Telugu Meaning of Routed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Routed is as below...

Routed : (adj), విరగబడ్డ, తరమకొట్టబడ్డ, వోడిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fellow-feeling
(n), ( s), అంతఃకరణ, అనుకంప, కనికరము, దయ, స్నేహము.he shewed no * towards them వాండ్ల యందు వాడికి దయలేదు.
Astrology
(n), ( s), జ్యోతిషము, ఫలశాస్త్రము.
Natural
(adj), I. Produced or effected by nature, not artificial సహజమైన, స్వాభావికమైన, తనకు తానే కలిగిన. a river is a * stream, but a canal is artificial ఏరు దైవనిర్మితమైనది, కాలవ మనుష్యకృతమైనది. this place is a * garden ఇక్కడ స్వయంగా, వుద్భవించిన వొక తోట వున్నది.a * mark on the skin పుట్టుమచ్చ. wine has a * tendency to produce intoxication మైకము చేసేది సారాయికి సహజ గుణము. a * image, not carved by human hands స్వయంభువైన విగ్రహము, స్వయంవ్యక్తమైన విగ్రహము. the fort has good * defences ఆ కోటకు దైవ నిర్మతమైన రక్షణ వున్నది, అనగా కొండ, నది, అడవి మొదలైనవి. a head three times the * size సహజమైన తల కంటే మూడింతలుగా వుండే తల. a diamond in it's * form దళముగా వుండే వజ్రము, పని చేయని వజ్రము. when he lost his * father కన్నతండ్రి చచ్చినప్పుడు. the hair of his head was like a * firework, erect and bristling వాని తల వెంట్రుకలు దేవనిర్మితమైన, బురుసు వలే నిక్కబొడుచుకొని పెళుచుగా వుండెను. II. illigitimate, not legal పరస్త్రీకి పుట్టిన. a * son పర స్త్రీకి పుట్టిన కొడుకు, ఉంచుకున్నదాని కొడుకు. III. bestowed by nature, not acquired జన్మతః కలిగిన, నైజమైన. there is a * enimity between the cat and the rat పిల్లికి యెలుకకు జన్మవైరము. he has a * turn for music వానికి సంగీతము తనకుతానే వస్తుంది. a * disposition స్వభావగుణము, నైజగుణము. the * frame ప్రాకృత శరీరము, స్థూల శరీరము.IV. not forced, not farfetched: dictated by nature సరళమైన. this book is written in a good * style ఈ గ్రంధము మంచి సరళమైనశైలిలో వ్రాయబడినది. V. following the stated course of things క్రమమైన. there are the * consequences of your folly నీ పిచ్చితనమునకు యిది కావలసినది సిద్ధమే. youth is a sort of * intoxication యవ్వనము తనంతటనే పుట్టే వొక మదము. the * period of life సహజమైన ఆయుస్సు. during his * life ప్రాణము వుండేదాక.VI. consonant to * notions ప్రకృతి సిద్ధమైన. through a * blindness to the faults of his son కొడుకు చేసే తప్పులు తండ్రికి కనపడకపోవడము సహజం గనుక. VII. discoverable by reason; not revealed స్వతస్సిద్ధమైన, స్పష్టమైన. history జీవకోటి వర్ణనము. the * history of this country ఈ దేశములో వుండే జీవులను గురించిన గ్రంధము. * theology సృష్టిగుండా సృష్టికర్తను వూహించే శాస్త్రము. * religion సృష్టిద్వారా సృష్టికర్తను వూహించే మతము, సమస్తమూ ప్రకృతిసిద్ధమనే మతము, ప్రకృత్యా కలుగుతున్నదనే మతము. elements of * philosophy (Yates says) పదార్థ విద్యాసారము. VIII. tender: affectionate by nature కరుణ గల, కనికరము గల. devoid of * affection స్నేహరహితమైన,కనికరము లేని. * feelings prompted her to save her child కన్న కడుపు గనక తానడ్డపడి బిడ్డను తప్పించినది. IX. unaffected, according to truth or reality తద్వత్తైన, వున్నది వున్నట్టుగా వుండే,అకృత్రిమమైన. they used very * language వారు తద్వత్తుగా మాట్లాడినారు. this is a very * description of the marriage ఇది ఆ వివాహము యొక్క తద్వత్తైన వర్ణనము. X. opposed to violent as a * death న్యాయమైన, a * death న్యాయమైన చావు, కాల మరణము. one was murdered, the other died a * death వొకడికి దుర్మరణము సంభవించినది, వొకడు కాలమువచ్చి చచ్చినాడు. in puris naturalibus దిగంబరముగా. the * day ఉదయాస్తమనముల ప్రకారముగా వుండే దినము, అనగా గంటల ప్రకారము కల్పితమైన దినము కాదు. the * man ప్రాకృతుడు. not spiritual అధిభౌతికమైన. the * man is opposed to the spiritual man విషయాసక్తికిన్ని విరక్తికిన్ని విరుద్ధము.
