Telugu Meaning of Invisible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Invisible is as below...

Invisible : (adj), అగోచరమైన, అదృశ్యమైన, కంటికి తెలియని. it because * అదృశ్యుమైనది, మాయమై పోయినది. an * eclipse పాతాళగ్రహణము. her * (or slender) ancles దాని గూఢ గుల్భములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oblique
(adj), అయిమూలగా ఉండే, వంకరైన, వక్రమైన, విపరీతమైన. he dropped an * hint జాడగా సూచన చేసినాడు. in grammar, the * case షష్ఠీ విభక్తి. an * look వార చూపు. in astrology, the * influence of a star వామ పార్శ్వ వేధ.
Deliberately
(adv), ఆలోచనపూర్వకమైన, సావధానమై న. It ismy * opinion that he is wrong వాడు తప్పినాడని నాకు రూఢి.
To Consent
(v), ( a), ఒప్పుట, సమ్మతించుట, అంగీకరించుట.
To See
(v), ( a), చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట. a cat can * in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.he cannot * with his eyes వాడికి కండ్లు తెలియవు. will యోఉ let me* the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా. Do you * ? D'ye * ? చూస్తివి గదా, సుమీ. these men were relations, you * వీండ్లు బంధువులుగారా.they are gone I * వాండ్లు వెళ్లినారు సుమీ. I * it is broken విరిగిందిలే, తెగిందండి. లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ * చూస్తే తెలుసును. ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు. The governor *s people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు. he cannot * you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు. can you * it ? అదినీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా. No తెలియలేదు. If you * ittell me మీకు తెలిస్తే చెప్పండి. you must * this done దీన్ని జాగ్రత్తచేయించు. I will * it done జాగ్రత్త చేయిస్తాను. I will * him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను. I first saw the light atMasulipatam నేను పుట్టినది బందరులో. I will * you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను. I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని. I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని. this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు. He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు. this knife has seen service యీ కత్తి పాతగిలినది.
Unearthed
(adj), పెళ్ళగించబడ్డ, తవ్వియెత్తబడ్డ.
Peer
(n), ( s), సముడు, తుల్యుడు. he has no * in learning విద్యలో `ఆయనఅసమానుడు. among his *s or equals తనతోటి పాటి వాండ్లలో, సరిసమానులలో. orNobleman or * of the realm సంస్థానాధిపతి, కులీనుడు.
Grievance
(n), ( s), ఆయాసము, వుపద్రవము, బాధ, సంకటము. . why shouldyou rake up grievances ? మానిపోయిన పుంటని మళ్లీ కలియబెట్టనేల.
Superstiously
(adv), పిచ్చితనముగా, పిచ్చిభ్రమగా.
Unreal
(adj), not substantial; having appearance only మాయగా వుండే,కృత్రిమమైన, అసారమైన. they say that this world is * యీ ప్రపంచమువట్టిమాయ అంటారు. these are * gratifications యివి నిజమైన సుఖములు కావు.See Ideal.
Dingy
(adj), మాసివుండే, మురికైన, మకిలగా వుండే.the jackass has a * hide గాడిదెయొక్క తోలులాగా వుంటుంది.a * beauty శోభాహీనశోభనాంగి, అనగా తీరైన ఆడదే గానిదాని వొంటి చాయ మంచిదికాదు.
Lit
(thepastofLight), ముట్టించినది.
Prescribed
(adj), ఆజ్ఞాపించిన, విధించిన, చీటి వ్రాసి యిచ్చిన.
George
(n), ( s), వొక మనిషి యొక్కపేరు, యింగ్లీషు దేశమందు వొక ఆదిమఋషి,అతనిపేరు చెన్నపట్నపు కోటకు పెట్టుబడి ` Fort saint George 'అనబడుతున్నది. a figure of this saint యీ ఋషి యొక్కఆకారమును వొక ముద్రగా చేసి బిరుదుగా వేసుకుంటారు.
Adept
(n), ( s), ప్రవీణుడు, నిపుణుడు, సమర్థుడు, జితపడ్డవాడు. he is an * inarithmetic లెక్కలో పూర్ణుడు.
To Inter
(v), ( a), to bury పాతిపెట్టుట, పూడ్చుట, యిది శవమును గురించినమాట.
Bride
(n), ( s), పెండ్లి కూతురు. Bride's maids తోడుపెండ్లికూతుర్లు. Bride'smen తోడు పెండ్లి కొడుకు.
Continuous
(adj), యెడతెగని, పరంపరగా వుండే. a * range of hills యెడతెగనికొండలు, కొండల సరణి.
Encamped
(adj), దిగిన, ముకాము చేసిన, నిలిచిన.
To Harm
(v), ( a), హాని చేయుట, చెరుపు చేయుట, ఉపద్రవము చేయుట, అపాయముచేయుట.
Leaves
(n), ( s), ఆకులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Invisible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Invisible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Invisible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Invisible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Invisible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43765
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close