Telugu Meaning of Bad

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bad is as below...

Bad : (adj), చెడ్డ, కాని, దుష్ట, పనికిమాలిన. * qualities దుర్గుణములు he is very * to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు నిండా కుదురులేదు. he wants it very * వాడికి అది నిండా ఆగత్యముగా కావలెను. I know nothing about it good or * అది పుణ్యమో పాపమో నే నెరగను you are quite as * as he వాడెంతోనీవంతే.this objection is * యీ మాంసము మురిగిపోయినది, చెడిపోయినది. * advice or council దుర్బోధన. * coin తప్పునాణెము. he was in * circumstances దరిద్రుడై వుండినాడు. a * debt చచ్చుబాకి.* English తప్పుయింగ్లిషు. * fortune దౌర్భాగ్యము, గ్రహచారము. owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల. he did it with a * grace దాన్ని అసమాధానముగా చేసినాడు. A * man దుష్టుడు.* character అపకీర్తి. * conduct దుర్నడత, దుర్మార్గము. he set his son a * example తాను దుర్మార్గముగా నడిచి తనదుర్గుణములు కొడుకుకు పట్టుపడేట్టుచేసినాడు. * faith ద్రోహము. * health అస్వస్థము. he has a * hand వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది. he is a * hand at reading వాడికిచదువను చేత కాదు. * humour కోపము, చిరచిర. I saw he was in a * humour వాడు మంటగా వుండినట్టు వుండెను. * humours in the bo dy పులినీళ్ళురసిక. he did me a * office నాకు ఒక అపకారము చేసినాడు.* sign దుర్నిమిత్తము, దుశ్శకునము. * symptom దుర్లక్షణము.the style of this poem is in * taste యీకవి చెప్పినది విరసముగావున్నది. * temper అలిగేభావము, దుర్గుభము, మూర్ఖము. they are on * terms వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు. Being on * terms with meనా మీద గిట్టక. * times దుష్కాలము, చెడ్డకాలము. a * tooth పుచ్చినపల్లు. * weather మబ్బు మందారము, వానఘాలి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Little
(adv), కొంచెముగా, కొద్దిగా. a * after యింకా రవంతసేపటికి, రవంతతాళి.a * before కొంచెము ముందర, రవంతమునుపు. They said * to me నాతో నిండా చెప్పలేదు.
Stringent
(adj), దారుణమైన, ఖండితమైన.
Pillage
(n), ( s), కొల్ల, దోపుడు.
Tested
(adj), tried, examined పరిక్షించబడ్డ, పరిశోధించబడ్డ.
To Shell
(v), ( a), ఒలుచుట, పొట్టుతీసుట. to * almonds బాదంగింజలనునలగగొట్టి పప్పుతిసుట they *ed the town all night రాత్రి అంతా ఆ వూరి మీద బొంబాసు గుండ్లను కాల్చినారు.
Trammels
(n), ( s), a kind of shackles in which horses are taught to paceగుర్రానికి నడనేర్పడమునకై ముందు కాలికి వెనక్కాలికి కట్టే బంధము, చిక్కు, సంకటము,తొందర. used while milking a cow ఉరితాడు, he broke from the * of aclerical life వైదిక మనే పీకులాటను వదిలించుకొన్నాడు. It anciently was usedfor housings or horse cloths గుర్రము మీద శృంగారముగా వలవలె అళ్లికుచ్చులు కట్టి వేసే గుడ్డ.
To Divulge
(v), ( a), మర్మమును బయట విడుచుట, రహస్యమునుబయటపెట్టుట. he *d the secret ఆ మర్మమును బయట విడిచినాడు.
To Foredoom
(v), ( a), విధించుట.
Pending
(adj), జరిగే. while the suit was * ఆ వ్యాజ్యము జరుగుతూవుండగా. *the decision you may keep this money వ్యాజ్యము తీరే దాకా యీ రూకలు నీవద్ద వుండవచ్చును.
Mannerist
(n), ( s), అలవాటు గలవాడు.
Rank
(n), ( s), line వరస, చాలు, బారు. or class తరము, తరగతి, జాతి, కులము. heknows his proper * వాడి పరువు వాడికి తెలుసును, అనగా అహంకారికాడు. a * ofsoldiers వొకడి పక్కన వొకడుగా నిలిచిన సిపాయీల వరస. a * of subordinationతారతమ్యము, అంతరము. a man of * గొప్పవాడు, కులీనుడు. a woman of *కులీనురాలు, గొప్పదొరసాని. the middle *s వుత్తమ కులస్థులు. the lower *sనీచులు. men of all *s వాడు గొప్ప ఉద్యోగములో నుంచి సిపాయి కొలువులోవేయబడ్డాడు.
Dignitary
(n), ( s), గొప్పపాదిరి, యిది ముఖ్యముగా Bishop పేరు.
Spadille
(n), ( s), కాకితాలాటలో వొక భేదము.
Remainder
(n), ( s), మిగత, మిగిలినది, పోగా నిలిచినది. the * of the book కడమ గ్రంథము. some were killed the * fled హతశేషులు పారిపోయినారు.
Rebel
(n), ( s), తిరిగబడేవాడు, ఎదిరించేవాడు, రాజు మీద తిరగబడేవాడు, అధికారి మీదతిరగబడేవాడు.
Dilatoriness
(n), ( s), జబ్బు, మాంద్యము, ఆలస్యము, తామసము.
Elysian
(adj), యింద్రలోకతుల్యమైన, అతి దివ్యమైన, అతి సుఖమైన, అత్యంతసౌఖ్యమైన.
Weed
(n), ( s), a useless plant కలుపు. they plough the land upto clear it form *s కలపు లేకుండా చేయడానకై నేలను దున్నుతారు.* in water నాచు, పాచి, శైవాలము. sea *, or polypus నెగడు,చీపర, అనగా సముద్రములో పెరిగే పాచి. Bishop's * వోమము. Note: the plants that produce opium, tobacco and indigo are in English called *s, therefore the weed, the fragrant weed,or the Indian * (signify tobacco) పొగాకు. will you take a*? చుట్ట తాగుతావా. a widow's *s వెధవరాలు వేసుకొనే దుఃఖవుడుపు.
Tender-hearted
(adj), మెత్తని మనసుగల, దయాళువైన.
To Groobe
(v), ( a), to cut hollow or channel with a tool గీతకట్టుట,తట్టుతీసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bad is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bad now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bad. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bad is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bad, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close