Telugu Meaning of Palaver

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Palaver is as below...

Palaver : (n), ( s), సంభాషణ, వాగ్వాదము, యిది నీచ మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Minatory
(adj), బెదిరించే, గద్దించే. * clauses పాపవిధాయకసూత్రములు.
Informally
(adv), అక్రమముగా. Informant, n. s. ఎరుకచేసేవాడు, తెలియచేసేవాడు. my * నాతో చెప్పిన వాడు. Information, n.s. ఎరుక, తెలివి, వర్తమానము, సమాచారము, ఫిర్యాదు. hesent them * about this ఇందున గురించి వాడికి సమాచారముపంపినాడు. this is written for your * and guidence నీవు తెలిసినడచుకో గలందులకు యిది వ్రాయడమైనది. I received * నాకు వర్తమానమువచ్చినది. he is man of great * వాడు మహాతెలిసినవాడు, వాడు జ్ఞాని,విద్వాంసుడు. he is a man of no * మూఢుడు. I received an * against him నావద్ద వాడి మీద ఫిర్యాదు వచ్చి వున్నది. they lodged an * or *s before the police ( in this one sense alone the plural is used ) పోలీసు వారికి తెలియచేసినారు. Informed, adj. ఎరుకచేయబడ్డ, తెలియచేయబడ్డ. I am * that they wentపోయినారని విన్నాను. we were * of this ? ఇది నీవు విన్నావా. youare hereby * that ఇందువల్ల నీకు తెలియచేసేదేమంటే, a well * manతెలియచేసినాడు, వ్యక్తుడు, వేత్త.
To Sip
(v), ( a), కొంచెము కొంచెముగా తాగుట. the bee that *s honeyform the flower పుష్పములోనుంచి తేనెను కొంచెము కొంచెముగా నోట్లోకి తీసుకొనే తేనె యీగ.
Stingily
(adv), లోభత్వముగా. he treated his servants * వాడుపనివాండ్ల విషయములో పట్టి చూస్తాడు.
Along
(adv), వెంట, వెంబడిగా. he went * the shore తీరము వెంబడిగా పోయినాడు.come * రా, నడువు, కూడారా. go * పో, నడువు. * with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని. all * I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకుమొదటినుంచి తెలుసును. * side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.
End, End
(n), (s.), కొన, తుద, చివర, అంత్యము. the *s of the earch (literally the elephants) దిగంతములు, దిగ్గజములు. from the *s of the earth దేశాంతరమునుంచి. the *s of the world are come upon us ప్రళయ కాలము వచ్చినది. he was at his wits * వాడికి వొకటీ తోచక వుండినాడు, వాడకి బుద్ధి యెటుపారలేదు.I have the name at my toungues * ఆ పేరు నా గొంతులో వున్నది, అనగా జ్ఞాపకము రాలేదు. at the * of the month నెలసరికి, మా సాంతమందు. his * is drawing near అతనికి అవసాన కాలము వచ్చినది.he met his * with firmness వాడు చావుకు వెరవ లేదు. or intentతాత్పర్యము, అభిప్రాయము. at the very * కొట్టకొన, చిట్టచివర. the work is now at an * పని సమాప్తమైనది. he made an * of the money ఆ రూకలను కాజేసినాడు. to the * that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు. to this * యిందు నిమిత్యమై to that * అందునిమిత్యమై. to what * do you deny this or you deny this to no * నీవు కాదనడానకు ఫలమేమి. Write it to the * కడాకు వ్రాసి వెయ్యి.from * to * కడాకు, సర్వత్ర. hear me to the * నేను చెప్పేదాన్ని తీరా వినుము. his hair stood on * వాడికి చెడ్డ భయమైనది. he slept twelve hours on * మూడుఝాములదాకా వొకటే నిద్రగా నిద్రపోయినాడు. he set the box on * ఆ పెట్టెను నిలవపెట్టినాడు. he just made both *s meet వాడి ఆదాయమునకు వ్యయములకు సరిపోయినది. odds and *s చిల్లరలు. It seems to be all odds and ends అది కలవర కంపగా వుండేటట్టుగా వున్నది. you must pay the money; there's an * of it పది మాట లెందుకు నీవు ఆ రూకలు యిచ్చి వేయవలసినది. he put an * to it దాన్ని పిలిచినాడు. he put an * to their lives వాండ్లను చంపినాడు.
To Insinuate
(v), ( a), ఉపాయముగా ప్రవేశపెట్టుట, ఎక్కించుట, దూర్చుట. he *d his hand in to the hole తన చేతిని ఆ బొందలో దూర్చినాడు.he *d many things against us మా మీద నెమ్మదిగా శానాపుల్లలుపెట్టినాడు. he *s that I am your enemy నేను మీకు శత్రువైనట్టుబోధిస్తాడు. he *d some doubts about this ఇందున గురించి కొన్ని సందేహములు పుట్టునట్లు తంత్రము చేసినాడు. he *d some doubts into the King's mind రాజు మనసునకు అనుమానము పుట్టేటట్టు చేసినాడు. the water *s itself into the box ఆ పెట్టెలోకి నీరు ఎక్కినది.he *d himself into the prince's favor రాజు దయను ఉపాయముగాసంపాదించుకున్నాడు.
Trash
(n), ( s), any thing worthless పనికిమాలిన వస్తువు, కుప్పాకూళము,తుక్కాముక్క. these books are mere * ఇవి వట్టి పనికిమాలిన కాయా గడుసుతినబోకు. indigo * నీలిఆకు పిప్పి. sugar cane * చెరుకు పిప్పి.
To Damage
(v), ( n), నష్టమౌట, చెడిపోవుట.
Rancorously
(adv), అతి క్రౌర్యముగా.
Unharmonious
(adj), discordant, unmusical కర్ణకఠోరముగా వుండే.
To Expiate
(v), ( a), ప్రాయశ్చిత్తముచేసుట. he offered sacrifice to* the crime ఆ పాపమునకు ప్రాయశ్చిత్తహోమము చేసినాడు. he died to* their sins వాండ్ల పాపములు పరిహారము కావడమునకై తాను చచ్చినాడు.he *d his crimes on the sacffold వాడి పాపము వురిదియ్యడముతో పరిహారమైనది.
Evaporation
(n), ( s), పొగై యిగిరిపోవడము, యింకిపోవడము, యిగిరిపోవడము.
Gluttonously
(adv), తిండిపోతుతనముగా.
Omnipotent
(adj), సర్వశక్తిగల. God alone is * దేవుడేసర్వశక్తి గలవాడు.
Confessedly
(adv), ప్రసిద్ధముగా, బాహాటముగా, సాక్షాత్తుగా. he is * a fool వాడు సాక్షాత్తుగా పిచ్చివాడు.
To Alarm
(v), ( a), భయపెట్టుట, ఎచ్చరిక చేసుట.
To Catch
(v), ( n), చిక్కుకొనుట, తగులుకొనుట, అంటుట. he caught the disease ఆ రోగము వాడికి అంటుకొన్నది.
Scratch
(n), ( s), గోకుడు, గీకుడు, గోకుడు గాయము. a * or * wig చిన్న కుళ్లాయి.
Falconry
(n), ( s), డేగలను పెంచి వేటకు మరిపే శాస్త్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Palaver is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Palaver now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Palaver. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Palaver is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Palaver, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close