Telugu Meaning of Heir

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Heir is as below...

Heir : (n), ( s), కర్త, బాధ్యుడు, వార్సు. or the elder son of a rich man భాగ్యవంతుని పెద్ద కుమారుడు, the * apparent యువరాజు. a fellow * సమానమైన బాధ్యస్థుడు. * at law జ్ఞాతి. the ills that flesh is * to మనుష్యులు పడవలసిన సంకటములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Elect
(adj), ఏర్పరచబడ్డ, కోరుకోబడ్డ, నియుక్తమైన, స్థాపితమైన, మనోనీతమైన, గ్రాహ్యమైన, మనసువచ్చిన . he and his son-in-law * తానున్ను తన అల్లుడుగాయేర్పరచుకోబడ్డ వాడున్ను. the * of God ఈశ్వరుడిచేత యేర్పరచుకోబడ్డవాండ్లు,ఈశ్వరస్య మనోనీలోకా, అనగా ఈశ్వరుడి దయకు పాత్రులైనవాండ్లు . the Governor * గవనరు కాబోయేవాడు.
Unfortunate
(adj), not prosperous not luckly దురదృష్టమైన, దౌర్బాగ్యమైన.these * people యీ దౌర్భాగ్యులు, యీ దిక్కుమాలిన వాండ్లు.
Bole
(n), ( s), (the trunk of a tree) అడుగుమాను, అడగు మొద్దు, ప్రకాండము.Armenian * భోళమనే ఔషధము. Ainslie says సీమ కావిరాయి.
Unshorn
(adj), not shaven గొరగబడని, కత్తిరించబడని. an * sheep-skinవెంట్రుకలతో వుండే గొర్రెతోలు.
Arabesque
(adj), చిత్రవిచిత్రమైన, వికారమైన, మశీదులు, గోపురములు, రధములువీటిమీద. Ornaments in * గచ్చు లేక రాతి పనిలో తురక మర్యాదగా పువ్వులు తీగెలుగాచేసిన చిత్రములు.
Trevet
(n), ( s), anything that standson three legs మూడు కాళ్లు గలముక్కాలుపీట మొదలైనది.
Monarch
(n), ( s), రాజు, చక్రవర్తి, శ్రేష్ఠుడు. the * of hills కులాచలము. the * of birds పక్షి రాజు.
Disseminated
(adj), వ్యాపించిన, ప్రసరించిన, ప్రచురమైన.
Inflammatory
(adj), తాపజనకమైన. * symptoms జ్వరచిహ్నాలు. an * attackవిషజ్వరము. * language ఆగ్రహమును తెలియచేసే మాటలు.
Then
(adv), అప్పుడు, అంతట, తర్వాత, ఇట్లా వుండగా. he * stopped అంతటనిలిపినాడు. * why did you go ? అట్లా వుండగా యేలపోతిని, అయితే యెందుకుపోతివి. * there is the horse to be paid for పైగా గుర్రానికి కూడా క్రయముయివ్వవలసినది. * he has three children అయితే వాడికి ముగ్గురు బిడ్డలు వున్నారు.true it is old but * ఇది పాతది సరే గాని. go along * సరేపో. how * will youdo it ? అట్లాగైతే యేట్లా చేస్తావు. he, * is your brother ? అట్లాగైతే వాడు నీ తమ్ముడా. every now and * అప్పుడప్పుడు. the * rulers నాటి దొరలు. the * judge అప్పుడు వుండిన న్యాయాధిపతి.
To Defray
(v), ( a), శెలవు పెట్టుకొనుట, వ్రయము పెట్టుకొనుట.they *ed his expenses అతనికి పట్టిన ఖర్చును వీండ్లు పెట్టుకున్నారు.this money will * the expeneses of the wedding ఆపెండ్లి వ్రయమునకుయీ రూకలు సరిపోను. If you undertake the business I will *the expenses నీవు ఆ పనికి పూనుకుంటే రూకల వ్రయము నేను పెట్టుకుంటాను.who will * the expense of the boys schooling ఆ పిల్లకాయలుచదివేటందుకు సంబళము యెవరు యిత్తురు. this will not be *ed by your wagesఆ ఖర్చునీ సంబళముతో తీరదు.
