Telugu Meaning of Sober

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sober is as below...

Sober : (adj), స్థిరబుద్ధిగల, నెమ్మదిగా వుండే, తెలివిగల, వివేకశాలియైన. he is a *man, you may take his advice వాడు తెలివిగలవాడు, వాడు చెప్పేబుద్ధి విను. a very * child మంచి తెలివిగల బిడ్డ. not drunk మైకము లేని. he makes many promises when he is drunk, but he forgets them all when he is * తాగి వొళ్ళు తెలియకుండా వుండేటప్పుడు యిది చేస్తాను అది చేస్తాను అంటాడుగాని వొళ్ళు తెలిశేటప్పటికి అది అంతా మరిచిపోతాడు. I wish I could persuade you to be * అయ్యో నీకు శాంతము లేకపోయేనే. A+ says ఉపయుక్త.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Spadille
(n), ( s), కాకితాలాటలో వొక భేదము.
Bud
(n), ( s), మొలక, అంకురము. of a flower మొగ్గ. his hopeswere nipped in the * వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి.
Afterwards
(adv), తర్వాత, పిమ్మట, వెనుక, తదనంతరము.
Blackthorn
(n), ( s), ఒక తరహా అడివి చెట్టు.
Cupel
(n), ( s), మూస.
Adrift
(adv), నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
Unpitied
(adj), not lamented అయ్యో అనబడని. he died * వాడు చచ్చినదానికియెవరున్ను అయ్యో అనలేదు.
To Tip
(v), ( a), కొనకువేసుట, కొనకు తగిలించుట. a staff tipped with iron ఇనపపొన్ను వేసిన కర్ర. he tipped the staff with silver ఆ కర్రకు వెండి పొన్నువేసినాడు. she tipped the string with tin ఆ దారము కొనకు సీసము తగిలించినది.
Dpctrinal
(adj), మతమును గురించిన. * points మతవిషయములు.
Immensity
(n), ( s), అపరిమితత్వము, అపారత, బ్రహ్మాండము.
Distinction
(n), ( s), భేదము, విశేషము, పేరు,గౌరవము.this is a * without difference యిది ఒక వ్యత్యాసము కాదు.a man of * గొప్పవాడు.
To Cook
(v), ( a), వండుట, వంట చేసుట, పచనము చేసుట. he cooks for -himselfతానే వంట చేసుకొంటాడు. he cooked up a story వొక కధను కల్పించినాడు, కట్టివిడిచినాడు.
Stung
(past and participle of the verb tosting), కుట్టిన,పొడిచిన, * with shame అవమానముచేత రోషము వచ్చి. his pridewas * అహంకారముచేత వాడికి నిండా రోషము వచ్చినది.
Finished
(adj), అయిన, అయిపోయిన, తీరిన , ముగిసిన, సమాప్తమైన.how far is it * అది యెంత మట్టుకు అయినది యెంతమట్టుకు తీరినది.it is * ముగిసినది, తీరినది. half కొరగా వుండే. almost * తీరితీరకవుండే.Excellent, admirable దివ్యమైన, ఘనమైన. a * rogue తీరిన దొంగ.
Touch
(n), ( s), స్పర్శ, తాకు. the act of touching తాకడము, ముట్టడము, అంటడము.soft to the * చేతికి మెత్తగా వుండే. he tried the gold by * ఆ బంగారును వొరసిచూచినాడు. * of gold వన్నె gold of five *es అయిదువన్నె బంగారు. he put thelast *es to the statue ఆ విగ్రహానికి జీవరేఖలు తీర్చినాడు. before he put thelast *es to this picture యీ పటానికి జీవరేఖలు కట్టక మునుపే. at a single *he broke the glass వొక మాటు తాకడములో ఆ చిప్పను పగలగొట్టి నాడు. he has a* of insanity వాడికి రవంత వెర్రి పట్టి వున్నది. వాడికి కొంచెము వెర్రికళలున్నవి.a * of nature ఈషద్వాంఛ, రవంత ఆశ.
Undergrowth
(n), ( s), shrubs or small trees growing among large onesఅడుగుపొదలు, అడుగు చెట్లు.
Orthoepist
(n), ( s), మంచి వుచ్చారణ గలవాడు.
Seedy
(adj), విత్తులుపట్టిన, విత్తులుపట్టి ముదిరి చెడిపోయిన.
Smallcraft
(n), ( s), plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Heir
(n), ( s), కర్త, బాధ్యుడు, వార్సు. or the elder son of a rich man భాగ్యవంతుని పెద్ద కుమారుడు, the * apparent యువరాజు. a fellow * సమానమైన బాధ్యస్థుడు. * at law జ్ఞాతి. the ills that flesh is * to మనుష్యులు పడవలసిన సంకటములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sober is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sober now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sober. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sober is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sober, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close