Telugu Meaning of Paw

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Paw is as below...

Paw : (n), ( s), పాదము. ( properly a feet without a hoof ) అనగా పులి, పిల్లి,కుక్క, యెలుక, కోతి యీలాంటి జంతువుల యొక్క పాదము. he washed his * s వాడిపాడు చేతులను కడుక్కొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Chalk
(v), ( a), శీను సున్నముతో వ్రాసుట, లేక గుర్తు పెట్టు. to * out ఆలోచించుట, యేర్పరచుట, యోచించుట. Patterns chalked on a floor రంగవల్లి, ముగ్గు. he chalked his face ముఖానికి సున్నము పూసుకొన్నాడు. he chalked up their names శీమ సున్నముతో వాండ్ల పేర్లను వ్రాసినాడు.
Stultified
(adj), made a fool of వెర్రివాణ్నిగా చేయబడ్డ, వ్యర్ధముచేయబడ్డ. the rule is compeltely * by this order యీ ఆజ్ఞవల్లఆ సూత్రము పిచ్చి అయిపోయినది.
Repository
(n), ( s), a place for storing things ఉంచే స్థలము, అధారము. a hive is a * for honey తేనెకు తుట్టె ఆధారము, వుండే స్థలము.
Undoubting
(adj), sure, simple సందేహము లేని, నిస్సందేహమైన. * faithస్థిరమైన భక్తి.
To Deem
(v), ( a), తలచుట, యెంచుట. it is *ed wrong అదిన్యాయము కాదని అంటారు.
Over
(prep), కంటె, పైన, మీద. the hawk hovered * the woodఅడవిలో డేగ తారాడినది. he got * the wall గోడెక్కి దుమికినాడు.he got * the difficulty వాడికి ఆ తొందర తీరినది. one *another వొకటిమీద వౌకటి. they killed the rest but ppassed me* నన్ను విడిచి కడమవాండ్లను చంపినారు. he passed his hand *my face వాడి చేతితో నా ముఖమును తుడిచినాడు. he was ruler *them వాండ్లమీద అధికారిగా వుండినాడు. all * సర్వత్ర,నిలువెల్ల. he is a rogue all * వాడు నిలువెల్లా విషము.all * the world సర్వత్ర ప్రపంచమునందు, అంతటా. it is all * bloodఅంతా యేక నెత్తురుగా వున్నది. he went all * the house ఆయిల్లు కడవెళ్లా పోయి చూచినాడు. * again మళ్ళీ, తిరిగి.* against my house నా యింటి యెదుట. the rain is * వాననిలిచిపోయినది. the business is * పని తీరనది. it is all *తీరినది, ముగిసినది, చచ్చినాడు. it is all * with him వాడిపని తీరినది వాడిపని ముగిసినది. he got my witnesses * నాసాక్షులను తన పక్షము చేసుకొన్నాడు. he completely got * themin this యిందులో వాండ్లను బాగా గడ్డి తినిపించినాడు. he gave* the undertaking ఆ యత్నమును మానుకొన్నాడు. the doctorsgave him * వైద్యులు అతణ్ని చెయ్యివిడిచిరి. he went * theriver యేరు దాటినాడు. I will go * the account again ఆలెక్కను మళ్లీ తనకీ చేస్తాను. go * the letter ఆ జాబునుచదువు. he went * the enemies side శత్రువులతోపోయికలుసుకొన్నాడు.they stood guard * him వాడిమీద పారావుండినారు. this is * hot అది అధిక వేడి, యింత వేడి కారాదు.this business must lie * ఈ పని నిలిచి వుండ వలసినది. thisis * long యిది నిండా పొడుగు. to make * వొప్పగించుట. hemade * the property to me ఆ సొత్తును నాపరము చేసినారు. theytalked the matter * ఆ సంగతి గురించి తర్కించినారు. he toldthe sheep * ఆ గొర్రెలను యెంచినాడు. he turned the box * ఆపెట్టెను బోర్లా తిప్పినాడు. he gave me ten rupees * andabove హెచ్చుగా పది రూపాయలు యిచ్చినాడు. ten are enough,there is one * పది చాలును వొకటి అధికముగా వున్నది. he hadan advantage * them వాండ్లంటె వీడియందు వొక అతిశయము కద్దు.twice * రెండుమార్లు. five times * అయిదు ఆవృత్తులు. hedressed himself ready * night తెల్లవారి బయిట పోవడానకైరాత్రే శృంగారించుకొన్నాడు. they steeped the roots * nightand boiled them in the morning ఆ వేళ్ళను రాత్రి వానవేసితెల్లవారి కాచినారు.
To Unskin
(v), ( a), to flay తోలు దోచుట. they *ed the tiger ఆ పులి తోలునుదోచినారు.
To Swinge
(v), ( a), to whip; to punish కొరడాతో కొట్టుట,శిక్షచేసుట. the serpent *d his tail పాము తోకను జాడించినది.
Parturition
(n), ( s), ప్రసవము, కాన్పు. a woman in * ప్రసూత స్త్రీ.
Scar
(n), ( s), పుంటిమచ్చ, గాయపుమచ్చ. the *s of small poxఅమ్మవారి మచ్చలు.
Freewoman
(n), ( s), దాసత్వ విముక్తురాలైన స్త్రీ. see freeman.
Subdued
(adj), జయించబడ్డ, అణచివేయబడ్డ. they were * వాండ్లు వోడిరి. a * voice దీనస్వరము. a tint నిస్తేజస్కమైన వర్ణము.
Datura
(n), (s), meant for Dhutturaదుత్తూరము, వుమ్మెత్త చెట్టు.
Tunicle
(n), ( s), పొర. the * of the eye కంటి పొర.
Mortgagee
(n), ( s), కుదువబెట్టుకొన్న వాడు.
To Undress
(v), ( a), బట్టలను విచ్చివేసుట. Hughes says, in Spectator 91, end,The ladies undressed to go out. Perhaps this is a comic use of theword.
Sin-offering
(n), ( s), తప్పుబలి. See Cobbin on Lev. iv. 4.
Castrated
(adj), విత్తులు కట్టిన, కచ్చి తీసిన. as a book కావ్యములో దుష్టమయిన శ్లోకాలను తీసివేసి చక్కగా కుదిర్చిన.
To Enclose
(v), ( a), లోగా పెట్టుట, ఆవరణ మేర్పరచుట, చుట్టుకొనుట,బిడాయించుట, మలుపూపుచేసుట.
Repair
(n), ( s), mending బాగు చేయడము, చక్కబెట్టడము. he paid for the *s of the house ఆ యింటిని చక్కబెట్టడమునకు పట్టిన రూకలు యిచ్చినాడు. this house is in good * యీ యిల్లు చెక్కు చెదరకుండా వున్నది. this road is out of * యీ బాట ఖిలముగా వున్నది, పాడుగా వున్నది. his clothes are out of * వాడి బట్టలు శిధిలమై వున్నవి. this house is under * ఆ యింటిని బాగు చేస్తున్నారు, చక్కబెడుతున్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Paw is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Paw now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Paw. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Paw is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Paw, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close