Telugu Meaning of Falconry

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Falconry is as below...

Falconry : (n), ( s), డేగలను పెంచి వేటకు మరిపే శాస్త్రము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Criminal
(adj), నేరముగల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ. they consider this *దీన్ని పాపమంటారు. a * suit మేజస్త్రీటు వ్యాజ్యము. a * court దొంగలను విచారణచేసే కోర్టు. the * judge or, the Sessions Judge నేరస్తులను విచారించేన్యాయాధిపతి. * connection వ్యభిచారము, రంకు.
Police
(n), ( s), ( English words పోలీసు alone is used ) పోలీసు. * office పోలీసు కచ్చేరి. * officers or men బంట్రోతులు.
TO Casehardened
(v), ( a), కాల్చి గుట్టి చేసుట.
Imperfectness
(n), ( s), అసంపూర్ణత, కొరత, తక్కువ, దోషము, నూన్యత, లోపము.
Gloriously
(adv), దివ్యముగా, ఘనముగా, ప్రఖ్యాతిగా,మహిమగా,. ప్రసిద్ధిగా. * drunk ( See in cowper's poem ) నిండా తాగిన.
To Habituate
(v), ( a), అభ్యాసపరచుట, అలవాటు పరచుట, వాడికపరచుట, మరుపుట.You must * yourself to writing నీవు వ్రాయడానికి వాడిక చేయవలసినది.
Trim
(adj), neat, nice; dressed up ముద్దుగావుండే, సుందరమైన సొగసైన, వొప్పుగావుండే, పరిపాటిగావుండే, సిద్ధముగావుండే, ఆయత్తముగావుండే, SeeBoswell ( 12th Apr. 1778. )
To Disregard
(v), ( a), ఉపేక్షచేసుట, అనాదరణచేసుట, అలక్ష్యమువేసుట.he *ed this దీన్ని వాడు విచారించలేదు. he * ed my orders వాడునా వుత్తరవును ఉపేక్ష చేసినాడు. they * him అతన్ని అలక్ష్యముచేస్తారు.
Burial-place
(n), ( s), పూడ్చేస్థలము, సమాధిస్థలము, స్మశానము,రుద్రభూమి.
Smallclothes
(n), ( s), breeches ఇజారు.
Magpie
(n), ( s), వూరికెవదిరే వొక పక్షి. or talker వదురుబోతు. the Indian * గోకరాయి అనే పక్షి. See Madras Journal XI. p. 19. No. 159. The true English Magpie is not found in India. Craufurd's Siam, p. 261.
Prescription
(n), ( s), ఆజ్ఞ, విధి. or custom బహు దినాల వాడిక, మర్యాద, స్వతంత్రము. a doctor's * వైద్యుడు వ్రాసి యిచ్చిన చీటి.
To Hansel
(v), ( a), See Handsel.
More
(adj), యింకా అధికమైన, మరీ అధికమైన. * than six pence రెండు రూకలకంటే అధికము. * than this యింతకంటే యెక్కువ. * than one కొన్ని, కొందరు. give me one * sheet of papers యింకా వొక కాకితము యియ్యి. he lived there six months * or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను. that is * than I knew అది రూఢీ కాదు. It is * than probable that he will come వాడు వచ్చేది రూఢి. * than a hundred నూటికి అధికము. you must be * attentive నీవు నిండా జాగ్రత్తగా వుండవలసినది. he is no * చచ్చినాడు, గతించినాడు. that house is no * mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు. he did no * వాడు చేసినది యింతే. I desire no * నేను కోరినది యింతే. not * than a month వొకనెలే. there is nothing * than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింతలేదు. he became * and * angry వాడికి మరీ మరీ కోపమువచ్చినది. there was a still * astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.
Gratuituos
(adj), నిర్నిమిత్తమైన, నిర్హేతుకమైన, నిష్కారణమైన. this act was quite * on his part వాడు స్వేచ్చగా దీన్ని చేసినాడు తనకుతానే దీన్ని చేసినాడు. the doctor gave * attendance వాడు వూరికె వైద్యము చేసినాడు, పుణ్యానికి వైద్యము చేసినాడు. his * assistancegained us the victory ఆయన వుపకారముచేత మాకు జయము కలిగినది.* or unpaid services పుణ్యానికి చేసిన పనులు. this is a * assertionయిది నిరాస్పదమైన మాట, యిది వూరికే చెప్పినమాట. * abuse నిష్కారణముగాతిట్టినతిట్టు. he gave them * abuse వాండ్లను నిర్హేతుకముగాతిట్టినాడు. these observation of yours are quite * నీవు యీ మాటలనరాదు.
To Addict
(v), ( a), అలవరచుట, మరుపుట. he addicted himself to drinking, orto the bottle తాగ మరిగినాడు.to drinking, or to the bottle తాగ మరిగినాడు.they are addicted to stealing దొంగిలించ మరిగినారు. One who is addictedto women స్త్రీలోలుడు.
Holiness
(n), ( s), సుపావనత్వము, మహాత్మ్యము. in Latin sanctitas సాంక్తిత,పుణ్యము. purity, religious goodness సాంక్తిత, పావనత, సుపావనత్వము, పరిశుద్ధత,పవిత్రత, పునీతత్వము. or piety భక్తి, సద్భక్తి. or blamelessness సదాచారము,సత్ప్రవర్తన, శుచి. (Dz. says పుణ్యము, ధర్మము, శుచిత, పుణ్యాచరణము. the stateof being hallowed : dedication to religion మహిమ, మహాత్మ్యము.) he denies the * of the Sabbath ఆదివారమునకు వొక మహాత్మ్యము లేదంటాడు,ఆదివారమునకు పావనత్వము లేదంటాడు. on account of the * of this temple ఇది పుణ్యస్థలము గనక. they observe great * of life వాండ్లు నిండా పావనమూర్తులైప్రవర్తిస్తున్నారు, సదాచారవంతులై ప్రవర్తిస్తున్నారు. the title of the Pope, "HisHoliness" శ్రీమత్, శ్రీమద్గురువులవారు. In Hebr. XII. 14 పరిశుద్ధత G+. పుణ్యముC+. In I Tim. II. 15. పవిత్రత A+. In III. 12. పుణ్యము. A+. భక్తి F+K+ P+.
Semicircular
(adj), అర్థచంద్రాకారముగా వుండే, అర్ధమండలాకారముగా వుండే.
Unclouded
(adj), మబ్బు లేని, మబ్బు విచ్చిన. the * sky నిర్మలముగా వుండేఆకాశము. an * face వ్యసనము లేని ముఖము.
Axes
(n), ( s), plu of Axe గొడ్డలి. and also the plu. of Axis.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Falconry is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Falconry now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Falconry. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Falconry is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Falconry, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close