Telugu Meaning of Cion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cion is as below...

Cion : (n), ( s), aMkuramu, moVlaka, pallavamu.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bib
(n), ( s), బిడ్డరొమ్ముగుడ్డ, అనగా బిడ్డలరొమ్ముబట్టలకు మురికి తగలకుండామెడకు కట్టి రొమ్మున వేలాడవిడిచేగుడ్డ.
Bad
(adj), చెడ్డ, కాని, దుష్ట, పనికిమాలిన. * qualities దుర్గుణములు he is very * to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు నిండా కుదురులేదు. he wants it very * వాడికి అది నిండా ఆగత్యముగా కావలెను. I know nothing about it good or * అది పుణ్యమో పాపమో నే నెరగను you are quite as * as he వాడెంతోనీవంతే.this objection is * యీ మాంసము మురిగిపోయినది, చెడిపోయినది. * advice or council దుర్బోధన. * coin తప్పునాణెము. he was in * circumstances దరిద్రుడై వుండినాడు. a * debt చచ్చుబాకి.* English తప్పుయింగ్లిషు. * fortune దౌర్భాగ్యము, గ్రహచారము. owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల. he did it with a * grace దాన్ని అసమాధానముగా చేసినాడు. A * man దుష్టుడు.* character అపకీర్తి. * conduct దుర్నడత, దుర్మార్గము. he set his son a * example తాను దుర్మార్గముగా నడిచి తనదుర్గుణములు కొడుకుకు పట్టుపడేట్టుచేసినాడు. * faith ద్రోహము. * health అస్వస్థము. he has a * hand వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది. he is a * hand at reading వాడికిచదువను చేత కాదు. * humour కోపము, చిరచిర. I saw he was in a * humour వాడు మంటగా వుండినట్టు వుండెను. * humours in the bo dy పులినీళ్ళురసిక. he did me a * office నాకు ఒక అపకారము చేసినాడు.* sign దుర్నిమిత్తము, దుశ్శకునము. * symptom దుర్లక్షణము.the style of this poem is in * taste యీకవి చెప్పినది విరసముగావున్నది. * temper అలిగేభావము, దుర్గుభము, మూర్ఖము. they are on * terms వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు. Being on * terms with meనా మీద గిట్టక. * times దుష్కాలము, చెడ్డకాలము. a * tooth పుచ్చినపల్లు. * weather మబ్బు మందారము, వానఘాలి.
To Fit
(v), ( a), కుదుర్చుట, అమర్చుట, పొసిగించుట, యిమిడించుట. he *tedthe two boards together ఆ రెండు పలకలను సంత చేసినాడు.Does this coat * you ? No. ఆ చొక్కాయ నీకు పట్టుతుందా ? లేదు. it *tedhimto a T అది వాడికి సరిగ్గా వున్నది. to * out a ship వాడను సిద్ద పరచుట.to * up సిద్దపరచుట, దిట్టపరుచట. he *ted up the room ఆ గదిని శృంగారించినాడు.
Weedinghook
(n), ( s), తొళ్లిక, లిక్కి.
Legumes
(n), ( s), కాయధాన్యములు.
Familiarity
(n), ( s), విహితము, పరిచయము, చనువు, చొరవ, మాలిమి, కలియగలుపు,అలవాటు. * breeds contempt చనువుచేత అలక్ష్యము కలుగుతున్నది.
Mate
(n), ( s), సంగాతి, సంగడి, జతగాడు, చెలికాడు, చెలికత్తే. he and his * అతను అతని భార్య. she and her * ఆపె, ఆపె పెనిమిటి. *s స్నేహితులు, సఖులు. he was my ship * నాతో కూడా వాడలో వచ్చినవాడు.they and we were mess-*s వాండ్లు మేమునను వొక భోజనము చేసేవారము.the commander and his * (Inmerchant ships) వాడ దొరానున్ను అతనికిందివుద్యోగస్థులున్ను. the Surgeon's * వైద్యుని హస్తకుడు.
Gluey
(adj), జిగటగా వుండే, బంకలుసాగే.
Stinking
(adj), కంపుకొట్టే, దుర్గంధమైణ.
To Silver
(v), ( a), వెండి మొలాము చేసుట, రసము వేసుట. he *ed the glass ఆ అద్దానికి రసము వేసినాడు. when age *ed his headముదిమిచేత వాడితల నెరిసినప్పుడు.
Faded
(adj), వర్ణముతప్పిన, వాడిపోయిన, మాసిపోయిన, క్షీణించిన.a * leaf సొరుగాకు, యెండాకు.
Sleeved
(adj), చేతులుగల, ఇది చొక్కాయిని రవికను గురించిన మాట.
Leeway
(n), ( s), గాలి వాటముగా పోవడము, వాడ సరిగ్గా పోవలసిన దారి తొలగి గాలివాటముగా పోవడము. you must work to make up your * నీకు వచ్చిన నష్టమునుసరిపుచ్చుకోవడమునకై నీవు పాటుపడవలసినది.
Meek
(adj), సాత్వికమైన, సాధువైన, నమ్రతగల, దీన, తిన్నని.
To Overshadow
(v), ( a), నీడచేసుట. the trees * the road ఆ చెట్లుదోవకు నీడగా వున్నవి. or to shelter రక్షించుట, కాపాడుట.
To Pinion
(v), ( a), విరిచికట్టుట, పెడరెక్కలు విరిచికట్టుట. they *ed him వాణ్ని విరిచి కట్టినారు.
Captor
(n), ( s), జయించినవాడు, పట్టుకొన్న వాడు.
Confabulation
(n), ( s), ముచ్చట, సల్లాపము, సంభాషణ, మాటలు.
Otto
(n), ( s), of roses అత్తరు.
To Post
(v), ( a), పెట్టుట. he *ed himself under a tree. చెట్టు కింద వుండినాడు.he * ed me at the tree నన్ను ఆ చెట్టు వద్ద పెట్టినాడు. he *ed bearers for meనా నిమిత్తమై బోయీలను తపాలు పెట్టినాడు. or to register దాఖలు చేసుకొనుట they * ed him as a thief వాడు దొంగ అని చాటించిరి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close