Telugu Meaning of Pragmatically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pragmatically is as below...

Pragmatically : (adv), అధిక ప్రసంగముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sal
(n), ( s), ఉప్పు, లవణము, ఇది లాటిన్ శబ్దము. * ammoniacనవాసాగరము.
Ruffianly
(adj), vile, rude దుష్ట, పాపిష్ఠి, చండాల.
To Attack
(v), ( a), పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
Tithingman
(n), ( s), కరణమువంటి వొక విధమైన వుద్యోగస్థుడు.
Jelly
(n), ( s), అనుకు అనుకుగా వుండేటిది చక్కెరతో పాకము పట్టిన పండ్లరసము. the unripe palm fruit is full of * తాటికాయలలో ముంజే వుంటున్నది. * (meaning pebbles; an Indan word corrupted from Telugu)జల్లిరాళ్లు. he was beaten to a * వాణ్ని పిండిమర్దనము చేసినారు, వాణ్ని నజుగుజులు చేసినారు.
To Blast
(v), ( a), ధ్వంసము చేసుట, నాశము చేసుట. this, wind blastedthe corn యీ ఘాలిచేత పయిరు నశించినది. the lightning has blastedthis tree ఆ చెట్టుమీద పిడుగుపడి యెండిపోయినది. this blasted his hopes యిందువల్ల వాడి యాశ విఫలమైనది.
Meat
(n), ( s), flesh మాంసము. or food ఆహారము, గ్రాసము. * and drink అన్నోదకాలు. sweet * మిఠాయి, ఫలహారము. house * ఉలవలు మొదలైనవి. green * గడ్డి. chillies are parrot's * చిలకలకు మిరపకాయలు ఆహారము. chicken's * కోడిపిల్లలకు వేసే గింజలు, white *s (i. e. any thing made of milk, as cheese &c.)జున్నుగడ్డ మొదలైనవి.
Numbness
(n), ( s), తిమురు.
Irreversibly
(adv), తిరుగులేక, సిద్దముగా.
Cheetar Or Cheetur
( n.), ( s.), (a hunting leopard.) చిరతపులి శివంగి,చివ్వంగి
Unconfused
(adj), కలవరపడని, చీకాకుపడని, భ్రమపడని.
Headman
(n), ( s), యజమానుడు, అధిపతి.
Uncollected
(adj), రాబట్టని, పోగు చేయబడని, తండబడని. * debts యింకా తండనిఅప్పులు.
Arm
(n), ( s), of the body చెయ్యి, బాహువు, భుజము. he came with a bookunder his * చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు. he came with his wife onhis * వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి. lend me your * చెయ్యియియ్యి.the upper * సందిలి, రెట్ట. he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.she took his * వాడి చెయ్యి గూర్చుకొన్నది. * of a tree పెద్ద కొమ్మ. an * ofthe sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి. the * of a chair కురుచి యొక్కచెయ్యి. an * chair చేతులు గల కురిచి. the length of the extended armsబారెడు. he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెరచేరనియ్యలేదు. I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండావుపాయముగా గడుపుతున్నాను. he was within arm's reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు. a child in arms చేతిబిడ్డ. he received them withopen arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు. with a strong * భుజబలము గలవాడై. the priest made them over to the secular * వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు. the * Artilelry ఫిరంగుల దళము. the arm of Cavalry తురుపుసవార్లు. in the plural ఆయుధములు. Both gunsand small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను. side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి. they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు. they took up armson his behalf వాడికై జగడానకు పోయిరి. they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి. a man at arms ఆయుధపాణియైన బంట్రోతు. coat ofarms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది. ఆ ముద్రకు coat of arms అని పేరు.
In Relievo
(adv), ఉబుకుగా, అనగా చిత్తరువు వ్రాయడములో గాని చెక్కడములోగానివుబుకుగా పైకి తెలిశేటట్టు వ్రాశివుండే, లేక మలిచి వుండే. also * నిజస్వరూపమునకుముప్పాతికవాశి పైకి వుబుకుగా అగుపడేటట్టు చేసిన. basso * కొంచెము వుబుకుగా వుండేచిత్తరువుపని, లేక మలచిన పని.
Sculpture
(n), ( s), the art of engraving carving, or hewing woodstone, copper, gold, or silver, into images విగ్రహాలు కొయ్యబొమ్మలు, చెక్కేపని. a status బొమ్మ, విగ్రహము, ప్రతిమ. a picture అచ్చువేసిన పటము.
Charm
(n), ( s), a magic spell మంత్రము, కట్టు, కవచము, రక్ష. he threw a * over them వాండ్లకు పొడిచల్లినాడు. attraction ఆకర్షణము. my wife being dead every thing has lost its * నా పెండ్లాము చచ్చినందున నాకు అన్ని ఆశలు విడిచినవి. love throws. a charm over every thing తాను వలసినది రంభ అన్నట్టు తానువలసినదే దివ్యము. this place has many charms for me యీ స్థలము నాకు అనేక విధాల రమణియ్యముగా వున్నది. learning has no charms for him వాడికి చదువు మీద ఆశ లేదు. something that pleases irresistably మనోహరమైనది, మరులు కొలిపేటిది,రంజకమైనది. she had many charms దానివద్ద అనేక స్వారస్యములు వుండినవి.
Dacoit
(n), ( s), ( Hindustani word for a gang robber , a plunderer)బందిపోటుదొంగ.
Surplice
(n), ( s), the white garment which a clergyman wearsover his black gown గుడిలో ప్రసగించేటప్పుడు పాదిరి తన నల్లవుడుపుమీద వేసుకొనే తెల్లవుడుపు.
Dignified
(adj), గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pragmatically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pragmatically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pragmatically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pragmatically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pragmatically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113011
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101387
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95646
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55815
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51484
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40192
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39098

Please like, if you love this website
close