Telugu Meaning of Imperial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Imperial is as below...

Imperial : (n), ( s), పల్లకియొక్క గాని, బండియొక్క గాని, పైతట్టున పెట్టి కట్టే బట్టలపెట్టె. or sherbet వొకవిధమైన పానకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Virtueless
(adj), destitute of efficacy or operating qualities జబ్బైన, గుణములేని, సత్తలేని, సారము చచ్చిన.
Cartel
(n), ( s), దండులో వుభయ పక్షములలో నున్ను చెరబడి వుండే వాండ్లను విడుదల చేసే నిమిత్యమై వ్రాసుకొన్న రాజీనామా. they departed on * రాజానామా ప్రకారము విడుదల అయినారు.
Democrat
(n), ( s), రాజుకారాదని తలచేవాడు, రాజు వుండకూడదనే వాడు.
To Inherit
(v), ( a), కర్తృత్వమువల్ల పొందుట, బాధ్వతవల్ల పొందుట, స్వతంత్రముచేత పొందుట. I * his property బాధ్వతవల్ల అతని సొత్తు నాకు వచ్చినది.he *ed his father's estate కొడుకనే బాధ్యతచేత వాడి తండ్రి సొత్తువాడికి వచ్చినది. She *s her mother's beauty తల్లి అందము దానికివచ్చినది. he *s his father's vices తండ్రి యొక్క దుర్గుణములువీడికి వచ్చినవి.
Tallow-chandler
(n), ( s), కొవ్వు వత్తులు అమ్మేవాడు.
To Despair
(v), ( n), నిరాశచేసుట, ఆశ విడుచుట. his life is *edof యిఖను వాడు బ్రతుకుతాడనే ఆశ లేదు.
Gold-edged
(adj), సరిగంచుగల.
To Boast
(v), ( n), జంభాలునరుకుట, జంభాలు కొట్టుట, బడాయికొట్టుట.
To Pilfer
(v), ( a), and v. n. స్వల్ప దొంగతనము చేసుట, ముచ్చిలించుట.
Penitence
(n), ( s), ప్రాయశ్చిత్తము, అనుతాపము, పశ్చాత్తాపము, అనగా తాను చేసినపాపమును గురించి పడే చింత. See Repentance.
To Abound
(v), ( n), విస్తారముగా వుండుట. this country *s with mangoes ఈదేశములో మామిడిపండ్లు విస్తారము.
To Emancipate
(n), ( a), దాస్య విమోచనము చేసుట, బంధవిముక్తిచేసుట.he *d his slaves తాను రూకలను పెట్టి కొనుక్కొన్న లంపతాలనువిడిచిపెట్టినాడు, దాసత్వ విముక్తి చేసినాడు.
Extraordinaries
(n), ( s), plural అనిశ్చయమైన, అధిక శలవులు, అనామతుఖర్చులు, పై ఖర్చులు.
Intoxication
(n), ( s), మయకము, మత్తు.
Noodle
(n), ( s), వెర్రి ముఖము, యెంబన్న, తెలివి మాలినవాడు.
Swiss
(adj), of or belonging to Swizerland స్విట్జర్లాండు దేశసంబంధమైన. a * girl ఆ దేశపు పడుచు.
Idleness
(n), ( s), సోమారితనము, వొళ్ళు వంగనితనము,వూరికె ప్రొద్దుపుచ్చడము, వృధాకాలక్షేపము. he did it through mere * ప్రోద్దుబోక దీన్నిచేసేవాడు.
Dictate
(n), ( s), rule సూత్రము, విధి, ఆజ్ఞ. he did not listento the *s of conscience తన మనస్సుకు యిది పాపమైనట్టు తనకు తెలియచేసివుండిన్ని వాడు విన్నాడు కాడు, అనగా గుర్తెరిగి పాపముచేసినాడు.will you listen to the *s of reason బుద్దివింటావా.
Gladsomeness
(n), ( s), సంతోషము, ఉల్లాసము.
To Disguise
(v), ( a), వేషము వేసుకొనుట, మారువేషము వేసుకొనుట,మరుగు చేసుట. he *d himself వాడు మారువేషము వేసుకొన్నాడు.he *d me as his servent తన పనివాడి వేషము నాకు వేసినాడు.she *d him as a woman వాడికి ఆడవేషము వేసినది. he *d hishandwriting తన అక్షరాలని తెలియకుండా వ్రాసినాడు. In thisletter he*d his hand యీ జాబులో తన వ్రాలని తెలియకుండావుండేటట్టు వ్రాసినది. he *d his voice మారు గొంతుగామాట్లాడినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Imperial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Imperial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Imperial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Imperial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Imperial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close