Telugu Meaning of To Hoot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hoot is as below...

To Hoot : (v), ( n), గుడ్లగూబ కూసుట, వొకణ్ని యెగతాళి చేసి కేకలు వేసుట. I heard an owl *ing గుడ్ల గూబ కూయగా విన్నాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Uncontested
(adj), not disputed, evident, plain నిర్వివాదమైన, నిరాక్షేపముగావుండే, స్పష్టమైన.
Ahead
(adv), ముందు మించి, ముందర. to send * ముందుగా సాగనంపుట. theywere * వాండ్లు ముందుగా సాగివుండిరి. that ship was * of us మా వాడలకు ఆవాడలకు ఆ వాడ ముందు మించిపోయి వుండినది.
To Sketch
(v), ( a), to trace the outline చూచాయగా వ్రాసుకొనుట.
Jack
(n), ( s), a man's name ఇది కృష్ణయ్య అనడానకు అలక్ష్యముగా కిచ్చయ్యఅన్నట్టు John అనడానకు Jock అను అభాసనామము, యీపేరు కొన్నిఆయుధములకు కొన్ని యంత్రములుకు వస్తున్నది. ఏలాగంటే. 2. a boot* బూట్సులు తీసే పంగల పలక. 3. a roasting * మాంసమును నిప్పుమీద వాడ్చడానకు గుచ్చివుండే యినుప కడ్డీని తిప్పే ఒక యంత్రము. 4. a fish ఒక విధమైన చేప. 5. armour జీరా, కవచము. 6. a cupఒక విధమైన గిన్నె. 7. a part of the musical instrument వీణె పెట్టెలో తంతులను మీటేపుల్ల. 8. a jackass మొగగాడిదె. a jacksparrow మొగపిచ్చుక. 9. flag or ensign
Rub
(n), ( s), the act of rubbing రాపిడి. difficulty సంకటము, తొందర,ఆటంకము. the *s of life లోకములో సంభవించే అసహ్యములు, ఐహికములో వుండేసంకటములు.
Volume
(n), ( s), part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది. or body of water జలసముదాయము. this facet speaks *s for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు. it would take up a * to narrate all the particulars. ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును. *s of abuse గంపెడు తిట్లు. In Heb. X. 7. ****** చరిత్ర. A+ పర్వం. C+ B+ omits it. మనువు P+ which is a blunder fox మడుపు. the * of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక. * of sound శబ్దఘనత. *s of smoke ధూమస్తోమము. a * of air వాయుస్తోమము. the * of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది. Voluminous, adj. having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే. the book became * ఆ గ్రంథము నిండా పెరిగినది.
Tremulous
(adj), trembling వణికే, కదిలే.
To Slough
(v), ( n), to part from the sound flesh కుళ్ళుట, అవిసిపోవుట.the wound *ed away and at last the bullet came out ఆ పుండు చీముపోసిన మీదట గుండు బయిట వచ్చినది. a sloughing sore కుళ్ళేపుండు, లొట్టె పుండు.
Unfruitful
(adj), barren ఫలప్రదము కాని, గొడ్డుగా వుండే, నిరర్థకమైన, నిష్ఫలమైన.
To Collect
(v), ( n), కూడుట, చేరుట, పోగౌట. the clouds collected మబ్బు వేంనది. a boil collected కురుపు లేచినది.
Lowliness
(n), ( s), దీనత, దైన్యము, వినయము, అణుకువ, నమ్రబుద్ధి.
To Separate
(v), ( n), వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట. the branchesof this tree * ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది. the court sat till twelve and afterthey *d I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను. they did not * tillmidnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు. the stream*s here ఆ యేరు యిక్కడ చీలుతున్నది. they have *d వాండ్లు యెడబాశినారు.వేరేవేరే దోవను పోయినారు. when we three *d మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి. the two brothershave now *d వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు. the party from whom I had *d atVellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.
Original
(n), ( s), మాతృక, అసలు. yet he who was an * in allthings *(Burnet's Times p. 408.) వాడి నడకంతా వొకవిధము, వాడినడక వేరేమాదిరి.
Profanely
(adv), అపవిత్రముగా, అశుచిగా, అపచారముగా.
Asthma
(n), ( s), ఉబ్బసము, రోజు, శ్వాస కాశము.
Wagtail
(n), ( s), a bird దాసిరిపిట్ట, కంప జిట్టిపిట్ట, జిట్టంగి, లకుముకిపిట్ట.
Hymettus
(n), ( s), వొక పర్వతము, మలయపర్వతము వంటిది. the breezes of *మలయమారుతము.
Ultimatum
(n), ( s), final decision కడపటి తీర్పు, కడపటి మాట.
Contrition
(n), ( s), అనుతాపము, పశ్చాత్తాపము, సంతాపము.
To Brunish
(v), ( a), మెరుగు బెట్టుట, చికిలిచేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hoot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hoot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hoot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hoot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hoot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close