Telugu Meaning of Inexistent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inexistent is as below...

Inexistent : (adj), అభావమైన, లేని, శూన్యమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disobedient
(adj), తిరగబడ్డ, వినని, అవిధేయ. To disobey, v. a. తిరగబడుట, ఉల్లంగనము చేసుట, తోసివేసిన.they *ed him, అతని మాటను ఉల్లంఘనము చేసినారు. he *edthe doctor వాడు వైద్యుడు చెప్పినట్టు వినలేదు.
Tankard
(n), ( s), a large vessel with a cover, for strong drink పై మూతగలగిండి.
To Lighten
(v), ( n), of the sky మెరుచుట. It *s మెరుస్తున్నది. It *ed all last night నిన్నరాత్రి అంతా మెరిసినది.
Extolled
(adj), స్తుతించబడ్డ, పొగడబడ్డ.
Diagram
(n), ( s), చక్రము, కోటి, యంత్రము.
French
(n), ( s), ప్రెంచిభాష.
Inanition
(n), ( s), నిరాహారము, పస్తు. they were wasted with * వాండ్లుకడుపునకు లేక కృశించినారు.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Affused
(adj), పైన పోసిన, కమ్మిన.
Thievery
(n), ( s), దొంగతనము, చోరత్వము, చౌర్యము.
Eulogium, Eulogy
(n), (s.), స్తవము, స్తుతి, స్తోత్రము.
Afterdinner
(n), ( s), భోజనాత్పరము.
To Murder
(v), ( a), చంపుట, హత్యచేసుట, ఖూనిచేసుట. or to destroy చెరుపుట. he has *ed the business ఆ పనిని చెరిపినాడు (అధ్వాన్నము చేశినాడు.) you have *ed this story completely యీ కథను శుద్ధముగా పాడుచేసినావు, అధ్వాన్నము చేసినావు.
Averted
(adj), తిప్పుకొన్న, మళ్ళించుకొన్న. with * eves or face ముఖముమళ్ళించుకొని, తిప్పుకొని.
Plotter
(n), ( s), కుట్రలు పన్నేవాడు.
To Shear
(v), ( a), బొచ్చులేకుండా పొయ్యేటట్టు కత్తిరించుట. he *ed thesheep ఆ గొర్రె యొక్క బొచ్చును కత్తిరించినాడు. the lawyer *ed themఆ లాయరు వాండ్లను క్షౌరము చేసినాడు, అనగా వాండ్లను దోచుకొన్నాడు. he wentout shearing and came home shorn గొరగబోయి గొరించుకొని వచ్చినాడు.అనగా గెలువబోయి గెలువబడి వచ్చినాడు.
Sal Or Saul
(n), ( s), a sort of wood సర్జకము, గుగ్గిలము.
To Cost
(v), ( a), పట్టుట, తగులుట. what did it * ? అందుకు యెంత పట్టినది ? itwill * 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును * what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి. it * him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది. it * very little అది చవకగా వచ్చినది. it * a great dealఅది ప్రియముగా వచ్చినది.
Banter
(n), ( s), యెగతాళి, పరిహాసము.
Inviolate
(adj), చెరచగూడని, బయటవిడువ గూడని .* secret బయట విడువకుండా వుండిన అతిరహస్యము. the money was kept * యెవరూ అంటకుండా యీ రూకలు దాచబడ్డవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inexistent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inexistent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inexistent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inexistent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inexistent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149712
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112948
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95596
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55786
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40154
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39069

Please like, if you love this website
close