Telugu Meaning of Accent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Accent is as below...

Accent : (n), ( s), స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే,అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accentరెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు.fierce *s క్రూరవచనములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Metaphorical
(adj), భావగర్భితముగా వుండే, ఉపమానముగావుండే, శ్లేషగావుండే.a * expression ఉపమ, సామ్యము, భావగర్భితమైనమాట. See instances at the words.
Impression
(n), ( s), of types &c. అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము. they sold200 *s of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు. he took off 50 *s of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.this * is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు. I observed the *s of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను. this colour resists the * of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు. అనగా గాలికి మాసిపోదు. or through ఎన్నిక,తలంపుభావము. serious *s భక్తి.
Cadi
( n.), ( s.), (meant for Kazi.) కాజీ, తురకన్యాయాధిపతి
Hand-gallop
(n), ( s), తిన్నని నాలుక్కాళ్ళ సవారి.
Country-greens
(n), ( s), తోటకూర మొదలైనవి.
Heraldic
(adj), వంశావళి సంబంధమైన. * device వంశము యొక్క ముద్ర, వంశ చిహ్నము.
Incommodiousness
(n), ( s), ఇబ్బంది, కుసంధి, ఇరకటము, సంకటము. from the* of the house ఆ యిల్లు వసతి లేనందున.
Spasm
(n), ( s), convulsion ఈడ్పు.
Must
(aux.verb), వలెను, వలసినది. you * go there నీవు అక్కడికి పోవలసినది. you * not go there అక్కడికి నీవు పోకూడదు.it * be here అది యిక్కడ వుండవలసినది. * not I read this?నేను యిది చదవవద్దా. must అనేమాట ఆజ్ఞారూపకముగానున్ను విధిరూపముగానున్ను వుంటున్నది గనుక తనకు తక్కువ వాండ్లతో చెప్పవచ్చునేగాని అధికులతో చెప్పరాదు, యేలాగంటే. you * do this నీవు అగత్యము చేయవలసినది, యిది నీవు చేయకపోతే చూడు అని ఆజ్ఞారూపకముగా వుంటున్నది గనుక your honour * do me this favour అని అంటే మీరు యీ సహాయము చేయకపోతిరా చూడండి, అని పిచ్చి కూతగా వుంటున్నది.
Supplied
(adj), అమర్చిన, జాగ్రత్త చేయబడ్డ, పూర్తి చేయబడ్డ.
Kingfisher
(n), ( s), చల్లముద్దపక్షి, చల్లకవ్వపుపిట్ట, పచ్చరేకపిట్ట, మీలపల్లేంక పులుగు, లకుముకిపక్షి. the true name is నీళ్ళబుచ్చిగాడు.
Steep
(n), ( s), నెట్రముగా వుండే కొండ.
Foreign
(adj), పరాయి, అన్య, పరదేశీయమైన, భిన్నమైన, పృథక్కైన, అసంబంధమైన. a * country పరదేశము. a * language అన్యభాష. * lac సీమలత్తుక. * parts అన్యదేశము, విదేశము, సీమగానిసీమ. he went into * partsదేశాంతరమునకు పోయెను. * goods i.e. goods shipped from anotherpart అన్యదేశపు సరుకులు. that is a * subject, wherein we haveno concern అది వేరే సంగతి మనజోలి కాదు. that question is * thisis a* quarrel we have nothing to do with it యిది పరుల జగడముదాని జోలి మనకెందుకు .this is quite * to our customs మన మర్యాదలకు యిది నిండా వ్యతిరేకముగా వున్నది. It is quite * to theirideas యిది వాండ్లకు కొత్త, వింత.
To Stud
(v), ( a), గుబ్బ మేకులు కొట్టుట. studded with gems రత్నఖచితమైన.heaven is studded with stars ఆకాశము నక్షత్రములచేత అలంకరింపబడివున్నది. that country is studded with fortresses ఆ దేశములో అడుగుకు వొక కోట వున్నది. his face was studded with pimples వాడి ముఖమంతామొటిమలుగా వుండినది.
Valley
(n), ( s), a low ground between two hills పల్లము, కొండలసందు.
Portmanteau
(n), ( s), తోలుతో చేసిన బట్టలపెట్టె.
Granulation
(n), ( s), నూకలునూకలుగా యేర్పడడము, నూకలునూకలుగాకట్టుకోవడము. after the * of the wound ఆ పుండు అంచుకట్టుకొనినూకలు నూకలుగా యేర్పడ్డ తరువాత.
Swineherd
(n), ( s), a keeper of hogs పందులు మేపేవాడు.
Ginjall.
( n.), ( s.), (Indian for a swivel) శతఘ్నియనే వొకవిధమైనచిన్నఫిరంగి, గండుకోవి
Choya Root
(n), ( s), ciruveru.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Accent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Accent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Accent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Accent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Accent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149826
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113042
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101417
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95677
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55835
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51502
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40211
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39113

Please like, if you love this website
close