Telugu Meaning of Hiatus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hiatus is as below...

Hiatus : (n), ( s), బీటిక, సందు, గ్రంథపాతము, గ్రంథలోపము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Even
(v), ( a), సమముగా చేసుట. Can you * man with God?దేవుడితో మనిషిని సరిపోల్చగలవా?
Invisible
(adj), అగోచరమైన, అదృశ్యమైన, కంటికి తెలియని. it because * అదృశ్యుమైనది, మాయమై పోయినది. an * eclipse పాతాళగ్రహణము. her * (or slender) ancles దాని గూఢ గుల్భములు.
Bewildering
(adj), చీకాకుపరచే, దిగ్భ్రమపరచే.
Marked
(adj), గురుతుగల. this * with red దానికి యెర్రగురుతు వున్నది, యెర్రమచ్చ వున్నది. his conduct towards them was very * వాడు వాండ్ల పట్ల నడుచుకొన్నది మహావిశేషముగా వుండెను. there is a * difference between these two యీ రెంటికి పరిష్కారమైన భేదము వున్నది. a * contempt అత్యంత అలక్ష్యము. See To Mark.
Lentil
(n), ( s), వొకవిధమైన కాయధాన్యము, పెసలు, అలచందలు, వులవలు మొదలైనవి.
Rareshow
(n), ( s), బొమ్మలాట.
To Scath
(v), ( a), చెరుపుట, ధ్వంసము చేసుట, పాడుచేసుట.
Seely
(adj), lucky, happy, silly, foolish, simple, inoffensiveసుఖజీవిగా వుండే.
Chamade
(n), ( s), వోడిపోయినామని తమకు తామే తంబరు కొట్టమని చేసిన సంజ్ఞ they beat the * వాండ్లు వోడిపోయినారు.
Thing
(n), ( s), వస్తువు, ద్రవ్యము, పదార్థము, విషయము, సంగతి. the * I went నాకుకావలసినది. whether you go or stay it comes to the same * నీవు వున్నా సరేపోయినా సరే. as meaning the world ప్రపంచము. the vicissitudes of *s కాలవైపరీత్యము. this is quite another * ఇది వేరే సంగతి. she is a young * అదిపసిపిల్ల. a little *, that is, a trifle కొంచెము, స్వల్పము. a little *, that is a child బిడ్డ. all things సమస్తము, అన్ని. all things are his సమస్త వస్తువులుఆయనవి. the good things, that is ( eatables ) భోజ్యములు, తినుబండములు,ఆహారములు. I will tell you one * నేను వొక సంగతి చెపుతాను, వొక మాట చెపుతాను. this is a good * ఇది మంచిది. I will tell you a good * వొక వింతవింటివా. Itis a good * to sing praises unto the Lord దేవుణ్ని స్తుతించడము వుత్తమం A+.this is a bad * ఇది మంచిది కాదు. a few things remain to be explainedఇంకా కొన్ని సంగతులు చెప్పవలశి వున్నవి. in some he is right కొన్నివిషయములందు వాడు చెప్పినది న్యాయమే. he sold some things of mine నాదికొన్ని సామానులు అమ్మినాడు. she is poor * అది పలాచనిది. this commentary isa poor * ఇది దిక్కుమాలిన వ్యాఖ్యానము. poor * ! her father's gone awayపాపము ఆమె తండ్రి వెళ్ళినాడు. poor * do not beat her పాపము దాన్ని కొట్టక. apoor old * పాపము వొక ముసలిది. the house is no great things ఆ యిల్లు వొకగొప్పకాదు. good things ( meaning jests ) నరసోక్తులు, చమత్కారములు. teathings తేనీళ్ళసామాను. dinner things భోజన పాత్రలు. it was one * for him totell me, and another for him to go and tell my father నాతో చెప్పడము సరేగాని మా తండ్రితో చెప్పడము యెట్టిది. he was the next * to dead వాడు కొనప్రాణముతో వుండినాడు. what with one * and another, he is now ruinedతుదకు వాడు చెడ్డాడు. no such * అట్లా యెంత మాత్రము కాదు.
To Unrivet
(v), ( a), to loose from nails చీలలు వూడగొట్టి విచ్చుట.
Hyacinth
వొకవిధమైనపుష్పము, the gem వొకవిధమైన రత్నము. See Iacinth.
Straitlaced
(adj), పెడసరమైన, క్రూరమైన. a * woman అతి పతివ్రతగా వుండేటిది.
Diatesseron
(n), ( s), సంక్షేపగ్రంధము, అనగా బైబిలులోGospels అనే నాలుగు కాండలలోనుంచి సంక్షేపముగా యెత్తివ్రాసినగ్రంధము చతుష్టయము.
Dawn
(n), ( s), అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.at * తెల్లవారి, అరుణోదయకాలమందు. I rose before * నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని. or beginning ఆరంభము. this was the * of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.
Temporallities, Temporals
(n), (s.), ఐహిక ధనము మొదలైనది.
Stopped
(adj), నిలపబడ్డ, నిలిచిపోయిన, మూశివేయబడ్డ, అణచివేయబడ్డ.after the hole was * ఆ బొక్కను మూసివేసిన తర్వాత.
To Condemn
(v), ( a), to find guilty తప్పు కద్దని విధించుట. they *ed him to death వాణ్ని చంపవలసినదని తీర్చినారు. or to doom to punishment దండనకు అర్హమని విధించుట. the prisoner was *ed ఆ దొంగకు శిక్ష విధించబడ్డది. or to pronounce unfit కాదనుట, నిషేధించుట, పనికి రాదని తీర్చుట, తోపుడు చేసుట. they *ed this దీన్ని పనికిరాదని చెప్పినారు. I * your conduct నీవు చేసినది తప్పు. hisfriends *ed his false వాడి పిచ్చితనాన్ని గురించి నలుగురున్ను ఛీ అన్నారు.or to censure దూషించుట. they *ed him వాణ్ని శిక్షించవలసిదని విధించినారు. your own words * you నీ మాటలే నిన్ను నేరస్తుణ్నిగా చేస్తున్నవి. he *ed their accounts వాండ్ల లెక్కలను పనికిరావన్నాడు, నిషేధించినాడు. hatch no man *ed thee నిన్ను గురించి యెవరున్ను తీర్పు చెప్పలేదా neither do I * thee నేనున్ను నిన్ను గురించి తీర్పు చెప్పును. In John VIII. 2. దండించుట. A+ B+ ఆజ్ఞకు లోబడెటట్టు చేయను. G+, K+, విధించుట. P+. దోషయామి. C+. Hukum Kardan. N+.
Intentionally
(adv), ఆలోచనపూర్వకముగా, కావలనని, బుద్దిపూర్వకముగా, మనఃపూర్వకముగా. he did it * వాడు దాన్ని కావలెనని చేసినాడు.
To Wake
(v), ( n), to get up మేలుకొనుట. when he woke in the morning తెల్ల వారి మేలుకోగానే, నిద్రలేవగానే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hiatus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hiatus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hiatus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hiatus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hiatus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close