Telugu Meaning of Empire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Empire is as below...

Empire : (n), ( s), రాజ్యము, చక్రవర్తిత్వము throughout the * రాజ్యమంతా,దేశమంతా. the attainment of universal * జగద్విజయము. the * of ignorance అజ్ఞానము యొక్క బలము, అజ్ఞానము యొక్క శక్తి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Slay
(v), ( a), చంపుట, సంహరించుట.
To Cheep
(v), ( n), కిచకిచలాడుట, యిది యెలుకలను గురించిన మాట.
Sweet
(n), ( s), sweetness మాధుర్యము, తీపు. something pleasing యింపు.the bitter must come before the * ముందర కష్టమనుభవించి అవతల సుఖము అనుభవించవలసినది. liquid *s తెనె, అమృతము. the *s andthe sours of life సుఖ దుఃఖములు.
Democracy
(n), ( s), ప్రజాప్రభుత్వము, అనగా రాజులేక కాపులుదేశమును యేలడము. the American Government is a * అమెరికా దేశములో కాపులు యేకమై చెరి అయిదుయేండ్లకు ఒకమాటుఒకణ్ని యేర్పరచి వానిగుండా ప్రభుత్వము జరుపుతున్నారు, గనకఅది Democracy అనబడుతున్నది.
Woman
(n), ( s), a female ఆడది, ఆడమనిషి, స్త్రీ. she sent her * to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది. she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది. a married * సంసారి. an old * ముసలిద. a young * చిన్నది, పడుచు. a country * పల్లెటూరిది. a * of learning విద్వాంసురాలు. a kinswoman పుట్టపుది, బంధురాలు, my good * వోశి. the wise * వైద్యురాలు, మంత్రసాని. *'s milk చనుబాలు. shortly after she had become a * అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a * of the town బోగముది. the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు. the women's apartment అంతఃపురము.
Trod,Trodden
(past participle of the verb ToTread), తొక్కిన the new road is not yet trodden smooth యీ కొత్త మార్గము యింకా నడిచి అరగలేదు
Separately
(adv), పృథక్కుగా, భిన్నముగా, వేరేవేరే. he questioned allthe servants * పనివాండ్లనంతా వేరేవేరే అడిగినాడు.
Interrupted
(adj), అడ్డగించపడ్డ, ఆటంకము చేయబడ్డ, విఘాతము చేయబడ్డ.
Confectioner
(n), ( s), మిఠాయి చేసి అమ్మేవాడు.
Confest
(adj), ఒప్పుకొన్న, స్పష్టమైన, సాక్షాత్కరించిన.
Boy
(n), ( s), మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడరా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే apalankeen * బోయి. from this the English word is taken.
Glede
(n), ( s), చిటిడేగ, చిన్నడేగ.
Bluff
(adj), దాష్టీకమైన, తృణీకరమైన. a * rock నెట్రముగా వొడుదుడుకుగావుండేమోటు కొండ.
Loam
(n), ( s), బంకమన్ను.
Foulness
(n), ( s), మురికి, రోత, కల్మశము.
Scape-goat
(n), ( s), the goat set at liberty by the jews on the day of solemn expiation జూదియా వాండ్లు బలి ఇచ్చి పాపనివారణముచేసుకొనేనాడు ఆబోతువలె విడిచిపెట్టిన మేకపోతు. they made me the * తాము తప్పుచేశి శిక్షను పడడానకు నన్ను చూపినారు, తాము తప్పించుకొనినన్ను ముందర తోసినారు. I look upon him as a * చేశినవాండ్లుచేసిపోగా నడమ వీడికి వచ్చి పడ్డది.
To Interlace
(v), ( a), కలుపుట, మిశ్రమముచేయుట, కూర్చు కొనుట. he *d hisfingers with her's వాడు అది చేతులు కూర్చుకున్నారు. this Telugu is *d with Sanscrit ఈ తెలుగు సంసృత జటిలముగా యున్నది, మణిప్రవాళముగా యున్నది. Interlard, v. a. కలుపుట, మిశ్రమము చేసుట. he *s his language withvulgarisms వాడి మాటలలో నడమనడమ నీచకూతలు వస్తున్నవి. Interlarded, adj. మిశ్రమమైన, మణిప్రవాళముగా వుండే. Tamil * with Sanscrit మణిప్రవాళముగా వుండే, అరవము అనగా అరవము సంసృతముకలసి వుండేటిది. he speaks Telugu * with Hindusthani. వాడు తెలుగుసగము తురకము సగముగా మాట్లాడుతాడు. his speach was * with curses వాడు చెప్పడములో నడుమ నడుమ తిట్టుతూ వచ్చినాడు.
Souse
(adv), suddenly లటుక్కున, దఢాలున.
Fitter
(n), ( s), (Johnson) or furnisher పొసిగించేవాడు, పొందికచేసేవాడు.
To Storm
(v), ( a), to attack by open force దొమ్మిచేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Empire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Empire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Empire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Empire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Empire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close