To Persecute
(v), ( a), or tease మత ద్వేషమును పట్టి హింసించుట, పీడించుట,బాధించుట. the mosquitoes * the infant ఆ బిడ్డను దోమలు హింసపెట్టుతవి.
Puling
(adj), గోలపెట్టే, మూలిగే, దీన, బీద.
Mannerist
(n), ( s), అలవాటు గలవాడు.
Socket
(n), ( s), any hollow that receives something inserted దేన్నైనా దోపేగూడు. the bone turns easily in the * ఆ యెముక దాని పాదులో సులువుగా తిరుగుతూవుంటున్నది. the * of the eye కంటిగుంట. his eyes are sunk in the *s వాని కండ్లు గుంటలు బడ్డవి. the hollow of a candlestick మైనపువత్తి శెమ్మలో వుండే బొక్క.
Annihilation
(n), ( s), నాశము, నిర్మూలము, పాడు, ధ్వంసము. but the true word isనిర్వాణము. q. v.
Past
((participil adj)), పోయిన, గడిచిన, గతమైన. for a long time *బహుకాలము నుంచి. in the year * నిరుడు. the * tense of a verb భూతకాలము.when he was * the church గుడిని దాటినప్పుడు. this is * all hope యిందునగురించి యికను ఆశలేదు, యిది నిరాశ చేసుకో వలసినది. he is * teaching వాడికినేర్పడము వ్యర్థము. it is * noon మధ్యాహ్నాత్పరము it is * the proper timeసమయము తప్పినది. * finding out బోధాగమ్యం . A+ Rom. XI.33 .
Jokingly
(adv), ఊరికె, ఎగతాళికి, పరిహాసముగా.
Sub Judice
(adv), before the judge; not decided విచారణలో వుండగా. while the matter is still * ఆ సంగతి యింకా విచారణలో వుండగా.
Sober
(adj), స్థిరబుద్ధిగల, నెమ్మదిగా వుండే, తెలివిగల, వివేకశాలియైన. he is a *man, you may take his advice వాడు తెలివిగలవాడు, వాడు చెప్పేబుద్ధి విను. a very * child మంచి తెలివిగల బిడ్డ. not drunk మైకము లేని. he makes many promises when he is drunk, but he forgets them all when he is * తాగి వొళ్ళు తెలియకుండా వుండేటప్పుడు యిది చేస్తాను అది చేస్తాను అంటాడుగాని వొళ్ళు తెలిశేటప్పటికి అది అంతా మరిచిపోతాడు. I wish I could persuade you to be * అయ్యో నీకు శాంతము లేకపోయేనే. A+ says ఉపయుక్త.
Flint
(n), ( s), చకుముకిరాయి. as hard as * అతి కఠినమైన. a heart of *రాతిమనసు.
Finally
(adj), తుదకు, చివరకు. * the womandied also కడాపటి,అదిన్నిచచ్చినది.
Alimentary
(adj), ఖాద్యసంబంధీయమైన. any * matter ఆహారము. the * canal,meaning, the bowels, n. s. పేగులు, ఆంత్రములు, కడుపు.
Moses
(n), ( s), యిది వొక పురుషుని నామము.
Binding
(adj), obliging by a promise &c. విధిలేనిదైన,తిరగరాని. making costive మలబద్ధమైన. a child's signature is not * పిల్లగాని చేవ్రాలు చెల్లదు. a promise exacted by fear is not * భయపెట్టి అనిపించుకొన్న మాట మాట కాదు. black gram is * మినుములు మల బంధము చేసేటిది. the award shall be * and * conclusive on both parties ఆ తీర్పువు భయవాదులకున్ను విధి లేనదిగానున్ను వుండవలసినది.
Seniority
(n), ( s), (in birth) జ్యేష్ఠత్వము. in rank పెత్తనము,పెద్దరికము.
Jest
(n), ( s), ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము. he became a * ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు. they make a * of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది. a book of*s ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు. surely you are in * నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు. I was in * నేను అట్లాటకంటిని.
Pellet
(n), ( s), ఉంట, వుండ . a * bow వుండ విల్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Routed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Routed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Routed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Routed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Routed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close