Telugu Meaning of Marked

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Marked is as below...

Marked : (adj), గురుతుగల. this * with red దానికి యెర్రగురుతు వున్నది, యెర్రమచ్చ వున్నది. his conduct towards them was very * వాడు వాండ్ల పట్ల నడుచుకొన్నది మహావిశేషముగా వుండెను. there is a * difference between these two యీ రెంటికి పరిష్కారమైన భేదము వున్నది. a * contempt అత్యంత అలక్ష్యము. See To Mark.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Died
(v), ( a), the preterite of to die
Malefactor
(n), ( s), కైది, నేరస్థుడు, ఖూనిచేసినవాడు, దొంగ.
Edgewise
(adv), ఓరవాటుగా, పక్కవాటుగా. the bricks were placed * ఆయిటికలను పక్కవాటుగా పెట్టినారు. the dishes were placed * తట్టలను నిలవబెట్టినారు.
To Rehear
(v), ( a), పునర్విమర్శ చేసుట, మళ్ళీ విచారణ చేసుట
Bane
(n), ( s), poison విషము. evil చేటు, చెరపు. rats * యెలుకపాషాణముhares * మొసలిచేటు మొక్క, మొసలిచేదు.
Heart
(n), ( s), గుండె, గుండెకాయ, గుండెలు. the * of a tree చేవ. the * of theplantain tree అరిటిబొందె. in the * of the forest నట్టడవిలో, వనమధ్యమందు.this gave him * యిందువల్ల వాడికి ధైర్యము వచ్చినది. he lost all * at seeing this దీన్ని చూడగానే వాడికి ధైర్యము తప్పినది. he plucked up * ధైర్యము తెచ్చుకొన్నాడు. he took * at this యిందుచేత వాడికి ధైర్యము వచ్చినది. he has no* for this work యీ పని యందు వాడికి యిచ్ఛలేదు. I will set your * at restనీకు నెమ్మది చేస్తాను. you may set your * at rest మనస్సును నెమ్మదిపరుచుకో. athearing this my * was in my mouth యిది వినగానే నా ప్రాణము తల్లడించినది. Iam sick at * of this యిది నాకు తల చీదరగా వున్నది. how could you find it in your * to do this ? దీన్ని చేయడానకు నీకు మనసు యెట్లా వచ్చినది. he got his lesson by * అది వాడికి హృద్గతముగా వచ్చును. you should not take it to * నీవు దాన్ని మనస్సులో పెట్టవద్దు, అందుకు చింతపడవద్దు. he kissed her to his *s content దాన్ని తనివిదీర ముద్దు పెట్టుకొన్నాడు. he laid these words to * యీ మాటలను మనస్సు యందు వుంచినాడు. with all my * సంతోషముగా, ఆహా సుఖముగా. will you come ? yes with all my * వస్తాను. he did it with * and soul అత్యానందముతో చేసినాడు. or the seat of intelect హృదయము, మనసు, చిత్తము. the core of the * హృత్కమలము. the horse is quite out of * (Faery Queen 3. 5. 4.) గుర్రమునకు ధైర్యము చెడినది. he showed a kind * దయారసమును చూపినాడు. King William the fourth had an excellent * అతను మహాదయారసము గల వాడై వుండెను, అతను దయాళువు. bad * దుర్బుద్ధి. good * సద్బుద్ధి. one who has a bad * దుర్బుద్ధి గలవాడు. he who has a hard * కఠిన హృదయుడు. he lost his * to her దాన్ని మోహించినాడు. he set his * upon this దీని యందే వాడి మనసు వుండినది. she died of a broken * అది వ్యసనముతో కుంగి చచ్చినది. he is breaking his * about the death of his son కొడుకు చచ్చిపోయిన దానితో కుంగి పోయినాడు. be of good * ధైర్యముగా వుండు, ధైర్యము విడవక. he drew a sigh from the bottom of his * ఉసూరుమని పెద్దవూపిరి విడిచినాడు. slowness of * బుద్ధి జాడ్యము, బుద్ధిమాంద్యము, జడత్వము. In Rom. X. 10. అంతఃకరణం A+. C+. హృదయము. H+. P+. the bullock * custard apple రామఫలము.
Obstreperously
(adv), అరుస్తూ, కూస్తూ, బొబ్బలు పెట్టుతూ.
Unfeeling
(adj), cruel; hard క్రూరుడైన, కఠినుడైన. he is utterly * వాడికిదయాదాక్షిణ్యము లేదు, అతడు నిర్దయాత్మకుడు, క్రూరుడు.
Garbage
(v), ( n), refuse పేగులు, అనగా కడుపు నుంచి కటికవాడుయెత్తిపారవేసే పేగులు మొదలైన కశ్మలము.
Rapidity
(n), ( s), వేగము, వడి, త్వర.
Enthymema
(n), ( s), అనుమానము, యిది తర్కశాస్త్ర విషయమైన మాట.
Shekel
(n), ( s), లెక్కలలో వొక సంఖ్య.
Amen
(adv), తథాస్తు, యిట్లా అవుగాక, ప్రార్థన, ముగియగానే ఆమే ్ అని అంటారు.
Chose
(pastofchoose), korinaxi,yerparacukoVnnaxi, As far as he * yiRtamEna xAkA. See To Choose.
Distinction
(n), ( s), భేదము, విశేషము, పేరు,గౌరవము.this is a * without difference యిది ఒక వ్యత్యాసము కాదు.a man of * గొప్పవాడు.
To Scamper
(v), ( n), పారిపోవుట, వురుకుట. the boys *ed away పిల్లకాయలు వురికినారు, పారిపోయినారు.
Interchanged
(adj), పరివర్తన చేసుకున్న, మార్చుకోబడ్డ, వినిమయముచేసుకోబడ్డ.
Scathed
(adj), ధ్వంసము చేయబడ్డ, నాశనము చేయబడ్డ, హతముచేయబడ్డ.a tree that is * by lightning పిడుగుపడి హతమైపోయినచెట్టు.
Cry
(n), ( s), కూత, కేక, మొర, యెలుగు, గొంతు. cries ఏడ్పు, రోదనము. of defianceహుమ్మని తిరస్కరించడము.
Promising
(adj), (add,) a * boy ప్రయోజకుడు కాగల చిన్నవాడు. a * plan ఫలకరమైన యుక్తి, మంచిపని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Marked is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Marked now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Marked. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Marked is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Marked, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close