Telugu Meaning of Knavishness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Knavishness is as below...

Knavishness : (n), ( s), మోసము, పితలాటకము, వంచన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Seed
(n), ( s), విత్తు, విత్తనము, విత్తనాలు. he bought * to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు. she bought *s to feed the bird ఆ పక్షికి మేతకై గింజలు కొన్నది. or offspring సంతానము. these blessingswere granted to him and to his * ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది. or seminal రేతస్సు. this was the * or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము. the herbs ran to * ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూరకు పనికి రాదు. a seedsman విత్తనాలు అమ్మేవాడు.
Gun
(n), ( s), the general name of fire arms తుపాకిమందు గట్టించికాల్చేసాధనము. fowling piece of musket తుపాకి. great * ఫిరంగిAn. Airgun గాలి తుపాకి. a pop * విసిరికొట్టిన, పఠీలుమని ధ్వనించేటట్టుపిల్లకాయలు అట్లాటకు వొక విధముగా మడిచిన కాగితము. it is onlya pop * affair యిది వట్టి బూటకము, యిది వట్టి మాయ. as sure as a *నిస్సందేహముగా యిది వొక పిచ్చిమాట. at * fire గుండువేసేటప్పటికి.before * fire గుండువేయక మునుపు.
To Lay
(v), ( n), పండుకొని వుండుట, ఉంచుట. he *s about him with a whip చబుకుతో తన చుట్టు విసురుతాడు. the ships * to for onee day వాడలువొకదినమంతా పోకుండా నిలిచి విండినవి. See to Lie.
Calligraphy
(n), ( s), అందమైన వ్రాలు, ముక్తాఫలము వంటి అక్షరములు.
Periwinkle
(n), ( s), sea snail వొక విధమైన నత్తగుల్ల. or flower వొకవిధమైనపుష్ఫము.
Manuscript
(n), ( s), వ్రాసినపుస్తకము, వ్రాసినది. a * copy of the Amara Cosa వ్రాసిన అమర పుస్తకము, అనగా అచ్చువేసినదికాదు. that book is still * ఆ పుస్తకము యింకా అచ్చువేయలేదు. (Vide Gibbon's Rome LXIV. 51).
Unfatigued
(adv), not wearied అలియని. * with this journed, he again setout యీ ప్రయాణము పోయి రావడము చేత అలుపు లేనివాడై మళ్ళీ బయిలుదేరినాడు.
Overboiled
(adj), చిమడగొట్టిన, చెడవండిన.
To Act
(v), ( a), నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషమువేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అదిరాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడుతండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality hewas an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకుశత్రువు.
Gorgon
(n), ( s), సర్ప కేశియనే రాక్షసి. దీని దృష్టి యెవరిమీదపారితే వాండ్లు రాయి అయి పొయ్యేదట, కొన్ని చోట్ల కురూపియనేఅర్ధమున్ను కద్దు.
To Dangle
(v), ( n), వేలాడుట, వేలకాడుట, వికారముగా , వేలాడుట.to dance attendance ముడ్డిచుట్టుకుని తిరుగుట. she had adangling ornament at her nose ఆమె బులాకి పెట్టుకుని వున్నది.
Fervert
(adj), పరితాపమైన, ఉద్రేకమైన, ఉగ్రమైన, వేండ్రమైన, అత్యాదరమైన.ఉత్సుకమైన. * Zeal అతిశ్రద్ద. a * prayer అత్యాదరమైన ప్రార్ధన. * lovetowards God అతిభక్తి. * hope ఘనమైన కోరిక.
Flap
(n), ( s), రెక్క, రెక్కవలె వేలాడేటిది. Hindu boys wear capswith *s హిందు పిల్లకాయలు వేసుకొనే కుళ్లాయలకు రెక్కలు వుంటవి.the caps worn by the musulmans have on *s తురకలు వేసుకొనే కుళ్లాయీలకు రెక్కలు లేవు. the *s of an elephants *ears యేనుగ చెవులయొక్క కొనలు. he raised the *s of the table ఆ మేజ యొక్క రెక్కలనుయెత్తినాడు. he let down the *s of the table ఆ మేజరెక్కలను విడిచిపెట్టినాడు . the *s of an English saddle జీనికి పక్కను వేలడేతోలు రెక్కలు.the *s of coat చొక్కాయ యొక్క దవురు. a fly * చామరము.
Fervently
(adv), పరితాపముగా, ఉద్రేకముగా, ఉగ్రముగా, వేండ్రముగా, అత్యాదరముగా,ఉత్సుకముగా. he * begged her not to do this దాన్ని చేయవద్దని బహుదూరముబతిమాలుకొన్నాడు.
Medicinal
(adj), వైద్య సంబంధమైన. * treament వైద్యము, చికిత్స. * application మందు. * brimstone నెల్లి కాయగంధకము. thus phrased in the printed Tariff.
Hist
(interj), or silence సద్దు, మాడ్లాడవద్దు.
Unsuitable
(adj), not fit, not proper తగని, అయోగ్యమైన, అన్యాయమైన.
Lunes
(n), ( s), (vagaries) పిచ్చికళలు, వెర్రికళలు.
Fated
(adj), విధినియుక్తమైన, గతిచొప్పున, వచ్చిన, అదృష్టముచొప్పున సంభవించిన.
Lowliness
(n), ( s), దీనత, దైన్యము, వినయము, అణుకువ, నమ్రబుద్ధి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Knavishness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Knavishness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Knavishness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Knavishness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Knavishness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close