Telugu Meaning of Dictate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dictate is as below...

Dictate : (n), ( s), rule సూత్రము, విధి, ఆజ్ఞ. he did not listento the *s of conscience తన మనస్సుకు యిది పాపమైనట్టు తనకు తెలియచేసివుండిన్ని వాడు విన్నాడు కాడు, అనగా గుర్తెరిగి పాపముచేసినాడు.will you listen to the *s of reason బుద్దివింటావా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bookseller
(n), ( s), పుస్తకములు అమ్మేవాడు.
To Render
(v), ( a), ఇచ్చుట, చేసుట. this *ed him very angry యిందువల్ల ఆయనకు నిండా కోపము వచ్చెను. to * accounts లెక్కలు యిచ్చుట. he *ed them their due వాండ్లకు తగినట్టు జరిగించినాడు.this *ed it necessary for me to go there యిందువల్ల నేను అక్కడికి పోవలసి వచ్చినది. this *s it useless to write to him యిందు వల్ల వాడికి వ్రాయడము వ్యర్ధమైనది. to * a reason హేతువు చెప్పుట, సమాంధానము చెప్పుట. to * like for like సరికిసరిచేసుట, యీడుకు యీడు చేసుట. to * good for evil అపకారమునకు వుపకారము చేసుట.to * kindness for kindness ప్రత్యుపకారము చేసుట. Oh * thanks to God above దేవుణ్ని మ్రొక్కండి. to * into another language భాషాంతరము చేసుట. he *ed it into Telugu దాన్ని తెనిగించినాడు. he *ed it into English దాన్ని యింగ్లిషు చేసినాడు. this *ed the medicine ineffectual ఇది ఆ మందును నిష్ఫలము చేసినది. this *ed the poison harmless యిందువల్ల విషము విరిగినది. this *s his story falseయిందువల్ల వాడు చెప్పినది అబద్ధమవుతున్నది. to * glorious పరసిద్ధపరచుట, ప్రకాశము చేసుట. this act *ed him glorious ఈ పని వల్ల వాడు ప్రసిద్ధుడైనాడు. salt *s food wholesome వుప్పు ఆహారమును ఆరోగ్యకరముగా చేస్తున్నది.
Marrowless
(ajd), యొముకలగూడుగా వుండే, శుష్కించి వుండే.
To Slant
(v), ( n), ఏటవాలుగా వుండుట. because the roof *s యింటిపైకప్పు ఏటవాలుగా వుండడమువల్ల.
Stupified
(adj), తెలివితప్పిన, స్మారకము తప్పిన, సొక్కిన, శోషపోయిన.
Unfathered
(adj), without a parent నాథుడులేని, అనాధగా వుండే. at presentthis book is * యీ గ్రంథకర్త యెవడో యిప్పట్లో తెలియకుండా వున్నది.
Tiling
(n), ( s), the roof covered with tiles పెంకులు, పెంకులపై కప్పు.
Over-balanced
(adj), మొగ్గిన, వౌరిగిన, వంగిన, అధికమైన.
Scurrilously
(adv), బండూబూతుగా.
Gatehouse
(n), ( s), చావిడి, చెరసాల.
To Hide
(v), ( n), దాగుట, మరుగైపోవుట. or to play at * and seekదాగిలిమూతలాడుట.
To Dilate
(v), ( n), విస్తరించుట, విస్తరించిచెప్పుట, పెంచి చెప్పుట.he *d much upon this subject దీన్ని పెంచి చెప్పినాడు,విస్తరించి మాట్లాడినాడు.
Cataract
(n.), ( s. ), ఆకాశగంగ, శలయేరు, కొండ మీది నుంచి పడే ప్రవాహము. in the eye పొర, పటలము. The cataracts in the Nile are merely Rapids.
Sidesman
(n), ( s), he who assists సహాయ పడేవాడు, ఆప్తుడు, హితుడు.
Appositeness
(n), ( s), తగివుండడము, పొందిక. this proves the * of theinstance యిందువల్ల యీ దృష్టాంతము తగినదైనట్టు తెలుస్తున్నది.
Debit
(n), ( s), బాకీ, ఖర్చు . * and credit జమాఖర్చు. they putthis to his * దీన్ని వాడిమీద ఖర్చు వ్రాసినారు.
Alliance
(n), ( s), సంబంధము, చుట్టరికము. * by marriage వియ్యము. * with aforeign king విహితము, వొద్దిక.
Draft, Draught
(n), (s.), the act of drawing or pulling carriageయీ నడవడము ఆకర్షణము. a * bullock బండియెద్దు. * cattleబండియెద్దులు. the quantity of liquor drank at once గుక్కగుక్కెడు. he took a * of water వాడు వొక గుక్క నీళ్లు తాగినాడు. the doctor gave him a * వైద్యుడు వాడికి తాగడానకు మందుయిచ్చినాడు. he drank it at three * దాన్ని మూడు గుక్కలుగాతాగినాడు. the doctor appointed me a * ఫలాని మందును నీళ్లలోకలిపి తాగమన్నాడు. do not sit in the * గాలివాటములో కూర్చోక.A cheque for money హుండి. he paid my * వానిపేరటవ్రాసిన హుండికి రూకలు చెల్లించినాడు. there wee a thousandfishes caught at a * వొకమాటు వలవేసి యీడ్చి సందులోవెయ్యి చేపలు పట్టుబడ్డవి. or delineation చిత్తు, మసోదా.a picture drawn గీతలుగా వ్రాసిన పఠము, చూచాయగావ్రాసిన పఠము. I prepared a * of the letter ఆ జాబుకుచిత్తు కుదిరిచినాను. he made a * of fifty men otu of ourregiment యీ పటాళములో యాభై మందిని తీసుకొన్నాడు.what*has this boat యీ పడవ యెంతమట్టుకు మునుగుతున్నది.the game called drafts చొకటాలవంటి వొకఆట. the gamecalled drafts చొకటాల వంటి వొక ఆట. In Matt. XV. 17."is cast out into the * " మరుగు పేరడు, బహిర్భూమి. (అపస్కరాలయె. c + but a+ c_ omit it ) A house మరుగుపెరడు, బహిర్భూమి.
Bedight
(adj), అలంకృతమైన.
Lurch
(n), ( s), వొరగడము, దిక్కుమాలిన స్థితి. the ship gave * ఆ వాడ పొర్లి పోయినది. he left them in the * వాండ్లను నిరాదరువుగా విడిచిపెట్టినాడు. I am left in the * దిక్కులేక అల్లాడుతాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dictate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dictate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dictate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dictate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dictate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close