Telugu Meaning of Persecutor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Persecutor is as below...

Persecutor : (n), ( s), మతద్వేషమును పట్టి హింసించేవాడు, పీడించేవాడు, బాధించేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unexpanded
(adj), not spread out, not laid out వికసించని, విచ్చని,అవిస్తృతమైన.
Cosmical
(adj), relating to the world; rising or setting with the sunభూమండల సంబంధమైన, సూర్య సహిత వుదయాస్త ప్రాప్తతారాది ( Droz )
Sottish
(adj), పిచ్చి, మూర్ఖమైన, మొండియైన, మడ్డియైన.
Arras
(n), ( s), చిత్రవిచిత్రమైన తెర, అనగా అలంకారానికై గోడ కనబడకుండా కట్టే చిత్రవిచిత్రమైన గుడ్డ.
Armory
(n), ( s), ఆయుధశాల, అస్త్రశాల.
Fowlingpiece
(n), ( s), వేటతుపాకి, పక్షులను కాల్చే తుపాకి, సన్నతుపాకి.
Prior
(adj), మొదటి, ముందరి. on a * occassion ముందర వొక తరణములో. hehas a * claim to the money ఆ రూకలకు మొదటి బాధ్యత వానిది, ముఖ్య బాధ్యతవానిది. he refused my invitation saying he had a * engagement వరులకుమాట యిచ్చి వున్నాను నీ విందుకు రానన్నాడు. * to his arrival వాడు రాక మునుపే.
To Robe
(v), ( a), ఉడుపు వేసుట, వేషము వేసుట. the robing chamber బట్టలు తొడుగుకొనే గది.
Total
(adj), యావత్తు, సమస్తమైన, శుద్ధ కటిక. the * expense మొత్త వ్రయము. thesum * మొత్తము, వెరసి. * darkness నిండా చీకటి, శుద్ధ చీకటి. * eclipseపూర్ణగ్రహణము. * blindness వట్టి గుడ్డితనము.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Cony
(n), ( s), గుంట చెవులపిల్లి.
Wheyish
(adj), having the qualities of whey విరిగిననీళ్ళవంటి. out of the wound there came a * liquor ఆ పుంటిలోనుంచి పులినీళ్ళు కారినది.
Beastly
(adj), రోతైన, అసంహ్యమైన, బండు. * language బండుబూతు.
Sweeping
(p||), తుడిచే,తుడిచుకొనిపోయే, general మొత్తమైన, సగటుగా వుండే. peremptory ఖండితమైన. excessive, unjust మిక్కటమైన. * censures గోనెలో రాళ్ళువేసి కొట్టడము, సగటుమీద దూషించడము. a * storm తుడుచుకొని పొయ్యే అధికమైన గాలివాన. a * clause in a law సముదాయముగా విధించే సూత్రము. why should you pass a * condemnation? (Scott's Napoleon 803, ** 3) మొత్తముగా యెందుకు దూషిస్తావు. "I call corruption the taking of a six pence more than the just and known salary of youremployment under any pretence whatever- Observe- he addsthe * clause under any pretence whatever." (Chesterfield).
Sarsaparilla
(n), ( s), సుగందిపాల, మోమెన అనే దినుసు. country *పాలచుక్కందేరు.
Harlotry
(n), ( s), లంజరికము.
Romancer
(n), ( s), చరిత్రలు చెప్పేవాడు.
Postulate
(n), ( s), మూల సూత్రము, సర్వ సమ్మతమైన విషయము, వాది ప్రతివాదులువొప్పుకోతగిన విషయము, సిద్ధాంతము. Will you admit that a father hasauthority over his son ? if you deny this * I can say nothing moreతండ్రికి కొడుకు మీద అధికారము కద్దని నీవు వొప్పుకో వలసినదేగదా, నీవు యీ నిర్ణయమే అక్కరలేదంటే అవతల నేను చెప్పవలసినది యేమి వున్నది. Postulatio principii సిద్ధాంత నిర్ధారణము.
To Split
(v), ( a), బద్దలు చేసుట, చీలగొట్టుట, చీల్చుట, వక్కలుచేసుట,పగలగొట్టుట. he was ready to * his sides with laughing పక్కలుపగల పకపకా నవ్వాడు. the noise was enough to * the head ఆ ధ్వనివింటే తల రెండు వక్కలవును. all that he says is merely spliting hairs; or hair-splitting వాడు యింత ప్రయాస పడిచేసే వుపన్యాసమంతా కొండను తవ్వి యెలుకను పట్టినట్టు వున్నది. he ran full * దబదబమని పరుగెత్తినాడు. a splitting headache తలబద్దలయ్యే తల నొప్పి.
Consecrated
(adj), or holy శ్రీ, సమర్పించిన, ప్రతిష్ట చేయబడిన, నియమించబడిన. * food ప్రసాదము, వాయనము. a bull * to the temple గుడికి విడిచిన వృషభము. a * mountain శ్రీశైలము, భద్రాచలము. * water తీర్థము. * flowers used in worship మంత్ర పుష్పము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Persecutor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Persecutor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Persecutor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Persecutor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Persecutor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close