Telugu Meaning of Vault

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vault is as below...

Vault : (n), ( s), a continued arch, a cellar, a cavern వంపు కట్టడపుయిల్లు అనగా యిటికలు సున్నము అతికి విలుబద్దరీతిగా వంపుగావంచి కట్టే నేలమాళిగ, గుహ. the stars that twinkle in the * of heaven ఆకాశములో మిణుకుమిణుకు లనే నక్షత్రములు. the money that was in the *s of the treasury బొక్కసము యొక్క నేలమాళిగలో పెట్టియుండిన రూకలు. a place for corpses శవములను పెట్టెలలోవేశి బిగించివుంచే నేలమాళిగ. a leap or jump గంతు, లాగు. To Vault, v. n. to leap గంతులు వేసు, లాగువేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Crural
(adj), కాలిసంబంధమైన, జాంఘీయ్యమైన.
Between
(prep), నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
Scampish
(adj), పోకిరి, తుంట.
Confessed
(adj), వొప్పుకొన్న, ప్రసిద్ధమైన, బాహాటమైన. it must be * that this is true వెయ్యి మాటలేల యిది వాస్తవ్యము.
Lady-bird
(n), ( s), ఆరుద్రపురుగు, ఇంద్రగోపపురుగు.
Consolation
(n), ( s), వోదార్పు, వురార్పు, వూరడింపు, దుఃఖోపశమనము, సాంత్వనము.it is a * that he died in his country's cause తన దేశమునకై చచ్చినాడు గనుక చింత లేదు.
Imperturbable
(adj), చలించని, దొణకని, నెమ్మదిగా వుండే, స్తబ్దమైన. he preserved an * silence వాడు చిటుకుపోటుకు మనలేదు, వాడు నోరు తెరవలేదు. a man of * temper. దేనికి తొణకనివాడు, స్తబ్దుడు.
To Deal
(v), ( a), పంచిపెట్టుట, వినియోగము చేసుట, నడిపించుట.he dealt the cards to us మాకు కాగితాలు పంచిపెట్టినాడు.he dealt me a blow నన్ను ఒక దెబ్బ కొట్టినాడు.
Discrete
(adj), See Discreet
Bedight
(adj), అలంకృతమైన.
To Prescribe
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట. the doctor *d this medicineవైద్యుడు యీ మందుకు చీటి వ్రాసి యిచ్చినాడు, యీ మందును పుచ్చుకోమన్నాడు.
Disregarded
(adj), ఉపేక్షచేయబడ్డ, అనాదరణచేయబడ్డ, అలక్ష్యముచేయబడ్డ.
Knowing
(adj), తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.
Politic
(adj), prudent, artful, cunning, వివేకముగల, తెలివిగల,చమత్కారమైన, జాగరూకతగల, ఉపాయముగల, యుక్తిగల, తంత్రము గల. this is not * యిది యుక్తి కాదు, ఆలోచన కాదు. the art * రాజ్య తంత్రము, దొరతనము యొక్క సంచు. he is a * man వాడు తంత్రవాది. See Polticks.
Courteousness
(n), ( s), మర్యాద, సరసత, లాలిత్యము, మంచితనము, ( సౌజన్యము A+in Acts 273. )
Paschal
(adj), Easter అనే పండుగ సంబంధమైన.
Retreat
(n), ( s), act of retiring పలాయనము వెనక్కు మళ్లుకోవడము, తిప్పుకోవడము. during the * of the army ఆ దండు వెన్కు మళ్లుకోవడములోa private place ఏకాంతస్ధలము, నిర్జన ప్రదేశము. he had now no * వాడికి వాగడానకు లోటు లేకపోయినది. the * of a monk ఆశ్రమము, మఠము.place of security భద్రమైన స్థలము. this hill is a * for bears యీ కొండ యెలుగ్గొడ్లకు యిరవు.
Disaffection
(n), ( s), ప్రతికూలము, విరోధము, అసహ్యము.
Gullet
(n), ( s), కుతిక, గోంతుకోవి, కంఠనాళము.
Cowslip
(n), ( s), ఒక తరహా పుష్పము యిది వసంత రుతువులో పసిరిక బయలులోవిస్తారము పుష్పించి వుంటున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vault is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vault now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vault. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vault is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vault, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close