Telugu Meaning of Nine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nine is as below...

Nine : (adj), తొమ్మిది. he arrived at * in the morning తెల్లవారి తొమ్మిది ఘంటలకు వచ్చి చేరినాడు. the * అనగా the * muses See Muse n. s.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thumbscrew
(n), ( s), కిట్టికోళ్ళవలె చేతికి తగిలించి హింస పెట్టేటిది.
Interlineation
(n), ( s), హంసపాదిపెట్టి నడమ వ్రాయడము. పంక్తి సందునవ్రాయడము. there were several *s in the letter ఆ జాబులోపంక్తుల నడుమ కొన్ని పంక్తులు వ్రాసివున్నవి.
Potation
(n), ( s), పానము, పానము చేయడము, సారాయి తాగడము.
Undeservant
(n), ( s), దాసానుదాసుడు.
Laxative
(adj), విరేచనకరమైన, భేది అయ్యే. a * drug భేది అయ్యే మందుదినుసు.
Unitedness
(n), ( s), union, oneness ఐకమత్యము.
Emetic
(n), ( s), వాంతిమందు, వమనాననకు యిచ్చేమందు.
Bodily
(adv), బొత్తిగా, యావత్తు. he carried it off * దాన్ని అంతా వక దెబ్బగా అంటుకొని పోయినాడు.
Tenseness
(n), ( s), tightness బిగువు.
Poisoner
(n), ( s), విషము పెట్టేవాడు, చెరిపేవాడు.
To Dig
(v), ( a), తవ్వుట, to * a well బావితియ్యుట, నుయ్యి వేసుట. to * a pit పల్లముతవ్వుట. to * down యిడియకొట్టుట. thieves dug into my house దొంగలు నా యింట్లో కన్నము వేసినారు.to * through తోలుచుట. to * up తవ్వి పెళ్లగించుట.
To Bisect
(v), ( a), రెండుగా ఖండించుట, రెండుగా భాగించుట.
Lessee
(n), ( s), ఇజారాదారుడు, పట్టాదారుడు, వొడంబడిక యిచ్చి బాడిగెకు వుండేవాడు.
Reformer
(n), ( s), దిద్దుబాటు చేసేవాడు, పరిష్కరించేవాడు, ఉద్దారకుడు. the *sకాతోలిక్కు మతమును పోగొట్టి ప్రోటస్టాంటు మతమును స్థాపించిన గురువులు. SankaraChari is considered a * among the bramins బ్రాహ్మణులు శంకరాచార్యులనుమతోద్ధారకుడంటారు.
Thickly
(adv), దట్టముగా, సాంద్రముగా, తరుచుగా. the blows fell * దెబ్బలుమోపుగా పడ్డవి. the arrows flew * బాణములు పుంభానుపుంఖములుగా వచ్చినవి.this town is * peopled యీ వూళ్ళో జనము తరచుగా వున్నది.
Permanent
(adj), స్థిరమైన, శాశ్వతమైన. a * appointment నిలకడైన వుద్యోగము.
Up
(adv), and prepo. పైన, మీద, మీదికి, పైకి, నిండా, తీరా. the porcupinebristled * ముండ్ల పంది తన శరీరము యొక్క ముండ్లనంతా జలపరించుకొన్నది,నిక్కపొడుచుకొన్నది. before the sun was * సూర్యోదయాత్పూర్వము. these plantsare quickly * యీ చెట్లు శ్రీఘ్రములో పెరుగుతవి. from his youth * చిన్ననాటనుంచి, బాల్యాత్ర్పభృతి. when his blood was * వాడికి కోపము వచ్చినప్పుడు,వాడు రేగినప్పుడు. his credit is * వాడి యందు నమ్మకము తప్పినది. he is awakebut he is not yet * నిద్ర మేలుకొన్నాడు గాని యింకా పడక విడిచి లేవలేదు. he is *పడక విడిచి లేచివున్నాడు. he was * all night వాడు రాత్రి అంతా పండుకోలేదు. thegame is * with him వాడి పని తీరినది, వాడు చెడిపోయినాడు. they are always *early వాండ్లు యెప్పుడూ పెందలకాడే లేస్తారు. is your father * ? నీ తండ్రిలేచినాడా, పడక విడిచి యివతలికి వచ్చినాడా. the water was * to the waistమొలమట్టు నీళ్లుగా వుండినది. he is * to any thing పాట్ల మారిగా వున్నాడు, కడగండ్లుపడ్డవాడుగా వున్నాడు. * to that day ఆ దినము వరకు. * to this time యిదివరకు. he is* stairs మిద్దె మీద వున్నాడు. * with the tent డేరా వేయండి. * with the fladజండా వేయి. * with it దాన్ని పైకి తొయ్యి. he came * to the door యింటి వద్దికివచ్చినాడు, యిల్లు చేరినాడు. come * పైకిరా. to eat * తినివేసుట. he drew * anaccount వొక లెక్క సిద్ధపరచినాడు. fill the jar * ఆ జాడిని నించు. when he got *వాడు లేచేటప్పటికి. he gave * the business ఆ పనిని మానుకొన్నాడు. he is gone* the country నాటుపురానికి పోయివున్నాడు. he is gone * పైకి పోయి వున్నాడు. hewent * the hil కొండ మీదికి యెక్కినాడు. he went * to them వాండ్ల దగ్గిరికిపోయినాడు. he laid * the corn ధాన్యమును కట్టిపెట్టినాడు, చేర్చిపెట్టినాడు. they made * a story వొక కథను కట్టి విడిచినారు, కల్పించినారు. they made * the quarrel సమాధానపడ్డారు, రాజి అయినారు. I added some wood to make * a load వొక మోపు కావడానికి కొన్ని కట్టెలను చేర్చినాను. at last they made * the affair తుదకు రాజి అయినారు. pack them * వాటిని మూటలుగా కట్టు. to pluck * or pull * పీకి వేసుట, పెరుకుట. they plucked * courage and came forward ధైర్యము తెచ్చుకొని బయిలుదేరినారు. to shut * మూశివేసుట. he shut * the gate ఆ వాకిలికిఅడ్డముగా గోడపెట్టి వేసినాడు. he shut * the shop అంగడి యెత్తివేసినాడు. thewater coming from the river shut * the road ఆ యేట్లో నీళ్ళు వచ్చినందున ఆ దారి మూత పడిపోయినది. to sum * వెరశికట్టుట. speak * బిగ్గరగా మాట్లాడు. to tear * చించివేసుట, పీకివేసుట. she threw the ball * or tossed it * ఆ చెండు యెగరవేసినాడు. he tied * the cow ఆవును కట్టినాడు. he vomited * కక్కినాడు, వమనముచేసినాడు. he was walking * and down ఇటు అటు తిరుగుతూవుండినాడు. thegarden is all * and down ఆ తోట అంతా మిట్టలు పల్లాలుగా వున్నది. his writingis all * and down వాడు కొక్కిరి బిక్కిరిగా వ్రాస్తాడు. the ups and downs of lifeహానివృద్ధులు, మంచిచెడు, కీడుమేలు.
Lacker,Lacquer
(n), (s.), A varinish, consisting of a solution of shell lac in alcohol; used chiefly for varnishing brass and some other metals, to prevent their trarnishing మెరుగుపూత, అనగా విత్తళి మొదలైన లోహముల మెరుగు మాయకుంఢా వుండమము నకై పూసే ద్రవద్రవ్యము.
Organically
(adv), సహజముగా, వస్తుత్వేన.
Ware!
( interj.), that is Beware of! భద్రము, జాగ్రత్త


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close