(v), ( a), తెరుచుట, విచ్చుట, ఆరంభించుట. he *ed the doorతలుపు తీసినాడు. In this garden he *ed a well యీ తోటలో బావితవ్వినాడు. he *ed the the letter జాబును విచ్చినాడు. to * amine గని తవ్వడానికి మొదలు పెట్టుట. he *ed the cocoanutటెంకాయను పగలకొట్టినాడు. he *ed the soil తవ్వినాడు,దున్నినాడు. this medicine *ed the bowels యీ మందుచేత బేదిఅయినది. the sun *s the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు. I did not * my lips నేను నోరు తెరవలేదు. he*ed a shop అంగడి పెట్టినాడు. he *ed the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు. he *ed a head in theaccout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు. he *ed a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు. the surgeon *ed the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు. my eyesare *ed కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.