Telugu Meaning of Perfection

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Perfection is as below...

Perfection : (n), ( s), సంపూర్ణత, సంపూర్తి, పరిపక్వము. the * of the danceconsisted in turning round rapidly గిరుక్కున తిరగడము,యాటకు ముఖ్యము.as government advances towards * we see more reward and lesspunishment ప్రభుత్వము యెంతచక్కబడితే అంత శిష్ట పరిపాలనమున్నుదుష్టనిగ్రహమున్ను కలుగుతున్నది. he brought the business to * ఆ పనినిపరిపూర్తిచేసినాడు. that fruit grows in * in this countryపండ్లు యీ దేశములోబాగా పండుతవి. intellectual * జ్ఞానపరిపూర్తి. the divine * s or attributesఅష్టైశ్వర్యములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rank
(n), ( s), line వరస, చాలు, బారు. or class తరము, తరగతి, జాతి, కులము. heknows his proper * వాడి పరువు వాడికి తెలుసును, అనగా అహంకారికాడు. a * ofsoldiers వొకడి పక్కన వొకడుగా నిలిచిన సిపాయీల వరస. a * of subordinationతారతమ్యము, అంతరము. a man of * గొప్పవాడు, కులీనుడు. a woman of *కులీనురాలు, గొప్పదొరసాని. the middle *s వుత్తమ కులస్థులు. the lower *sనీచులు. men of all *s వాడు గొప్ప ఉద్యోగములో నుంచి సిపాయి కొలువులోవేయబడ్డాడు.
Coeternal
(adj), సమనిత్యత్వముగల, సమనిత్యమైన.
Prolix
(adj), అతిదీర్ఘమైన, తూలుగా వుండే. for fear of being * I will omit the details గ్రంథ బాహుళ్యము కాకుండా సంక్షేపముగా చెప్పుతాను.
Torrent
(n), ( s), ప్రవాహము, వరద. a * of rain జడివాన. the rain fell in *s కుంభవర్షముగా కురిసినది. to weep in *s కన్నీరు మున్నీరుగా యేడ్చుట. a * of abuseశరపరంపరలుగా తిట్టిన తిట్లు, లక్షతిట్లు. the blood flowed in *s నెత్తురువెల్లువలైనది.
Spunk
(n), ( s), a spark అగ్నికణము. bravery ధైర్యము. as a match చెకముకిదూది.
Ambrosial
(adj), అమృతమయమైన, దివ్యపరిమళముగల.
To Stuff
(v), ( a), to fIll నించుట, నింపుట, కూరుట. he *ed twelevehandkerchiefs into his mouth to conceal his laughter నవ్వునుఅణుచుకోవడమునకై నోట్లో రుమాలగుడ్డను కూరుకున్నాడు. she *ed the pillowwith cotton ఆ తలగడలో పత్తిని అడిచినది, కూరినది. he *ed himselfకడుపునిండా మెక్కినాడు. if a sick man *s himself how can he live?రోగిగా వుండేవాడు అధిక తిండి తింటే యెట్లా బ్రతుకును. she *s her childఅది బిడ్డకు అధిక తిండి పెట్టుతున్నది. he shot the birds and *ed them పక్షులను తుపాకితో కాల్చి వాటి పొట్టలో వుండే దాన్ని తీసివేసి బొచ్చుతోలేక దూదితో నించినాడు. the channel was *ed with sand ఆ కాలవలో యిసుకకూరుకొన్నది.
To Misconduct
(v), ( a), తప్పుగా నడిపించుట, అవివేకముగా జరిపించుట. the lawyer *ed my cause ఆ లాయరు నా వ్యాజ్యమును క్రమముగా, జరిపించినాడు కాడు.
Vividness
(n), ( s), liveliness, brightness తేజస్సు, ప్రకాశము, తళతళ. from the * of the light ఆ వెలుతురు నిండా ప్రకాశముగా వుండినందువల్ల.
Henna
(n), ( s), See Hinna గోరంటు చెట్టు.
Consentaneous
(adj), సమ్మతిగా వుండే, అనుసారమైన.
Manual
(n), ( s), చిన్న పుస్తకము, అనగా చేతిపుస్తకము. the lawyer's *ధర్మశాస్త్ర సంక్షేపము.
Posset
(n), ( s), మసాలా వేసి వైనుతో పేర బెట్టినపాలు, దీన్ని బాలింతరాలికిన్ని దాన్ని చూడ వచ్చిన వాండ్లకున్ను యిస్తారు.
Workhouse
(n), ( s), a house for employing the idle : a placefor slight offenders స్వల్ప నేరస్థులను పెట్టే చెరసాల.
Saying
(n), ( s), సామిత, మాట, పలుకు, వాక్యము, శబ్దము. there is an old * పురాతనముగా ఒక సామిత కద్దు. as the * is ఒక వదంతి కద్దు గదా. ఒక సామితెకద్దు గదా.
Fly-boat
(n), ( s), చిన్న పడవ, నడదోనె.
Triumvirate
(n), ( s), a coalition or concurrence of three men ముగ్గురుశూరులుగా కూడి చేసిన ప్రభుత్వము.
Native
(adj), పుట్టిన, సహజమైన, స్వాభావికమైన, అకృత్రిమమైన,స్వయంగా పుట్టిన, స్వకీయమైన. * language స్వభాష. * countryస్వదేశము. * soil జన్మభూమి. * produce ఆ దేశమందు పయిరైనసరుకు, ఆ దేశమందు పుట్టిన సరుకు. he wore a * dress అతనుయీ దేశపు వుడుపు వేసుకొన్నాడు. this is a * dish యిది యీ దేశపుఆహారము. she wore * ornaments యీ దేశపు నగలు పెట్టుకొన్నది.his mother was a * woman అతని తల్లి నల్లది. the * population was much alarmed at this ఇందుకు నల్లవాండ్లు చాలా భయపడినారు.the tail is the * ornament of the peacock నెమలికి తోక సహజభూషణము. this is * coral, not arificial యిది మంచి పగడము మాయాపగడము కాదు. * functionaries అధికారస్థులుగా వుండే యీ దేశమువాండ్లు. a * house నల్లవాండ్ల తరహాగా వుండే యిల్లు. a * gentle man యీ దేశస్థుడైన పెద్దమనిషి. a * doctor నల్ల వైద్యుడు, యీ దేశస్థుడైన వైద్యుడు. * infantry నల్లవాండ్ల పటాళము, సిఫాయిలు. the memoirs are now printed in their * simplicity ఆ చరిత్రలు పుట్టినవి పుట్టినట్టే అచ్చువేయబడినవి. this is * cinnabar, not artificial యిది స్వయం సింధూరము కల్పించినది కాదు. the milk is sold in it's * purity పిండిన పాలు పిండినట్టే అమ్ముతారు.
Nephew
(n), ( s), తోడపుట్టినవాడి కొడుకు, తోడ పుట్టినదాని కొడుకు, మేనల్లుడు.
China-rose
(n), ( s), వాసన లేని రోజా పుష్పము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Perfection is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Perfection now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Perfection. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Perfection is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Perfection, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close