Crotolaria
(n), ( s), ( a plant. Ainslie 2.478 ) గిలిగిరింత చెట్టు.
To Lend
(v), ( a), ఇచ్చుట, ఎరువు యిచ్చుట, అప్పుయిచ్చుట. he lent me his book for a week వాడికి అప్పు యిచ్చినాడు. they lent him money వాడికి అప్పు యిచ్చినారు.he lent himself to their views వాండ్లకు అన్నివిధాల సహాయపడ్ఢాడు.* me your attention or * me an ear ఆలకించండి. * me you hand నాకు చెయ్యి యియ్యి, సహాయము చెయ్యి.
Proof
(n), ( s), Trial, Essay. శోధన, పరిక్ష. full evidence. ప్రమాణము, సాక్షి, దృష్టాంతము, రుజువు. firmness ధార్ఢ్యము, అభేద్యత్వము. this is a * of fever యిది జ్వర లక్షణము. this is a * of your folly నీ లక్షణము యిదే. I met with many *s his kindness a ఆయన నాకు నిండా వుపకారములు చేసివున్నారు. a sword of * పరిక్షకు నిలిచిన కత్తి, అతి శ్రేష్ఠమైన కత్తి. in printing a sheet for correction అచ్చు వేయడములో తప్పు వొప్పులు చూడడానకై వొక తేప అచ్చు వేసినది.
To Bandy
(v), ( a), పుట్ల చండాడుట, బదులుకు బదులు చేసుట, ప్రతికిప్రతిచేసుట, యిదిదండము, తిట్టు, కొట్లనుగురించినమాట.theybandied the balls about చెండ్లాడిరి. they bandied complimentsఒకరిని ఒకరు వందనముచేసుకొన్నారు. they bandied blowsఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
To Assay
(v), ( a), పరీక్షించుట, శోధించుట, వన్నె చూచుట, వొరసి చూచుట. of coinsనాణెము చూచుట.
Piece
(n), ( s), a * of money. (dele లు.) `A Broad piece' was a coin worth about one pagoda. $ 0. 8. 11. 8 షిల్లింగులు 11 పెన్సులు, అనగా రూ 34. ( a moidore is $ 1, 6.) 1 పవును 6 షిల్లింగులు, అనగా రూ 13.
Sacred
(adj), దైవసంబంధమైన, పవిత్రమైన, పుణ్యమైన, పావనమైన. they hold it * అది వారికి నిండా పూజ్యమైనది. a * place పుణ్యక్షేత్రము. the * writings of the Hindus వేదములు , పురాణములు. the * volume or the writings అనగా బైబిలు. the * book of the Musulman ఖురాను. the * profession వైదిక వృత్తి. the * fire among the hindus వైదికాగ్ని. a * promise దేవుడిమీద వొట్టు పెట్టుకొని చెప్పిన మాట. It was a * rule with him to revile none of thier customs వారి ఆచారములను దూషించ కుండా వుండవలసినది దైవ విధి అని వాడు పెట్టుకొన్నాడు. His * Majesty king George మహా రాజరాజశ్రీ. this room is * to study ఈ గది చదవడానికి నియమించబడి యున్నది. this ground is * to Rama ఇది రామార్చితమైన భూమి. Wesley. IX. 175.
Green
(n), ( s), ఆకుపచ్చ, పసరిక పొలము, పసరిక బయలు.a washing * చాకిరేవు. *s మానికూరలు, కూరాకు. country *s తోటకూర.
Brazil
(n), ( s), See Brasil.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Heir is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Heir now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Heir. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Heir is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Heir, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close