Telugu Meaning of To Exalt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exalt is as below...

To Exalt : (v), ( a), to raise on high పైకి యెత్తుట, గొప్పచేసుట, పొడగించుట. this *s his merit యిందుచేత వాడి యోగ్యత మరిన్ని అతిశయిస్తున్నది. they *ed him as a God దేవుణ్నిగా విచారించినారు. they *ed him upon their shoulders వాణ్ని భుజము మీద యెత్తుకొన్నారు.or to praise స్తుతించుట, స్తోత్రము చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Counterfeit
(v), ( a), వొకనివలె నటించుట. he counterfeited my brother andreeived the money నా తమ్ముడని పేరు పెట్టుకొని ఆ రూకలను తీసుకొన్నాడు. or toforge సృష్టించుటు he counterfeited the coin తప్పు నాణెము వేసినాడు. theycounterfeited his signature వాడి చేవ్రాలు వలె తప్పు చేవ్రాలు చేసినాడు. hecounterfeited the document వొక తప్పుదస్తావేజు సృష్టించినాడు. hecounterfeited her voice దాని గొంతువలె మాయగా మాట్లాడినాడు.
Irrefragably
(adv), అనివార్యముగా, ఖండించగూడక, నిరాక్షేపముగా, పరిహారములు చెప్పగూడక, రూఢిగా.
To Clarify
(v), ( a), wetaparacuta, SuxXi cesuta, nirmalamu cesuta. she clarified the butter veVnna kAcinaxi.
Oak
(n), ( s), టేకువంటి వొక చెట్టు, దిన్ని వృక్షరాజమంటారు. Fabricius says కర్వాలియుమరం. Reeve says మర్దిగిడ.
Warmly
(adv), ardently ఉగ్రముగా, దయగా. * he spoke * కోపముగామాట్లాడినాడు, దయగా మాట్లాడినాడు.
To Objurgate
(v), ( a), కూకలు బెట్టుట.
Bavin
(n), ( s), (a bit of wood) కట్టె, పుడక, పుల్ల
Aliment
(n), ( s), ఆహారము.
Herb
(n), ( s), Herbs are those plants whose stalks are soft, and have nothing woody in them ; as grass and hemlock పచ్చి ఆకులు, ఓషధి, గడ్డి. garden *s or post *s కూరాకులు. wild *s in general or forest *s కలగూర.
Roughrider
(n), ( s), గుర్రమును తిప్పేవాడు, చబుకు సవారు.
Trite
(adj), worn out; common; not new పాతగిలిన, జబ్బుపడ్డ, లోకరూఢియైన,వింతకాని. a * story అందరు యెరిగిన కథ, అనగా వింత లేనిది. that is a * sayingఅది కొత్త మాట కాదు. it is a * observation అది వాడుకగా అనే మాట, లోకరూఢిగావుండేమాట.
Cognate
(adj), సంబంధముగల, చుట్టముగల.
Headquarters
(n), ( s), (abode, home) బస, నివాసము, శిబిరము, సేనాధిపతి వుండే స్థానము. the * of the army went to Bangalore సేనాధిపతి సపరివారముతో బెంగళూరికి పోయినాడు. at this time the * of the regiment were at Nagpore అప్పట్లో ఆ రిజిమెంటు కర్నలు నాగపూరిలో వుండినాడు. as nothing remained to be done the regiment returned to * చేయవలసిన పని యేమి లేనందున దండు యథాస్థానానికి పోయి చేరినది. My * are at Madras but I often go to Conjeveram నేను నివాసముగా వుండేది పట్టణము, అయితే అప్పుడప్పుడు కంచికి పోతూ వస్తూ వుంటాను.
Persifiage
(n), ( s), యోగతాళి మాటలు, వేడుక మాటలు.
TO Calcine
(v), ( n), భస్మమౌట, సున్నమౌట.
Documental, Documentary
(adj), సాధకరూపమైన. * evidence దస్తావేజు,దస్తావేజు రూపమైన సాక్ష్యము.
Aspiration
(n), ( s), ఆశ, అభిలాష, కోరిక.
Test
(n), ( s), trial, examination పరిక్ష, శోధన. this will stand the severest *ఇది యెంత పరిక్షకైనా నిలుచును. this is the * for gold ఇది బంగారుకు పరిక్ష. theyput his knowledge of English to the by desiring him to read Milton మిల్టను చదవమని వాడికి ఇంగ్లీషులో వుండే జ్ఞానమును పరిక్షించినారు. this put hispatience to the * ఇందుచేత వాడి ప్రాణము విసికినది. I will put your friendshipto the * నీ స్నేహము చూతాము. as a Protestant * ప్రమాణము.
To Attach
(v), ( a), అంటించుట, కూర్చుట, చేర్చుట. he attached the string to thestone రాతికి తాడు కట్టినాడు. he attached the paper to the wall ఆ కాకితమునుగోడకు అంటించినాడు. Love attached them to her మోహము చేత దానికిబద్ధులైనారు. this behaviour attached his friends to him యిట్లానడుచుకొన్నందున వాడి స్నేహితులు వాడికి వశ్యులైనారు. Fear attached them to me భయము చేత వాండ్లు నన్ను కర్చుకొని వుండినారు. I attached another meaningtoyour words నీ మాటలకు వేరే అర్థము చేసినాను. I * no weight to what hesays వాడి మాట నాకు లక్ష్యము లేదు. they attached him to me as a teacherఅతణ్ని నాకు చదువు చెప్పడానకై యేర్పరచినారు. to seize జప్తిచేసుట, అంటుకొనుట,పట్టుకొనుట. he attached their property for the debt అప్పుకుగాను వాండ్లసొత్తులను జప్తి చేసినాడు. he attached himself to the prince రాజును అనుసరించివుండినాడు. to gain over వశ్యము చేసుకొనుట.
Unlaid
(adj), not placed; not pacified; not suppressed పెట్టబడని,వుంచబడని, అణచబడని. an * ghost యథేచ్ఛగా తిరిగే దయ్యము, అడ్డంకి లేక తిరిగేదయ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exalt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exalt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exalt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exalt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exalt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close