీనికోసరమే,వాండ్ల కలహానికి మూలమిదే. that house has been the * of discord to threepersons ఆ యింటికై ముగ్గురు పోటి చేస్తారు.
To Speak
(v), ( n), చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
Pyrrhonism
(n), ( s), Pyrrho అనే వాడి చేత కల్పించబడ్డ నాస్తిక మతము.
To Interwine, To Intertwist
(v), (a.), నడమ పెట్టిపేనుట, నడమ పెట్టిజడవేసుట. she *d her hair with flowers పువ్వులు పెట్టి జడ వేసినది.
Bruised
(adj), నలిగిన, చిదిగిన, దంచిన, దోగిన. * riceదంగుడుబియ్యము, దంచిన బియ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Breath is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Breath now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Breath. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Breath is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Breath, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close