Telugu Meaning of Warrant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Warrant is as below...

Warrant : (n), ( s), a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thievesదొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rustick
(n), ( s), పల్లెటూరివాడు.
To Detract
(v), ( n), హానిచేసుట, తక్కువ చేసుట, నిందకట్టుట, దూరుచేసుట, గేలిచేసుట, చాడి చెప్పుట. this *s from his merit యిది వాడి యోగ్యతకు హానిచేస్తున్నది. why should you * fromhis merit వాడి యోగ్యతను గురించి తక్కువగా యేలమాట్లాడుతావు.
To Over-burden
(v), ( a), అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
Jellied
(adj), అనుకు అనుకుగావుండే, ముంజెవలెవుండే.
To Rust
(v), ( n), తుప్పుపట్టుట. the knife *ed కత్తికి తుప్పుపట్టినది. his mind *ed వాడి మనసు చెడిపోయినది.
Quadrant
(n), ( s), నక్షత్రాలు చూచే వొక యంత్రము. part of circle వర్తులములోనాలుగో భాగము.
Acquaintance
(n), ( s), పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
Countermark
(n), ( s), యెదురుగురుకు, ప్రతిగురుతు, రెండో గురుతు.
Secreted
(adj), పరిణమించిన, ఉద్భవించిన. milk that is * in ట్హే udder పొదుగులో చేసిన పాలు. matter that is * in a wound పుంటిలో కూర్చిన చీము. the money * by him అతడు అపహరించిన రూకలు.
To Explore
(v), ( a), వెతుకుట, పరిశోధించుట, గాలించుట. he *d the poem for this verse యీ శ్లోకమునకై ఆ గ్రంథమంతా వెతికినాడు.
To Deaden
(v), ( a), మాన్పరుచుట, కొరడు పారేటట్ఠుచేసుట, దుర్భలముచేయుట, తక్కువ పరుచుట.
Uncontrollably
(adv), యథేచ్ఛగా, విచ్చలవిడిగా, ప్రచండముగా.
Hunch
(n), ( s), a thick piece పెద్ద ముక్క, లావాటితునుక. hump గూను.
Fore-armed
(adj), సన్నద్ధుడై వుండే, జాగరీకుడుగా వుండే, నడుముకట్టుకొని వుండే. fore warned is * కన్ను గలవానికి కత్తి కద్దు,ముందెచ్చరికగలవాడు నాలుగుతట్లూ కండ్లు వుంచి వుంటాడు.
Darkish
(adj), కొంచెమునల్లని.
Pencilling
(n), ( s), చిత్రపని.
Capricarn
(n), ( s), మకరరాసి, ముక్షిక.
Pluto
(n), ( s), యముడు, కాలుడు.
To Chafe
(v), ( a), రాచికాకవచ్చేటట్టు చేసుట. they then chafed her feet అప్పుడు దాని కాళ్లకు కాక వచ్చేటట్టు రాచినారు.
Cosmical
(adj), relating to the world; rising or setting with the sunభూమండల సంబంధమైన, సూర్య సహిత వుదయాస్త ప్రాప్తతారాది ( Droz )


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Warrant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Warrant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Warrant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Warrant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Warrant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close