Telugu Meaning of Lime

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lime is as below...

Lime : (n), ( s), (or which mortar is made) సున్నము. quick * వేడిసున్నము. slack * తాల్చిన సున్నము, నిగురు. or bird * బంక, జిగురు, జిగట. or Lemon నిమ్మపండు, నిమ్మకాయ. a * tree నిమ్మచెట్టు. or Linden వేపచెట్టువంటి వౌక వృక్షము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unextinguishable
(adj), that cannot be quenched అర్చగూడని. * furyఅణచగూడని ఆగ్రహము.
Slip
(n), ( s), the act of slipping జారడము, జరగడము. a long narrow piece సన్నగా వుండేటిది. there is a * of land betweenthe two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది. a * of ivory సన్నదంతపు పలక. a * of cloth పేలిక, గుడ్డతునక.a * of wood కొయ్యతునక. a * of paper కాకితపు ముక్క. by a *of memory జ్ఞాపకము తప్పినందున. a * of the tongue నోరు జారి వచ్చినమాట. he did not mean this it was a mere * of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు. a * set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ. when she was a young * అది పసిదిగా వుండినప్పుడు. as part of a woman's dress పావడ. aleash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.
Heretical
(adj), మతభ్రష్టమైన, మత విరోధమైన. This is a * opinion ఇది విరుద్ధమైన మతము. The Bramins consider the Basava Puran a * book మతవిరోధమైన పుస్తకమంటారు.
Sleep
(n), ( s), నిద్ర, స్వాపము. to go to * నిద్రపోవుట. she putthe child to * ఆ బిడ్డను నిద్ర పుచ్చినది. when he rose from * వాడు మేలుకొన్నప్పుడు. to talk in * కలవరించుట. the * of deathమరణము. he slept his last * చచ్చినాడు. the long * దీర్ఘనిద్ర,చావు.
Obstacle
(n), ( s), అభ్యంతరము, విఘ్నము, విఘాతము, అడ్డి. this is no * యిది వొక అభ్యంతరము కాదు.
Demagogue
(n), ( s), a ringleader of the rabble కలహగాండ్ల మొనగాడు,కలహము పెట్టి పదిమందిని యెత్తి విడిచేవాడు.
Somnus
(n), ( s), నిద్రాధి దేవత యొక్క పేరు. they are in the arms of *వాండ్లు నిద్రపోతున్నారు.
Delf
(n), ( s), ఒక పింగాణి విశేషము.
Persecutor
(n), ( s), మతద్వేషమును పట్టి హింసించేవాడు, పీడించేవాడు, బాధించేవాడు.
Label
(n), ( s), ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక. the name of the book is printed in gold on a red *ఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.
Harmlessness
(n), ( s), అనవద్యత, నిరపరాధిత్వము, నిరుపద్రవము, నిర్దోషత్వము, సాధుత్వము. this proves * of the food యిందువల్ల ఆ ఆహారము నిరుపద్రవమనితెలుస్తున్నది.
Tickling
(n), ( s), చక్కిలిగింత. pleasing సంతోష పెట్టడము.
Invulnerably
(adv), గాయముపడక, అక్షతముగా, అభేధ్యముగా, అవధ్యముగా.he is * secure వాడు అతి భద్రముగా వున్నాడు. they say that this medicine renders them * secure against snake-bites ఈ మందు వల్ల తమ్మునపాము యెంత మాత్రము కరవదు అంటారు.
Rouleau
(n), ( s), రూకలు పొట్లము.
Senator
(n), ( s), a member of the senate ఆలోచనా సభవారిలో వొకడు.when the senateme, సభ కూడినప్పుడు.
Crater
(n), ( s), అగ్ని గుండము భూమిలో నుంచి అగ్నిహోత్రము బైలుదేలె గుండము యొక్కనోరు.
Combat
(n), ( s), పోరు, జగడము, యుద్ధము, కలహము. single * ఒకడితో ఒకడు కత్తి యెత్తుకొని చేసే యుద్ధము. They were put hors de combat చెయ్యాడకుండా నిలిచిపోయినారు, గాయములు పడ్డారు.
Convex
(adj), తాబేలు వీపువలె వుబ్బుగా వుండే, బోర్లించిన ప్రమిద ఆకారముగా వుండే,బోర్లించిన మంగలగిన్నె ఆకారముగా వుండే. a * plate చల్లటి బిళ్ల.
Manumission
(n), ( s), దాసత్వవిమోచనము, విడుదల, ఖులాసా.
Retiredness
(n), ( s), ఏకాంతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lime is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lime now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lime. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lime is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lime, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close