Telugu Meaning of To Expiate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Expiate is as below...

To Expiate : (v), ( a), ప్రాయశ్చిత్తముచేసుట. he offered sacrifice to* the crime ఆ పాపమునకు ప్రాయశ్చిత్తహోమము చేసినాడు. he died to* their sins వాండ్ల పాపములు పరిహారము కావడమునకై తాను చచ్చినాడు.he *d his crimes on the sacffold వాడి పాపము వురిదియ్యడముతో పరిహారమైనది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bought
(thepastandpartofBuy), కొన్నది,కొన్న, bought over a tampered with స్వాధీనము చేసుకొన్న. he bought my witnesses over నా సాక్షులను తన పక్షముగా తిప్పుకొన్నాడు.
To Sow
(v), ( a), to scatter seed విత్తుట, విత్తనాలు చల్లుట. before you * the seed విత్తడానకు ముందు. when he *ed the field చేనును విత్తినప్పుడు. he *ed dissensions among them వాండ్లకు కలహము పెట్టినాడు.
Superscribed
(adj), పై విలాసలముగల. the letter was * to him పై విలాసము వాడి పేరిటికి వ్రాశి వుండినది.
Thankworthy
(adj), వందనీయమైన, మహోపకారము చేసినావని దండము పెట్టతగ్గ,కర్మగ్రాహ్యము. A+.
To Whinny
(v), ( n), to murmur meanly మురియుట, గోజారుట,రచ్చపెట్టుటు. the horse whinnied ఆ గుర్రము ఆహారమును చూచిమురుస్తూ హుంహుం అన్నది.
Prest
(adj), అదమబడ్డ, అణచబడ్డ. See to Press.
To Handle
(v), ( a), తాకుట, స్పర్శించుట, వాడుట, చేతపట్టివాడుట, వాడిమాపుట. at first they do not know how to * the pen వాండ్లకు ముందుగా పేనా యెట్లా పట్టేదో తెలియదు.she *s the child roughly ఆ బిడ్డను మోటుతనముగా యెత్తుతున్నది. * your horse gently నీ గుర్రమును వుపాయముగా పట్టుకరా. If you * the paper you will dirty it ఆ కాకితమును చేత పట్టుతూ వస్తే మురికి అయిపోను. he *d the text very well ఆ మూలమునకు వ్యాఖ్యానము బాగా చేసినాడు. they *ed him roughly వాణ్ని నానాకడగండ్ల పెట్టినారు. what we have seen with our eyes, what we have heard with our ears and what our hands have *d మనము కండ్లార చూచి, చెవులార విని, చేతులార తాకినవి.
Hypochondira
(n), ( s), అజీర్ణము, అగ్నిమాంద్యము.
Gilt
(adj), బంగారు మొలాముచేసిన, బంగారు నీరు పూసిన. the sun *landscape సూర్యకిరణవ్యాప్తమైన భూమి.
Displeasure
(n), ( s), అసహ్యము, ఆయాసము. they incurred his *అతని దయకు పాత్రులైనారు.
Guise
(n), ( s), వైఖరి,వేషము, రీతి, విధము, తీరు. a tiger in the* of a cow గోముఖవ్యాఘ్రము. satire in the * of praise నిందాస్తుతి.
Wheel
(n), ( s), a circular body చక్రము. wheel or spinning wheel or spinning wheel రాట్నము a potter's * కుమ్మర చక్రము.the * of a pulley కప్పి నడిమి గిలక. an instrument for torturing criminals నేరస్థులను హింసించడమునకై వుండే యంత్ర విశేషము. to break a crimanal on the * నేరస్థుణ్ని వొక చక్రము మీదకట్టియెముకలు విరగగొట్టుట. to break a butterfly upon the * పిచ్చుకమీద బ్రహ్మాస్త్రము వేసుట. on shipboard the * means the rudder, orthe helm చుక్కాణి.
Panegyric
(n), ( s), స్తోత్రము, స్తవము.
Resentful
(adj), కోపిష్ఠియైన, మండిపడే, చిరచిరలాడే.
Behindhand
(adv), వెనకపడి, వెనక చిక్కి. In reading he is * చదువులో వాడుపడ్డాడు.
Openmouthed
(adj), అరిచే. they cmae to me * about this అందునగురించి బౌబ్బలు పెట్టుతూ నా వద్దకి వచ్చిరి. the dog came *upon me ఆ కుక్క ళొళ్ళని కరవ వచ్చినది.
Highly
(adv), అతిశయముగా, గొప్పగా, ఘనముగా, చాలా, బహు, మిక్కిలి. it was *approved అది మిక్కిలి అంగీకరించబడ్డది. * dressed అతి శృంగారమైన. * educated విద్యాపూర్ణులైన. * finished దివ్యముగా తీరిన, పరిపూర్తియైన. he was * pleased అతను మహాసంతోషించినాడు. he thought * of them వాండ్లను గొప్పగావిచారించినాడు.
Knavishness
(n), ( s), మోసము, పితలాటకము, వంచన.
To Show
(v), ( a), చూపుట, అగపరుచుట, కనపరుచుట, యెరుకచేసుట, తెలియచేసుట. he *ed his strength తన బలమును చూపినాడు. he *ed favour to them వాండ్ల యెందు దయచేసినాడు, అనుగ్రహము చేసినాడు.he *ed them politeness వాండ్లను సన్మానించినాడు, మర్యాదచేసినాడు. he *ed his prudence in staying quiet తెలిసినవాడై వూరికె వుండినాడు.he *ed himself a fool in this యిందులో పిచ్చివాడై పోయినాడు. the heavens * forth the glory of God దేవుడి మహిమ ఆకాశములో తెలుస్తున్నది. they * themselves his friends వాడికి స్నేహితులుగాప్రవర్తించినారు. he *ed himself to be my enemy నాకు శత్రువు అయినట్టు అగుపడ్డాడు. next day fever *ed itself మర్నాడు జ్వరము కనిపించినది. they did not * themselves అగుపడ్డారు కారు, దాగినారు.
Gibingly
(adv), యెగతాళిగా, పరిహాసముగా. Giblets, n. s. తునకలు, బాతుయొక్క కడుపు మాంసఖండములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Expiate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Expiate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Expiate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Expiate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Expiate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close