Telugu Meaning of Knowledge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Knowledge is as below...

Knowledge : (n), ( s), జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, ఏరుక, విద్య. I have no * of him నేను వాణ్ని యేరగను, వాడికి నాకు పరిచయము లేదు. he has a very good * of sanscrit వాడికి సంస్కృఅతములో మంచి ప్రవీణత కలదు, పాండిత్యము గలదు. I have no * medicine నాకు వైద్యములో ప్రవీణత లేదు. he did this without my * నా యేరుకలేక దీన్ని చేసినాడు. I came there without his * వాడికి తెలియకుండా వచ్చినాను. after it came to my * అది నాకు తెలిసిన తరువాత when it wasbrought to my * నాకు తెలియగానే. to the best of my * or as far as my * goes నాకు తెలిసినమట్టుకు. they took * of him అతణ్ని గురించి విచారించినారు. he had carnal * of her దానితో పోయినాడు, దానితో సంసర్గము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gut
(n), ( s), పేగు, అంత్రము. catgut or fiddle string పిడీలు యొక్కతంతినరము. for anglish with గాలపుచువ్వకు కట్టే జముడు దారమువంటి నరము . greedy * తిండిపోతు. or passage through hillsకనమసందు. or narrow sea రెండు దీవుల నడిమి సన్నసముద్రము.the guts or paunch పొట్ట, కడుపు.
To Carve
(v), ( a), కోయుట. stone or wood తొలుచుట, చెక్కుట, మలుచుట. or meat కోసి పంచి పెట్టుట. in metal పోగర పని చేసుట లో నాటు పని చేసుట. he carved out a good business for himself తనమట్టుకు మంచిపనిని యేర్పరుచుకొన్నాడు.
Corporeally
(adv), మూర్తిమత్తుగా, దేహిగా, శరీరిగా.
Blown
(the past of Blow.),
Fuculent
(adj), మడ్డుగా వుండే, మష్టుగా వుండే.
Edict
(n), ( s), ప్రకటనకాగితము, చాటింపు, శాసనము , ఆజ్ఞ.
Unsatisfactory
(adj), insufficient, not giving content తృప్తి లేని, చాలని. an* compensation తృప్తి లేని బహుమానము, చాలని బహుమానము.
Unnatural
(adj), strange; forced prodigious విపరీతమైన, అన్యాయమైన, పాపిష్ఠిక్రూరమైన. an * son తల్లిదండ్రుల విషయములో క్రూరుడుగా వుండే కొడుకు. * parentsబిడ్డల విషయమై క్రూరులుగా వుండే తలిదండ్రులు. the hand was swollen to an *size చెయి విపరీతముగా వాచినది. Bonaparte was the * and implacable enemyof England బోనయపార్టి అనేవాడు ఇంగ్లండుకు అతి క్రూరుడున్ను అనివార్యుడున్నుఅయిన శత్రువుగా వుండెను. this is a very * meaning of the word యిది ఆమాటకు నిండా అసంబంధమైన అర్థము. an * murder అతి క్రూరమైన ఖూని పని. thiscaused an * disminution in the trade యిందువల్ల యీ వర్తకములో వచ్చిననష్టము యింతంత కాదు. in that picture the hand looks quite * ఆ పఠములోచెయి నిండా వికారముగా వున్నది, పొందికగా వుండలేదు.
Tempting
(adj), alluring దుర్బుద్ధి పుట్టించే, ఆశపుట్టించే, మనోహరమైన, మనసునుఆకర్షించే, మరులుకొలిపే. * fruit ఆకలి పుట్టించే పండ్లు, దీపన కారియైన పండ్లు. a* prospect మనసు కొట్టుకొనే ఆశ. her * beauty మనసును ఆకర్షించే దాని అందము. a* woman మరులు కొలిపే స్త్రీ. this is very * యిది నిండా మనోహరమైనది. a *dish ఇష్టమైన ఆహారము. this is not very * ఇది అంత మంచిది కాదు. the dinnerwas not at all * అక్కడ పెట్టి వుండిన ఆహారములు యెంత మాత్రం యిష్టములైనవి కావు. Itis * but I will not do it దాని మీద నాకు ఆశేగాని దాన్ని నేను చేయను.
Tidy
(adj), ముద్దుగా వుండే, సొంపుగా వుండే, సొగసుగా వుండే, పరిష్కారముగా వుండే.
Acquittance
(n), ( s), రుణవిమోచనము, చెల్లుచీటి.
Boorish
(adj), మడ్డియైన, మోటైన. * langauge ఎడ్డెమాటలు.
Beech
(n), ( s), ఒక తరహా పెద్ద వృక్షము.
Captivpted
(adj), భ్రమపడ్డ, మోహవశుడైన, వలసుకొన్న. he was quite * మోహపడ్డాడు, వలను కొన్నాడు.
Idleness
(n), ( s), సోమారితనము, వొళ్ళు వంగనితనము,వూరికె ప్రొద్దుపుచ్చడము, వృధాకాలక్షేపము. he did it through mere * ప్రోద్దుబోక దీన్నిచేసేవాడు.
Unflagging
(adj), not wearied అలియని, అశ్రాంతమైన. the * wing of theeagle అలుపనేదిలేని గరుడుని యొక్క రెక్క.
To Dun
(v), (a), గోజాడుట. తరువుచేసుట. నక్షత్రతరుపుచేసుట.కక్కసించుట. (తగాదా చేసుట H)
Sleeplessness
(n), ( s), నిద్రలేమి.
Owned
(adj), వొప్పుకొన్న. it must be * that he is wrong వాడుతప్పనది వాస్తవ్యమే.
Laystall
(n), ( s), పేడకుప్ప, బహిర్దేశము, బహిర్భూమి. the Hindus use theoutskirts of villages as *s హిందువులు వూరికి పరగడగా వుండే భూమిలోశంకానివర్తులు చేస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Knowledge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Knowledge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Knowledge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Knowledge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Knowledge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close