Telugu Meaning of Sub Judice

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sub Judice is as below...

Sub Judice : (adv), before the judge; not decided విచారణలో వుండగా. while the matter is still * ఆ సంగతి యింకా విచారణలో వుండగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Weight
(n), ( s), heaviness, burden బరువు, భారము. of what * is this gold? ఈ బంగారు యెంత యెత్తువున్నది. what is the * of this silver? యీ వెండి యెత్తు యెంత. the jewels were sold not by * but by valuation యీ నగలను తూనికెమీద అమ్మకుండా మతింపుమీద అమ్మినారు. by the * of grief మహత్తైన దుఃఖము చేత, అధిక దుఃఖముచేత. an argument of great * ఘనమైన హేతువు. matters of no * అల్పసంగతులు men of no *అల్పులు. an objection of great * ప్రబలమైన ఆక్షేపము. I attach no * to this అది ఘనముకాదు, అది గొప్పకాదు. improtance గురుత్వము, ప్రామాణికత్వము. a man of * ఘనుడు, గొప్పవాడు. this adds * to his assertions ఇది వాడు చెప్పినదాన్ని బలపరుస్తున్నది, ఘనపరుస్తున్నది. weights, mass by which bodies are weighedగుండ్లు, పడికట్లు. scales and weights త్రాసు, గుండ్లు.
Sulphate Of Iron
(n), ( s), అన్నభేది.
Futility
(n), ( s), నిరర్థకత్వము, వ్యర్థము. from the * of hisargument వాడు చెప్పే న్యాయములు పనికిరానివి గనక.
Volition
(v), ( s), willing, act of will, power to will ఇచ్ఛ, స్వేచ్ఛ, స్వసంకల్పము. an infant has no power of * బిడ్డకు స్వబుద్ధి లేదు.
Deceived
(adj), మోసపోయిన, వచించబడ్డ, యేమారిన. if I am notvery much * he is dead చచ్చినాడని రూఢిగా తోస్తున్నది.
Probate
(n), ( s), Proof. The proof of a will; the official copy of a willwith the certificate of its havingbeen proved నిరూపణము, మరణ శాసననిరూపణము, యీ మరణ శాసనము నిరూపించబడ్డదని రూఢి చేయబడ్డ వొక మరణశాసనమునకు న్యాయసభలో వ్రాసిపెట్టుకొన్న ప్రతినకలు. to take * మరణ శాసనమునున్యాయసభలో నిరూపణ చేసి అధికారమును తీసుకొనుట.
Ironsmith
(n), ( s), లోహకారుడు, కమ్మరవాడు, కరమలవాడు.
Thirty
(adj), ముప్పయి.
Vague
(adj), unsettled, indefinite అనిశ్చయమైన, అస్పష్టమైన, అనిర్దిష్టమైన నిలకడలని, అస్థిరమైన. he used these words in a * sense యీ శబ్దములను యెటుబడితే అట్లా అర్థమయ్యేటట్టుగా ప్రయోగించినాడు.
Awkward
(adj), చేతకాని, మొద్దు, ఎద్దె, మడ్డి, మోటు, వికారమైన. * writingవికారమైన అక్షరములు. This is an * circumstance యిది ఒక వికారమైన పని.
Superabundantly
(adj), అపరిమితముగా, ఎక్కువగా.
To Dovetail
(v), ( a), పెట్టె మొదలైనవాటి మూలలనుకుసులతో సంతన చేసుట.
Anglice
(adv), ఇంగ్లిషు భాషలో. a curnam * a clerk కరణమనే మాటకు యింగ్లిషులోa clerk అని అంటారు.
Paw
(n), ( s), పాదము. ( properly a feet without a hoof ) అనగా పులి, పిల్లి,కుక్క, యెలుక, కోతి యీలాంటి జంతువుల యొక్క పాదము. he washed his * s వాడిపాడు చేతులను కడుక్కొన్నాడు.
Venturesome, Venturous
(adj), bold ; daring సాహసమైన, నిర్భయమైన.
To Fare
(v), ( n), సాగుట, జరుగుట, వెళ్లుట. how did you * నీ పనియేమైనది, నీకు మంచి భోజనము దొరికినదా. he *d sumptuouslyevery day వాడికి ప్రతిదినమున్ను మంచి భోజనము చిక్కుతూ వచ్చినది.he * d hand నానాకడగండ్లున్ను పడుతూ వచ్చినాడు. they * d better thanme నా కంటే వాండ్లు మేలే. who *s best వీండ్లలో యెవరి అదృష్టముమంచిది.
Suspiciously
(adv), అనుమానానికి యెడముగా సందేహాస్పదముగా. he behaved very * వాడి నడక అనుమానానికి యెడమమైనదిగా వున్నది.
Cuckold
(n), ( s), the husband of an adulteress వూరిమీద పోయినదానీ మగడు,చెడిపోయినదాని మగడు, భ్రష్ట భార్యాపతి.
Ruth
(n), ( s), pity, compassion దయ, కరుణ.
Rational
(adj), endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని. * being గుర్రము నోరుగల జంతువు కాదు. cannot you behavelike a * being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా. agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన. a * doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sub Judice is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sub Judice now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sub Judice. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sub Judice is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sub Judice, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close